Month: February 2023

హిందుస్తాన్‌ ‌హిందుస్తాన్‌గానే ఉండాలి!

(సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇం‌టర్వ్యూ.. గతవారం తరువాయి) ఈ రోజు యువత ముఖ్యంగా, 18-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు, టెక్నాలజీ, పర్యావరణం, లింగ సంబంధమైన…

‘‌దయామయుడి’గా జగన్‌…!?

– ‌వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ జగన్‌ ‌దయామయుడి అవతారం ఎత్తారు. ‘దయామయుడు… కరుణామయుడు’ ఈ పేర్లను ఎక్కువగా క్రైస్తవులే వల్లిస్తారు. ఈ అర్థ్ధం వచ్చేలా జగన్‌ ‌శివరాత్రినాడు…

విదుషీమణి రుక్మిణి

జంధ్యాల శరత్‌బాబు నృత్యం- జన జీవనాదం, కళల తరంగం. లయబద్ధ కదలిక, చైతన్యవాహిక. సంగీతంతో సరిజోడీగా కొనసాగే నిత్య నవీన దీపిక. ఇందులోనే చరిత్ర, సంస్కృతి, వికాసం,…

వెల్లువెత్తుతున్న వాస్తవాలు

చారిత్రక వాస్తవాలనే కాదు, వర్తమాన సమాజంలోని సత్యాలనూ మసిపూసి మారేడుకాయ చేస్తున్న సమయంలో సత్యాన్వేషణ అవసరాన్ని దేశానికి ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సరిగ్గా గుర్తు చేసింది.…

వారఫలాలు : 20-26 ఫిబ్రవరి 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తుల పరిచయం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు…

ముగ్గురూ ముగ్గురే..

– డా।। కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు పత్రికలపై నిషేధం, పండుగలపై నిషేధం, సమావేశాలపై నిషేధం.. పెళ్లి ఊరేగింపుకైనా, చావు ఊరేగింపుకైనా అనుమతి తప్పనిసరి. నిజాం పాలనలో…

విదేశంలో మరో భారతతేజం ‘నటాషా’

మతి, స్మృతి, బుద్ధి. ఈ మూడింటిలో మొదటిది భవితను సూచిస్తుంది. రెండోది గతానికి చెందింది. ఇక మూడోది – ప్రస్తుతాన్ని వెల్లడిస్తుంది. వీటన్నింటికీ వర్తించేది ప్రజ్ఞ. ఇది…

అపూర్వ పక్రియ అవధానం

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. ‘అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని…

Twitter
YOUTUBE