మోదీ స్ఫూర్తి.. చంద్రబాబు దీక్ష..పవన్ ప్రతిజ్ఞలతో ఏపీలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ప్రమాణం
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణస్వీకారం, ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన ప్రధాని నరేంద్రమోదీ.. వారిద్దరిలో కన్పించిన భావోద్వేగాలు ఈ సన్నివేశాన్ని తిలకిస్తోన్న ప్రజల కన్నుల్లో ఆనందబాష్పాలు…