Author: editor

సోదరీ! నివేదితా!

28 అక్టోబర్‌ ‌నివేదిత జయంతి మార్గరెట్‌ ఎలిజబెత్‌ ‌నోబెల్‌ ఈ ‌పేరు కొంతమందికే తెలుసు. సిస్టర్‌ ‌నివేదిత అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. అక్టోబర్‌లో ఆమె…

కృష్ణపక్షం

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘‌మీ అల్లుడికి టూర్లెక్కువ. నాకేమో బదిలీలు. మీ మనవడిప్పుడు తొమ్మిదిలోకొచ్చాడు. వైజాగులో మంచి స్కూల్సున్నాయి. మీ దగ్గరికి…

ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌పోరు ముసురుకొస్తున్న ముప్పు

పశ్చిమాసియాలో ఎంతో కాలంగా రాజుకుంటున్న అగ్ని ఇప్పుడు భగ్గుమ నడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఏర్పడుతున్న దుష్పరిణామాలకు తోడుగా, కొత్త దిశలో…

రాణి దుర్గావతి – నారీశక్తికి ప్రతీక

(బలిదానమై 500 సం.లు పూర్తి) రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి ఉన్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం కోసం, మాతృభూమి గౌరవం నిలబెట్టేందుకు,…

‌మళ్లీ బొమ్మల రామాయణం

అదేల మరల రామాయణంబు అన్న విశ్వనాథ వారి పద్యం గురించి వాళ్లకి తెలుసో లేదో కానీ, ‘రామాయణ్‌: ‌ది లెజెండ్‌ ఆఫ్‌ ‌ప్రిన్స్ ‌రామా’ యేనిమేషన్‌ ‌చిత్రరూపంలో…

మన సెక్యులరిజం

సెక్యులరిజం అన్న మాట వినగానే సాధారణ ప్రజానీకం బూతుపదం విన్నట్టు ముఖం చిట్లించుకునేటట్టు చేసిన ఘనత భారత ప్రతిపక్షాలది. సెక్యులరిజం అంటే దగాకు పర్యాయపదంగా మార్చేసిన ఘనత…

నేటి ఉద్యోగి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది మెట్లెక్కి మా అపార్టుమెంటు ముందర నుంచుని తాళం తీయబోతూ, అలవాటుగా పక్కకి చూసాను. మా పక్కఫ్లాటు తలుపు…

జనం వద్దకు బీజేపీ.. సభ్యత్వ నమోదు  ముమ్మరం

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ రాష్ట్రంలో సభ్వత్వాల నమోదు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. కేంద్రంలో పార్టీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి…

దేవుళ్ల ఆస్తులకు ఏదీ జవాబుదారీ?

పాలనా నిర్వహణ కోసం కంటి ఎదుటి ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, వినడమే కాని చూడడం తెలీని దేవుళ్ల ఆభరణాలు, ఆస్తుల భద్రతపై నీలి నీడలు…

‘సంస్కృతి అంటే వివిధ సంస్కారాల ప్రాతినిధ్య శక్తి’

విజయదశమి సందేశం ప్రపంచీకరణ, ప్రపంచమే గ్రామంగా (గ్లోబల్‌ విలేజ్‌) మారిపోయిందని ప్రచారం చేసే వారి సంఖ్య ఆ మధ్య గణనీయంగా కనిపించింది. దాని ఫలశ్రుతి ఒక్కటే. మళ్లీ…

Twitter
YOUTUBE