Category: వ్యాసాలు

ధీర గుణమణి

‌మే 25 నుంచి దుర్గావాహిని శౌర్య ప్రశిక్షణ వర్గ బాల, లలిత, అన్నపూర్ణ, వారాహి,పరాశక్తి, భువనేశ్వరి, చండి…ఈ అన్నీ కనకదుర్గ నామాంతరాలు. దుర్గాభవానిగా లోకాన్ని కాపాడుతుంది. బాల…

తగ్గిపోతున్నాం.. తస్మాత్‌ ‌జాగ్రత్త!

జనాభాలో హిందువులు వాటా 1950-84.68% 2015-78.06% తగ్గుదల 7.82% ముస్లింల వాటా 1950-9.84 % 2015-14.09% పెరుగుదల 43.15% ఈ సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం రిజర్వేషన్‌ల గురించి…

వీళ్లకా ఓటు వేసేది?

నాలుగో విడత పోలింగ్‌ జరుగుతున్నది. దేశంలో బీజేపీయేతర పార్టీల వాస్తవ రూపం ఒక్కొక్క విడతలో ఒక్కొక్క రూపంలో జాతి ముందు నిలబడుతోంది. మూడో విడత పోలింగ్‌ నాటికి…

మంగళసూత్రాలకు మార్క్సిస్ట్ ‌మంత్రం

కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే స్థిర, చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామంటూ ఏప్రిల్‌ 7‌న కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే…

కెవ్వు కేరళీయం

కేరళ సీపీఎం, కాంగ్రెస్‌ ఇం‌డీ కూటమికి తొలి అడుగులు వేశాయి. చిత్రంగా ఇండీ అక్కడే అకాల మరణం పొందింది. ఏప్రిల్‌ 26‌న రెండో దశలో పోలింగ్‌ ‌పూర్తి…

యువ ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర

18‌వ లోక్‌సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల నాలుగవ దశ పోలింగ్‌ ‌మే13న రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది. రాజకీయ పార్టీలు/అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి ప్రచారంలో తీవ్రంగా పోటీ…

మాతృ ‘వంద’నం

‘మాతృ’ అంటే అపారశక్తి, అద్భుత సంపద. పూజనీయ, ఆదరణీయ. వందనం అనేది గౌరవ అభివాదం, ఆత్మీయ అభినందనం. మాతృవందనం = అపురూప తేజోమయ వనితామూర్తులకు ప్రణులు, ప్రశంసనం,…

విశ్వగురు… వికసిత్‌ భారత్‌

ఓ ఐదేళ్ల పాలననో, రేపు జరగబోయే ఎన్నికలనో దృష్టిలో ఉంచుకుని అడుగులు వేసిన వ్యక్తి కాదు భారత ప్రధాని నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ. వేయేళ్ల వికసిత…

మోదీకే మా ఓటంటున్న సామాన్య మహిళలు

ప్రపంచంలోనే అతి భారీ ప్రజాస్వామిక ప్రక్రియ అయిన భారతీయ లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత సచేతనంగా, సమ్మిళితంగా ఉండనున్నాయి. ఇందుకు కారణం, ముందెన్నడూ లేని విధంగా 2024…

‘ఇది వికాసానికీ, వెనుకబాటుతనానికీ మధ్య పోరు!’

ఆం‌ధప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయవంతంగా ప్రయాణిస్తున్నదని, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్‌, ‌చంద్రబాబునాయుడి రాజకీయ అనుభవం, పవన్‌ ‌కల్యాణ్‌ ‌జనాకర్షణ మంచి ఫలితాలు తెచ్చిపెడతాయని బీజేపీ…

Twitter
YOUTUBE