హరితవనంపై రేవంత్ సర్కారు గొడ్డలి వేటు
ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను తొక్కి పెడుతున్నాయి. ఫక్తు వ్యాపార సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆదాయమే లక్ష్యంగా చెలరేగి పోతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించినప్పటినుంచీ…