Author: editor

హిందువును శిరసెత్తుకునేటట్టు చేసిన సంస్థ

హిందూ సమాజం అన్ని వైపుల నుంచి దాడులకు గురి అవుతున్న సమయంలో యదా యదాహి ధర్మస్య అన్న రీతిలో, కృష్ణాష్టమికి భారత గడ్డ మీద ఆవిర్భవించిన సంస్థ…

దాసాని పూలమడుగు

– రోహిణి వంజరి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘శీనమ్మా…టిఫిను డబ్బాలో అన్నం బెట్టినవా..?’’ ‘‘ఆ ఆ.. పెడతా ఉండాను. ఆదివారం కూడా…

చిన్న దేశం పెద్ద సంక్షోభం

పొరుగుదేశాల వ్యవహారశైలితో భారత్‌ ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. పాకిస్తాన్‌ మనకు శత్రుదేశం. ఇక నేపాల్‌, బాంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవుల వ్యవహారశైలి వాటిని నిండా ముంచడమే…

చరిత్రను మలుపుతిప్పిన ఉద్యమం

అయోధ్యలో రామాలయ నిర్మాణం అంటే, ఆధునిక భారతదేశ నిర్మాణమన్న మాట ఉంది. ఇదొక సుదీర్ఘ ధార్మిక పోరాటం. దీనిని తుదికంటా తీసుకువెళ్లినదే విశ్వహిందూ పరిషత్‌. ఆరు దశాబ్దాల…

ఈశాన్య భారతానికి వారధి నిర్మించాం!

ఈశాన్య భారతం ప్రాంతం కొండా, కోనా బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం కూడా చేసినవే. కానీ నిన్న మొన్నటివరకు వారికి భారతదేశం అంటే వేరే దేశమేనన్న భావన ఉంది.…

అక్షరరూపం దాల్చిన – విభజన విషాదం

ఆగస్ట్‌ 14 దేశ విభజన విషాద సంస్మరణ దినం భారత విభజన (1947)ను అధ్యయనం చేయడం అంటే రక్తపుటేరు లోతును కొలవడమే. భారత విభజన ఒక విషాద…

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ‘సేవా భారతి’

ప్రకృతి విలయంతో గాయపడిన కేరళ రాష్ట్ర ప్రజలు మానవతా స్పర్శ ఎలా ఉంటుందో స్వయంసేవక్‌ సంఘ్, సేవాభారతి కార్యకర్తల సేవలతో చవిచూస్తున్నారు. దయనీయమైన, విపత్కర పరిస్థితుల్లో ఉన్న…

సమస్యల నిలయాలు విశ్వవిద్యాలయాలు

తెలంగాణలో విశ్వవిద్యాలయాల నిర్వహణ గాడితప్పింది. నిధులు, నియామకాలు లేక కునారిల్లుతున్నాయి. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు మసకబారి…

రింగాలజీ

– సూరిశెట్టి వసంతకుమార్‌ ‘‘అమ్మా! సుమతి నాన్నగారు ఉత్తరంరాశారు. పండక్కి నాలుగు రోజులముందే రమ్మని. నిన్ను తప్పకుండా తీసుకుని రమ్మన్నారు’’ అంటూ సోఫాలో అమ్మ ప్రక్కన కూర్చున్నాను.…

Twitter
YOUTUBE