Author: editor

విలక్షణ కార్మికనేత

కార్మికరంగంలో వెర్రి జెండాలు వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్న వేళ, పనికిమాలిన పాశ్చాత్య సిద్ధాంతాలు పట్టాభిషేకం చేసుకుని ప్రగల్భిస్తున్న వేళ, అవకాశవాదం, నయవంచన, నక్కజిత్తులే నాయకత్వంగా చెలామణీ అవుతున్న…

పార్టీని బట్టి కాదు, ప్రభుత్వ విధానాల మీదే స్పందించాలి

ఠేంగ్డీజీ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన సంఘ ప్రచారక్‌. ‌గొప్ప వ్యవస్థా కౌశలం గలవారు. సిద్ధాంతకర్త, రాజీపడని ఆదర్శవాది. ఆయన ద్వారా భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ (‌బీఎంఎస్‌) ఈ…

‘‌సంఘ’టిత శ్రామికశక్తి           

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ ఆధునిక రుషి. బహుముఖ ప్రజ్ఞాశాలి. పూజనీయ గురూజీ, మాననీయ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సిద్ధాంతానికి ఆయనే వ్యాఖ్యాత, భాష్యకారుడు. సిద్ధాంతాలను…

వంగ దేశ వారసత్వం

ప్రణబ్‌ ‌ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందని వ్యాఖ్య వినిపించింది. మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, వివిధ హోదాలలో చిరకాలం పనిచేసిన వ్యక్తి…

శ్రీ‌రాముడి కృతజ్ఞతాభావం

– ఎ.ఎస్‌.‌రామచంద్ర కౌశిక్‌ ‌మేలు చేసిన వారికి కృతజ్ఞలమై ఉండడం కనీస ధర్మం. ఉపకారులు ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా వారి ఉదారత•ను గుర్తించడం లబ్ధి పొందినవారికి ఉండవలసిన లక్షణం.…

‘‌ప్రకృతిని కాపాడుకుందాం!’

న్యూఢిల్లీ : ఆగష్టు 30న లక్షలాది కుటుంబాల సభ్యులు ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌పర్యావరణ పరిరక్షణ…

‘‌ప్రజా జీవనంలో చర్చ కొనసాగుతూనే ఉండాలి!’

నాటి ఆరెస్సెస్‌ ‌కార్యక్రమంలో ప్రణబ్‌ ‌ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ముగింపు కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ…

అమీర్‌ ‌ఖాన్‌ను అర్ధం చేసుకోండి

టర్కీ పర్యటనతో ఇటీవల అమీర్‌ ‌ఖాన్‌ ‌బాగా వార్తలకు ఎక్కాడు. అక్కడ అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ‌భార్యను కలిసిన అమీర్‌ ‌ఖాన్‌ ఆ ‌దేశమన్నా, అక్కడి ప్రజలన్నా తనకు,…

Twitter
YOUTUBE