Month: February 2023

ఆయన రాహులేనా! ఆయన దెయ్యమా?

పాపం, కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు రాహుల్‌ ‌గాంధీ నోటి నుంచి ఊడిపడినవి మూడంటే మూడే ప్రశ్నలు. ఆ మూడు ప్రశ్నల మాటేమోగానీ, ముందు ఈ 11 ప్రశ్నలకు జవాబులు…

చక్కెర ముక్కలతో చేదుగుళికలు

– డా।। పి.వి.సుబ్బారావు, రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ ‌మహా వ్రవాహంలా సాగే ఉపన్యాసాల మాదిరిగా సాగుతాయి ఆ వ్యాసాలు. వందేళ్ల క్రితం రాసినవే అయినా నిన్నమొన్నటి సామాజిక, రాజకీయ…

జనాభా లెక్కలలో మనల్ని మనం హిందువులుగా నమోదు చేయించుకోవాలి!

మాఘ బహుళ ఏకాదశి (ఫిబ్రవరి 16) గురూజీ జయంతి ‘కొద్దిరోజులలో జనాభా లెక్కల సేకరణ ఆరంభం కాబోతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇస్లాం మతస్థులు…

ఇదే అసలు సిసలు చరిత్ర!

– క్రాంతి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దురదృష్టవశాత్తు బ్రిటిష్‌వారు, మార్క్సిస్టులు రాసిన, చెప్పిన చరిత్ర పాఠాలే ఇంకా చదువు కుంటున్నారు మన పిల్లలు.…

‌ప్రయాణం

– గన్నవరపు నరసింహమూర్తి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘ఏమండోయ్‌…. ‌వారం రోజుల్లో శ్రీరామనవమి వస్తోంది… మనం భద్రాచలం వెళ్లాలంటే రేపే మంచిది……

‌ప్రతిపక్షాల రహస్య ఎజెండా అదేనా?

– రాజనాల బాలకృష్ణ అదానీ వ్యవహారంలో పార్లమెంట్‌ ‌లోపల, బయట ప్రతిపక్షాలు సాగిస్తున్న ‘బట్ట కాల్చి ముఖానవేసే’ తంతు.. రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో నాడు…

2023-24 ‌బడ్జెట్‌: ‘‌సప్త’పథం.. ప్రగతి రథం..

– జమలాపురపు విఠల్‌రావు ‘‌సప్తర్షి’ పేరుతో ఏడు ప్రాధాన్యాంశాలతో భారత్‌ను హరిత నమూనా దేశంగా ‘అమృత్‌కాల్‌’‌లోకి ప్రవేశింపజేసే లక్ష్యంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఫిబ్రవరి 1న 2023-24…

ఆదిభిక్షువు.. అతి దయాళువు

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి సృష్టి స్థితిలయ కారకులలో శివుడు లయానికి అధిపతి. పునః సృష్టి జరగాలంటే లయం అనివార్యం. జీవికైనా, వస్తువుకైనా ఇది అనివార్యం. ఆయా…

బడ్జెట్‌ 2023-24: ‌కొత్త పథకాల ఊసు లేదు.. పాత పథకాలకు నిధుల్లేవు..

– సుజాత గోపగోని రూ. 2 లక్షల 90వేల 396 కోట్లతో 2023-24 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఫిబ్రవరి 6న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ…

Twitter
YOUTUBE