Category: ఆరోగ్యం

ఆరోగ్యకరమైన ఆహారం అంటే..

శరీరంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ సజావుగా జరిగితేనే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు దేహానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని పక్షంలో అనారోగ్యం…

చిన్నారుల భవితకు చిరునామా టీకా…

మార్చి 16 టీకా దినోత్సవం చిన్నారులను ప్రాణాంతక జబ్బుల నుంచి కాపాడి వారిని ఆరోగ్యవంతులయిన పౌరులుగా తీర్చిదిద్దటంలో టీకాలు నిర్వహించే పాత్ర విశేషమైనది. అందుకే ప్రభుత్వం ఏడాదిలో…

‌భయపడొద్దు.. తేలిగ్గా తీసుకోవద్దు

సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపర చుకోవడం.. ఇలాంటి మాటలు మరిచిపోయి నెలలు గడిచిపోయాయి. అదంతా ముగిసిన అధ్యాయం అని అంతా భావించారు. ఇంతలోనే…

‌ప్రశాంతకు చిరునామా…

జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినోత్సవం యహుది మెనుహిన్‌, ‌క్లిఫర్డ్ ‌కర్జన్‌, ‌జిడ్డు కృష్ణమూర్తి, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ‌వంటి ప్రముఖులకు ఆయన యోగా బోధించారు. దేశ విదేశాలనుంచి…

మునుపటికంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు!

– డాక్టర్‌ ‌హెచ్‌ ఆర్‌ ‌నాగేంద్ర యోగా అనేది తేలికైన, సమర్థవంతమైన, ఎలాంటి ఖర్చులేని, సురక్షితమైన ఆరోగ్య రక్షణ పక్రియ. ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గిపోయిన ఈ…

ఒం‌టికి ఆరోగ్యం.. మనకు ఆహ్లాదం

ఆయుర్వేద, యోగ, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను ఆరోగ్యసేవలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయుష్‌ ‌మంత్రిత్వశాఖను 2014లో ఏర్పాటు చేశారు. జూన్‌ 21, 2015‌న అంతర్జాతీయ యోగ…

జీవనశైలి, దేహం, యోగా

ఆధునిక జీవనశైలిలో, దాని రాపిడిలో మనిషి దేహం శిథిలమయిపోతున్నది. వీటి కారణంగా ఆవరిస్తున్న ఆకర్షణలు, బలహీనతలు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలిపి మనిషిని…

అటు కరోనా.. ఇటు ఫంగస్‌

‌కొవిడ్‌ 19 ‌రెండోదశ తన పంజాను అత్యంత క్రూరమైన రీతిలో భారతదేశం మీద విసిరింది. ఆరోగ్య వ్యవస్థను భీతావహం చేసింది. ఆక్సిజన్‌ ‌కొరత (కొన్ని చోట్ల నిజమైనది,…

Twitter
YOUTUBE