Month: December 2023

అటల్జీ ప్రత్యేకతకు మచ్చు తునక

మృత్యువును ఎవరూ రెచ్చగొట్టరు, దాన్ని సవాల్‌ ‌చేయరు. కాని మన యుగపురుషుడు అటల్‌ ‌బిహారీ వాజపేయి ఆ పనిచేసి చూపెట్టారు. సన్నద్ధమైంది – మృత్యువు సన్నద్ధమైంది కలయబడాలన్న…

‌ప్రజాస్వామ్య విలువలకు పాతర

ఇటీవలికాలంలో కొందరు పార్లమెంట్‌ ‌సభ్యులు ప్రజాహిత సమస్యలపై హేతుబద్ధ చర్చకంటే సున్నిత అంశాలను లేవనెత్తడానికే ఉత్సాహపడుతున్నారు. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న అలాంటి పరిణామాలు అంతకంతకు పెరుగుతున్నాయి. సమావేశాలను…

నెత్తుటి ఛాయలో ఆకుపచ్చ లోయ

కశ్యప మహాముని భూమి, శైవసిద్ధాంతా నికి అగ్రపీఠం, గొప్ప సారస్వత`వైదిక నాగరికతలకు పుట్టిల్లుగా పరిఢవిల్లిన సుందర కశ్మీర్‌ నుంచి హిందువుల తరిమివేత కొన్ని దశాబ్దాల కింద మాత్రమే…

ఇం‌టి పేరు అమరత్వం

ఒక రాష్ట్రం రెండుసార్లు ఆవిర్భావ దినోత్సవం చేసుకోవటం విచిత్రమైన విషయం. ఆంధప్రదేశ్‌ ‌విషయంలో ఇది జరిగింది. మొదటిసారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడివడింది.…

రెట్టింపయిన రేవుల సామర్థ్యం

ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పర్యావరణ కాలుష్యపు విషాన్ని తగ్గించేందుకు దేశాలు మార్గాలను అన్వేషిస్తుండగా, భారత్‌ ‌సంప్రదాయ మార్గాలను అనుసరించేందుకు ప్రయత్నిస్తోంది. శతాబ్దాల కిందటే చోళులు మన నావికా…

గతి తప్పిన అక్షరం

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొదిన రచన సునీతకు పట్టుదల ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోదు. కొన్నాళ్లు ఉద్యోగం చేసింది.…

తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం!

పుట్టిన గడ్డను, మూలాలను మరచిపోవడమంటే వ్యక్తి తన అస్తిత్వాన్ని విస్మరించడమే. ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తున్న ఈ అవలక్షణంతోనే దేశంలోని గ్రామాలు నిర్లక్ష్యానికి, దారిద్య్రానికి లోనవుతున్నాయి. తమ సమస్యల…

కొమ్రెల్లి మల్లన్నకు కోటి కోటి దండాలు

తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలలో కొమరవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. కుమారస్వామి కొంత కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేయడం వల్ల కుమారవెల్లి అని పేరు వచ్చి, కాలక్రమంలో…

ఆం‌గ్లేయుల అడుగుజాడలలో..

1857 నాటి మొదటి స్వాతంత్య్రోద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఆ ఉద్యమాన్ని రాచరికానికి సవాలుగా భావించింది. దాంతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి ఇండియాను స్వాధీనం…

Twitter
YOUTUBE