Author: editor

కరోనా – ఓ ప్రేమకథ

– రాజేష్‌ ‌ఖన్నా వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘ప్రేమలేని కవితలల్లి, ప్రేమరాని కథల లొల్లితో జీవితమొక నాటకమని, విధి రాతొక…

నిర్లక్ష్యం వహిస్తే ముప్పే!

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి ఏడాది పూర్తవుతోంది. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రావడంతో కొవిడ్‌ 19 ‌వ్యాప్తికి ఇక అడ్డుకట్ట పడ్డట్లే అని…

ఓటు బ్యాంక్‌ ‌రాజకీయం!

– సుజాత గోపగోని, 6302164068 జై శ్రీరామ్‌.. అం‌టే శ్రీరాముడిని స్తుతించడం. రాముని పరమ భక్తుడు హనుమంతుడు నిరంతరం స్మరించే పదం. హనుమంతుడికి రాముడే సర్వస్వం. రాముడే…

‌ప్రయివేటీకరణే పరిష్కారమా?

అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం 1982లో విశాఖ ఉక్కు కర్మాగారం ఆరంభమైంది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది అసువులు…

చల్లటి యాత్ర.. వెచ్చటి జ్ఞాపకం

హిమాలయాల్లో గడిపినవి పదిరోజులే. కానీ లెక్కలేనన్ని మధురానుభూతులతో మనసంతా నిండిపోయింది. హైదరాబాద్‌ ‌నుండి ఢిల్లీ మీదుగా శ్రీనగర్‌ ఆరుగంటల గగనయానం. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వంద…

ఈ ‌తప్పును సరిదిద్దాలి

– డా. హిమన్షు కె. చతుర్వేది స్వతంత్ర పోరాట చరిత్రలో దేశ ప్రజల ప్రగాఢమైన ‘స్వరాజ్య’ భావనను ప్రతిబింబించే చౌరీచౌరా వంటి సంఘటనలను ‘అల్లరి మూకల విధ్వంసం’,…

ఏం ‌మాట్లాడుతున్నారు వీళ్లు?

భారతీయ జనతా పార్టీని ప్రజాస్వామ్య పంథాలో ఓడించే సత్తా తమకు లేదని ఆ పార్టీ వ్యతిరేకులు ఏనాడో నిర్ధారణకు వచ్చేశారు. కాబట్టి భారతదేశ స్వరూపాన్నీ, సామరస్యాన్నీ వక్రీకరించి,…

దురాక్రమణ చైనా నైజం

మాఘ బహుళ ఏకాదశి (మార్చి 9) గురూజీ జయంతి రమారమి రెండునెలల నుంచే చైనా మన దేశం మీద దురాక్రమణ ఆరంభించింది. ‘ఆరంభించింది’ అని ఎందుకంటున్నానంటే, అది…

మాధ్యమాలకు ముగుతాడు 

– గోపరాజు విశ్వేశ్వర ప్రసాద్‌ ‌పౌర సవరణ చట్టం దరిమిలా దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింస, హత్యా కాండ యావద్దేశం వీక్షించింది. ఇందులో సామాజిక మాధ్యమాలు…

Twitter
YOUTUBE