Category: వ్యాసాలు

బాలల భవితపై ‘వెట్టి’ సమ్మెట!

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు జూన్‌ 12 ‌ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో…

ఎం‌దేకీ ‘క్షమా’రణం?

నీ జీవితం నీదై ఉండాలి. లేదా దేశానికి అంకితం కావాలి. ఉద్యమానికి ఊపిరైనా కావాలి. అంతేకానీ ఎవరి జీవితమూ జైలు గోడలకు బలైపోకూడదు. ఎందుకు? పరాయి పాలకులు…

నిజాం సంస్థానంలో జెండా పండుగ

‘నల్లగొండ యోధులు వెలిగించిన జ్యోతి నలుదిశలా పాకిందిరా, తెలంగాణా సింహనాదము చేసెరా’ – దాశరథి యూరప్‌లో 18వ శతాబ్దంలోనే అంతమైన ఫ్యూడల్‌ ‌వ్యవస్థ హైదరాబాద్‌ ‌సంస్థానంలో 20వ…

మంచుకోట మాయమైపోకూడదు

జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్ ‌శిఖరం మీద ఆ ఇద్దరు పర్వతారోహకులు ఆ రోజు పాదాలు మోపారు. కరచాలనం చేసుకున్నారు.…

నవ భారత స్వప్నసౌధం

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు ఇది కేవలం ఒక భవనం కాదు. ఆకృతి దాల్చిన స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నం. పురోగమించే భావి భారత్‌ ‌కోసం తీర్మానాలను రచించే…

లోకం కంటి మందు కశ్మీరం

– క్రాంతి ఇటీవల (మే 22-24) శ్రీనగర్‌లో పర్యాటకంపై జరిగిన జి-20 సమావేశాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని పాకిస్తాన్‌ ‌చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడమే కాదు, మూడు…

గాయాలు చెప్పిన సాక్ష్యాలు

‘ఔను! మేం లవ్‌ ‌జిహాద్‌ ‌బాధితులం! మతోన్మాదుల చేతులలో వంచితులం! మమ్మల్ని మతం మార్చారు! మా శరీరాలను వాడుకున్నారు! హింసోన్మాదులను చేశారు!’ అని బాధిత యువతులు దేశం…

నిజాం మీద పోరుకు అడుగులు నేర్పిన ఆర్యసమాజ్‌

ఇప్పుడు హైదరాబాద్‌ అం‌టే ప్రపంచ విఖ్యాత నగరం. ఇది అందరికీ తెలుసు. కానీ ఇదే ఒకనాటి హైదరాబాద్‌ ‌సంస్థానమనీ, అందులో మన పూర్వీకులు, అంటే హిందువులు దినదిన…

ఆచారం కాదు.. అపచారం

ఆ దేవాలయం బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల నడుమ అద్భుత ప్రకృతి సౌందర్యం నడుమ కొలువై ఉంటుంది. గోదావరి నదీ మూలం కూడా కొద్దిదూరంలోనే.…

‘‌కరణం’ శక్తి విశ్వవ్యాప్త ఖ్యాతి

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆసక్తికి కొదవలేదు. యువశక్తికి ఎదురులేదు. నిర్మాతలైనా, నిర్ణేతలైనా వారే! వేదికంటూ ఒకటుంటే అంతే చాలు. ప్రతిభా సామర్థ్యాలు, దీక్షాదక్షతలు అన్నీ…

Twitter
YOUTUBE