దివ్యోపదేశాల దీపావళి!
రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి…