Author: editor

సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి ఏది?

ఎవరైనా అవకాశాన్ని అందిపుచ్చుకోవా లంటారు. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కార మార్గం వెతకాలంటారు. వ్యయప్రయాసలైనా సరే సకాలంలో సమస్యలకు చెక్‌ ‌పెట్టాలని, అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియో…

మహానగరాలు ఎందుకు మునుగుతున్నాయి?

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. నగరాలు పట్టణాలు, నాగరికతకు చిహ్నాలు. ఏ దేశ అభివృద్దికైనా నగరాలే ప్రామాణికం. పెద్ద పెద్ద భవనాలు, కార్యాలయాలు, సంస్థలు, రహదారులు నగరాలకు హంగులుగా…

క్షణక్షణం ప్రాణాపాయం

– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి ఇంఫాల్‌ ‌సంగ్రామంలో ఓడి, సేనలు వెనక్కి వచ్చిన తరవాత 1944 అక్టోబర్‌లో ఆజాద్‌ ‌హింద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సెరిమోనియల్‌ ‌పెరేడ్‌ 3000 ‌మంది…

ఇ‌మ్రాన్‌ ‌లొంగుబాటు

ఇస్లామాబాద్‌ అధికార పీఠాన్ని ఎవరు అధిష్టించినా వారి పాత్ర నామమాత్రమే. రోజువారీ వ్యవహారాల్లో తప్ప కీలకమైన విధాన నిర్ణయాల్లో వారి ప్రమేయం పెద్దగా ఏమీ ఉండదు. తెరవెనక…

కార్తీక పున్నమి పుణ్యహేల

నవంబర్‌ 19 కార్తీక పౌర్ణమి దీపం నిత్య ఆరాధన విశేషం కాగా కార్తీక దీపం, అందునా కార్తీక పౌర్ణమి దీపారాధనను సర్వపాపహరం, సకలార్థ సాధకంగా చెబుతారు. హరిహరులకు…

సిగ్గు

– మోదేపల్లి శ్రీలతా కోటపాట వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన రచన చాలా సిగ్గుగా ఉంది నాకు. జీవితంలో ఇంత…

ఒకే సూర్యుడు…ఒకే ప్రపంచం…ఒకే గ్రిడ్‌…

– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ అం‌తర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ ఆది నుంచీ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. దేశ ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ ప్రయోజనాలకూ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. విదేశాంగ…

భూమిని ఎకరంగా కొలవగలం! కోరికను..

(భజగోవిందం – 2) ‘మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయచిత్తం’ ‘మూఢుడా! ధనం మీద విపరీతమైన అపేక్షను…

Twitter
YOUTUBE