Month: January 2025

తూర్పు-పడమర -8

ఆ ‌తరువాత సంక్రాంతి వచ్చీ వెళ్లిపోయింది. పూర్వంలా సరదాలేదు. ఏదో వచ్చాము… ఉన్నాము అన్నట్లు గడిచింది… పూర్వం పెద్ద పండగ అంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది… ఊరంతా…

ఇల‘వైకుంఠ’ నగరిలో

సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్యలో, ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చేదే ముక్కోటి /వైకుంఠ ఏకాదశి. ప్రతి ఏకాదశికి నిర్దిష్టమైన…

నిజమైన సంక్రాంతి

ఓం ‌మిత్రాయనమః, ఓం సూర్యాయనమః, ఓం భాస్కరాయ నమః… అంటూ అక్కడ కొందరు బాలురు, యువకులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. అది పాఠశాల ప్రాంగణం. ఆ ప్రక్కనే…

సామాంపాతు సరస్వతీ

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన – ఉలి ‘‘‌సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. విద్యారంభం కరిష్యామి.. సిద్ధిర్భవతుమే సదా..…

06-12 జనవరి2025 : వారఫలాలు

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆదాయం ఆశా జనకంగా ఉంటుంది. శుభకార్యాలపై…

ఆర్థిక ‘బాంధవుడు’ మన్మోహన్‌

స్వతంత్ర భారతదేశ ఆర్థికవ్యవస్థలో 1991 దశకం ప్రథమార్థం అత్యంత క్లిష్టసమయం. కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున అనూహ్య పరిస్థితులలో ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పీవీ నరసింహారావుకు అది అగ్నిపరీక్ష…

‌భారతీయ సంస్కృతీధార కుంభమేళా

భారతావని త్రివేణి సంగమ పవిత్రభూమి. చతుర్వేదాల జన్మస్థలి. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రాది మహనీయులు అవత•రించిన అవని. గీతామృతాన్ని పంచిన నేల. పుష్కరాలు, కుంభమేళాలతో శోభిల్లే పుణ్యప్రదాయిని. భారతదేశం ధర్మభూమి,…

జన హృదయనేత

‘‌నీ దేశం, నీ సంస్కృతి పట్ల ఎవరైనా అగౌరంగా వ్యవహరిస్తే మీరు ధైర్యంతో, గర్వంగా వాటి గొప్పదనం చెప్పండి. కన్నతల్లిని, జన్మభూమిని గౌరవించని వారితో దేశానికి ఎప్పటికైనా…

శాంతి మంత్రమే కాదు.. యుద్ధ తంత్రమూ తెలుసు

‘‌మేం యుద్ధాన్ని కోరుకోం.. విశ్వశాంతిని కాంక్షిస్తాం..’ అన్నారాయన. మరో సందర్భంలో, ‘ఓటమిని అంగీకరించను.. పోరుకు వెనుకాడను..కాలం నుదిటిపై పాతను చెరిపేస్తా.. కొత్త రాతను లిఖిస్తా..’ అన్నారు.. మాజీ…

Twitter
YOUTUBE