Month: January 2024

లాటిన్‌ అమెరికాలో చమురు సెగ

మూడేళ్ల విరామానంతరం తన చమురు సరఫరాలను కరేబియన్‌ ‌నుంచి పునరుద్ధ రించాలని భారత్‌ ‌యోచిస్తఉన్న సమయం లోనే, ఆ ప్రాంతంలో ఒక నూతన ఫ్రంట్‌ ‌వృద్ధి చెందుతోంది.…

‌మకరద్వారం ముందు మర్కట విన్యాసాలు

వీధిపోరాటాలే ఆధారంగా; దొమ్మీలూ, రక్తపాతమే పంథాగా మనుగడ సాగించే తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌వంటి పార్టీ నుంచి ఇంతకు మించి ఆశించలేం. రాజ్యసభ చైర్మన్‌ అం‌టే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్‌…

ఉపాధి నాస్తి… వలసలు జాస్తి

రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో పట్టభద్రులైన వారు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ…

చెంతనుండగా చింత ఏల?

రామస్వామి అయ్యర్‌, ‌గుండె పోటుతో గిలగిలలాడుతూ మరణయాతన పడుతున్నాడు. ఈ సంగతి వినగానే పద్మాసనంలో ఉన్న రమణ భగవాన్‌ ‌కట్టెలా బిగుసుకొనిపోయినారు. అక్కడ రామస్వామి అయ్యర్‌ ‌బాధంతా…

కులగణన కుంపట్లో విపక్షాలు

మూడోసారీ మోదీ సర్కారే అన్న మాట ఏనాడో రూఢి అయింది. తాజాగా సర్వేలన్నీ ఘోషించాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‌పార్టీకి దిక్కుతోచని స్థితి. కొన్ని విపక్షాలని ఏకతాటి…

Twitter
YOUTUBE