అవినీతి అడ్డాగా టీటీడీ
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ పునరుద్ధరణ విషయంలో తమ దేశ వైఖరి, కాంగ్రెస్`నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరి ఒకటేనని పాకిస్తాన్…
సంపాదకీయం శాలివాహన 1946 శ్రీ క్రోధి భాద్రపద బహుళ త్రయోదశి – 30 సెప్టెంబర్ 2024, సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా…
నివాళి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్ 12 రాత్రి నాగపూర్ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు. భీష్మాచారి మే…
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్ భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించని మార్గం లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడిరది.…
ఇటీవలి వర్షాలూ, వరదలూ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. యథాప్రకారం సేవాభారతి బాధితులకు తనదైన తీరులో సేవలు అందించింది. అందరి మన్ననలు పొందింది. కులమో, మతమో ఆధారంగా…
అది 1952. ఆ పత్రిక ‘గృహలక్ష్మి’. ఏడు దశాబ్దాల కిందటి సమాచారం. ‘స్వర్ణ కంకణ ప్రదానోత్సవ సంచిక’ అని ముఖచిత్రంపై ఉంది. అప్పటి ఆ పుస్తకంలో ‘స్థానాపతి…
ఆంధ్రప్రదేశ్‌ను విపత్తులు చుట్టు ముడుతున్నాయి. పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణానది, దాని…
భారత్‌లో వక్ఫ్ బోర్డు వద్ద ఎంత భూమి ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వారివద్ద మొత్తం పాకిస్తాన్ వైశాల్యానికన్నా ఎక్కువ భూమి ఉందన్న వదంతులు వినిపిస్తున్నాయి.…
తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ హీట్ అందుకుంది. ప్రజా ప్రతినిధుల భాష ప్రజలను ఏవగించుకుంటున్నారు. నాయకులు వీధిరౌడీల మాదిరిగా తిట్టుకోవడం సంప్రదాయ రాజకీయ నాయకులను, రాజయకీయవాదులకు ఆవేదన కలిగిస్తోంది.…