Category: వ్యాసాలు

సేవాభారతి బాసట

కార్తీకమాసం… డిసెంబర్‌ 5 ‌శనివారం, వేకువ. తెల్లవారుజామునే దేవాలయాలలో సందడి మొదలు కావస్తున్నది. కొంతమంది దైవదర్శనాలు చేసుకుని పనులలో దిగుతున్నారు.హఠాత్తుగా ఏలూరు దక్షిణవీధి ప్రాంతంలో హాహాకారాలు వినిపించాయి.…

గణిత నిధి.. జాతికి పెన్నిధి

లోకమంతా లెక్కలలోనే, లెక్కలతోనే ఉంది. అయినా- లెక్కించాలన్నా, ఆ చిక్కుముళ్లు విప్పాలన్నా చాలామందికి ఇప్పటికీ గుండె డడ. కొందరికే గణితమంటే మక్కువ ఎక్కువ. ప్రయోగాలు సాగించడం, అవే…

వలపు వలలో మత జ్వాల

– యస్‌. ‌గురుమూర్తి జిహాద్‌ అం‌టే ‘పవిత్ర యుద్ధం’ అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మత సమూహాలపై, జాతుపై చేసిన యుద్ధాలకు…

ఆత్మనిర్భర భారత్‌ ఆవిష్కారానికి సాక్షి..

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో మైలురాయి పడింది. భారత వాస్తు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా నూతన పార్లమెంట్‌ ‌భవన నిర్మాణానికి పునాది పడింది. ‘ఆత్మనిర్భర భారత్‌’ ‌దార్శనికతను…

ఎవరితో ముప్పు? ఎవరిది ద్వేషం?

ఆ ఉత్తర కుమారులకు ఓ ప్రశ్న గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలకు రెండురోజుల ముందు కొన్ని తెలుగు దినపత్రికలు ఓ బహిరంగ లేఖను ప్రచురించాయి. దీనిని…

వ్యాక్సిన్‌ ‌వచ్చేసింది!

డిసెంబర్‌ ‌మాసంలో ప్రవేశించింది ప్రపంచం. అంటే భూగోళానికి కరోనా పరిచయమై సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఎంత ఉత్పాతం! ఎంత విలయం. కానీ అదేమీ కంటికి కనిపించలేదు.…

రైతాంగ ఉద్యమమా? రాజకీయ సేద్యమా?

భారత్‌ ‌వ్యావసాయిక దేశం. సేద్యం భద్రంగా ఉండాలి. ఆ వృత్తికి గౌరవం ఇవ్వాలి. లేకపోతే దేశం సుభిక్షంగా ఉండలేదు. మన సాంస్కృతిక మూలాలను గుర్తు చేసే పలు…

మందిర నిర్మాణంలో సామాన్యుడిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం..

రామో విగ్రహవాన్‌ ‌ధర్మః – అంటే, శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన నడిచిన మార్గం అనుసరణీయం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. అటువంటి ఉత్తమ పురుషుని…

జీహెచ్‌ఎం‌సీలో హంగ్‌ – ‌బీజేపీ మోత, తెరాసకు వాత

సుజాత గోపగోని, 6302164068 ఎగ్జిట్‌పోల్స్ ‌మాదిరే, తెలంగాణ రాష్ట్ర సమితి అంచనాలు కూడా ఘోరంగా భగ్నమయ్యాయి. పందొమ్మిదేళ్ల తెరాస ఉద్యమ, పాలన దశల ప్రస్థానంలో అత్యంత నిరాశకు…

Twitter
YOUTUBE