ఓబన్న ప్రజలు మరచిన స్వాతంత్య్ర సమరయోధుడు
‘‘గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత అకాంక్షలకన్నా…