Category: వ్యాసాలు

మరణం.. చివరి చరణం !

సిరివెన్నెల స్మృతి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, 20 మే, 1955 – 30 నవంబర్‌, 2021 ‘‘‌కాలమనే హంతకి నాటి మధుర జీవనాన్ని దగ్ధం చేసింద’’ని వాపోయారు సరస్వతీపుత్ర…

సార్వజనీనం ‘గీతా’ మకరందం

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి డిసెంబర్‌ 14 ‘గీతా’ జయంతి విశ్వమానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు. ‘జీవితమంటేనే నిరంతర సమరం.…

కోరమీసాల మల్లన్నకు శతకోటి దండాలు

– రామచంద్ర రామానుజన్‌ తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలలో కొమరవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. కుమారస్వామి కొంత కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల కుమారవెల్లి అని…

విడాకులే పరిష్కారమా?

– రంజిత్‌, న్యాయవిద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ ‘పెళ్లి’` ఇద్దరు మనుషులనే కాదు, రెండు కుటుంబాలనూ దగ్గరచేసే గొప్ప బంధం. అగ్నిసాక్షిగా ఒక్కటైన ఈ బంధం.. వేదమంత్రాలతో చేసిన…

శాశ్వత జ్ఞాపకాలైన ఆ క్షణాలు

చిరంజీవి సీతారాంతో 1964 నుండి- అంటే అతని తొమ్మిదో ఏడు నుండి- దహనమయ్యేంత వరకూ నా పరిచయం సాగింది. అసలు దహించే స్వభావంతోనే జీవించాడతడు. ‘అగ్గితో కడుగు’…

వణికిస్తున్న ఒమిక్రాన్‌

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ 2020, 2021 సంవత్సరాలు యావత్‌ ప్రపంచానికి చేదు అనుభవాలను మిగిల్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ భూమండలంలోని అన్ని దేశాలు అతలాకుతల మయ్యాయి.…

తెలియనిచోటికి సాహసయాత్ర

– ఎం.వి.ఆర్‌. శాస్త్రి అది ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌. రaాన్సీ రాణి లక్ష్మిబాయి వీరగాథ నాటకాన్ని చూడవచ్చిన మూడువేల మంది ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులతో, 500…

ఒక పాటని పది పదిహేనుసార్లు తిరగరాసేవాడు!

‘నా అన్న చనిపోలేదు… గుండెల్లోనే ఉన్నాడు’ అన్నారు తనికెళ్ల భరణి. ఏకోదరులు కాకున్నా, ఇద్దరిదీ అంతటి అనుబంధమే. ప్రముఖ సినీ గీత రచయిత, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి; రచయిత,…

‘మతోన్మాద భావాలకు వ్యతిరకంగా పోరాడారు’

– డా॥ కాశింశెట్టి సత్యనారాయణ, 9704935660 స్వాతంత్య్రానికి ముందు భారతీయ సంస్కృతిలో హిందూ, ముస్లింలు అంతర్భాగంగా ఉన్నారు. ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య స్నేహం, సోదరభావం…

పంట కాదు, దేశంలో మంట

పాడేరు గంజాయి.. ఈ పేరుతో ఒక రకం గంజాయి పండిస్తున్నారు. విశాఖపట్నానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ప్రాంతానికి, అంటే పాడేరుకు ఇంకొక ఘనత…

Twitter
YOUTUBE