Month: January 2025

27 జనవరి- 2 ఫిబ్రవరి 2025 : వారఫలాలు

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. సమాజంలో విశేష గౌరవం…

మహాత్మా గాంధీ ఏమన్నారో రాహుల్‌ ‌గాంధీ తెలుసుకోవాలి

అయోధ్యలో రామమందిర నిర్మాణంతోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, 1947లో రాలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత డా.మోహన్‌భాగవత్‌ ‌చెప్పడం అక్షర సత్యం. కాంగ్రెస్‌ ‌చెబుతున్నట్టు అది దేశద్రోహం ఎలా అవుతుందో…

తూర్పు-పడమర – 11

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ఆమె ‘‘నాకెందుకో మాధురి పెళ్లి చేసుకొని వెళిపోతోందంటే బాధగా ఉంది.…

జయహో

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన ఒకరోజు మేరీ ఫోన్‌ ‌చేసింది. మామూలుగా ఆమె ఏదైనా విశేషముంటే తప్ప నన్ను…

గండు తుమ్మెదల రూపంలో గుడిని కాపాడుకున్న చందన స్వామి

‘‘శ్రీ‌మద్రమా రమణీ మణీర మణీయ సరస చిత్తా బ్జంభర। పరాకు।’’ ఓ శ్రీహరీ నీవు రమణీ కమనీయ సరస చిత్తా బ్జంభర పరాకు అని భక్తుడు చెప్పడంతో…

అ‌గ్రరాజ్యంలో సంవత్సరాది రక్తపాతం

అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జనవరి ఒకటవ తేదీన కొత్త సంవత్సర వేడుకలపై ఇస్లామిక్‌ ‌స్టేట్‌(ఐసిస్‌) ఉ‌గ్రవాదం విషం కక్కింది. 14 మందిని పొట్టన పెట్టుకుంది. షంషుద్దీన్‌ ‌జబ్బార్‌…

తూర్పు-పడమర – 10

‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ‘‘‌నేనా? అమెరికానా? కుదరని పని సమీరా? నాన్నకు ఒంట్లో బాగుండటం…

‌స్వర్ణాంధ్ర వేగవంతం

ఆం‌ధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేయదలుచుకున్న స్వర్ణాంధ్ర-2047కు విశాఖపట్నం సాగర తీరాన ప్రధాని నరేంద్రమోదీ బుధవారం, జనవరి 8, శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన అనంతరం…

Twitter
YOUTUBE