Category: వ్యాసాలు

విప్లవాత్మక విజయం

తాజాగా జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలోనూ బీజేపీ మళ్లీ సత్తా చాటుకున్నదంటూ సాధారణ విశ్లేషణకు ఎవరూ పరిమితం కాలేరు. ఆ ఫలితాలు యాంత్రికమైన వ్యాఖ్యానాలకూ,…

  ‌వ్యక్తిగత లబ్ధి కన్నా జనసంక్షేమం మిన్న

నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాభ్యున్నతి ప్రధానమని నమ్మి ముఖ్యమంత్రి పదవిని సయితం తృణప్రాయంగా పరిత్యజించిన నేత. సువిశాల ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర…

వ్యాక్సిన్‌ ‌లేని ఆధునిక ప్రపంచాన్ని ఊహించుకోలేం!

– మార్చి 16 జాతీయ వ్యాక్సినేషన్‌ ‌డే ప్రజారోగ్యం విషయంలో వ్యాక్సిన్ల పాత్ర తిరుగులేనిది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మందిని రోగాలతో మృత్యువాత పడకుండా…

ఈశాన్య భారతంలో మళ్లీ కమల వికాసం

3/3.. ఎన్నికలయిన మూడు ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. భారతదేశం వేరు, తాము వేరు అనుకుంటున్న ప్రజలు జాతీయవాదాన్ని మనసా వాచా నమ్మే బీజేపీకి పట్టం…

ఆరో ఏడు.. 1వ తరగతి

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు తమ చిన్నారులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బడికి పంపించాలన్న తపన ఇవాళ తల్లిదండ్రులలో సర్వసాధారణంగా కనిపిస్తున్నది. మూడో ఏడు…

హిందువులపై దాడులు ‘సాంస్కృతిక యుద్ధం’లో భాగమేనా?

ఇటీవల పయనీర్‌ ‌పత్రిక ‘సాంస్కృతిక యుద్ధాలు’ అనే పేరుతో సంపాదకీయాన్ని వెలువరించింది. ఆ సాంస్కృతిక యుద్ధాలలో భాగంగానే ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చలనచిత్రాన్ని నిర్మించారని, ఆ చిత్రపు అసలు…

ఆయన పేరు వింటే నిజాంకు చెమటలు పట్టేవి!

– డా।। కాశింశెట్టి సత్యనారాయణ నరేంద్ర గురించి ఒక సందర్భంలో ‘హమారే పూరే కోషిషో పర్‌ ‌పానీ పేర్నా రహాహై’ అని బహదూర్‌ ‌యార్‌జంగ్‌ ‌స్వయంగా నవాబుకు…

వేదంలో శివుడు, హరప్పా హరుడు ఒకరే

ఆర్యులు ఎక్కడి నుంచో భారతదేశానికి వచ్చి ద్రావిడులను అంతం చేశారు. ఆపై వారి ఆచార వ్యవహారాలు ఇక్కడ ఆచరణ లోకి తెచ్చారు. హరప్పా, సింధు నాగరికత లలో…

మగువ విలువ తెలుసా?

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఇదే మార్చి నెలలో రెండు ప్రధాన సందర్భాలు. తొలి పక్షంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళాదినోత్సవ…

ధవళేశ్వ‘వరం’ వీణెం

మార్చి 3 తెలుగువారి తొలి ఇంజనీర్‌ ‌వీణెం వీరన్న జయంతి – డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి పేరు కోసం కాకుండా ప్రజాసంక్షేమానికి పాటుపడిన తెలుగువారి తొలి ఇంజనీర్‌.…

Twitter
YOUTUBE