Month: January 2023

ఐక్యతామంత్రం.. స్వాతంత్య్ర సూత్రం

ఎన్ని అధికారణాలు ఉన్నాయో, ఎన్ని షెడ్యూళ్లు ఉంటాయో, ఎన్ని సవరణలు జరిగాయో తెలియడమొక్కటే రాజ్యాంగం మీద నిజమైన అవగాహనకు చాలదు. అలాగే అది దేశానికి అత్యున్నత చట్టమన్న…

జోషిమఠ్‌ ‌కుంగుబాటుకు కారణాలేంటి?

‘గేట్‌ ‌వే టు ది వ్యాలీ ఆఫ్‌ ‌ఫ్లవర్స్’‌గా పరిగణించే జోషిమఠ్‌ ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సముద్రమట్టానికి 6150 అడుగుల ఎత్తున ఉన్న పట్టణం. హిమాలయ…

భారత్‌ ఎం‌దుకు పేద దేశమైంది?

ఇంగ్లిష్‌ ‌వాళ్లు రాసిన భారత చరిత్రనే మనం చదువుత•న్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అదే చదువుకోవడం దురదృష్టకరం. ఈస్టిండియా కంపెనీ తరఫున వచ్చిన సివిల్‌, ‌మిలటరీ…

సిలువ మీద గిరిసీమల ఆగ్రహం

ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం, నారాయణ్‌పూర్‌ ‌జిల్లా కేంద్రంలోని ఒక చర్చ్ అది. పేరు సేక్రెడ్‌ ‌హార్ట్ ‌చర్చ్. ఈ ‌సంవత్సరం జనవరి 2వ తేదీన రెండువందల మంది దాని…

అటు దేశభక్తి… ఇటు అడవి మీద అనురక్తి..

– డా అమ్మిన శ్రీనివాసరాజు, 7729883223 సాహితీ పక్రియల్లో అన్నిటికి మిన్నగా నిలిచేది కథా పక్రియ. అనుభూతి మాత్రమే కాదు, అనుభవాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని అందించగల…

సంక్రాంతి చిత్రాలకు పాస్‌ ‌మార్కులు!

– అరుణ 2023 సంక్రాంతికి రెండు అనువాద చిత్రాలతో పాటు మూడు స్ట్రయిట్‌ ‌సినిమాలు జనం ముందుకు వచ్చాయి. జనవరి 11న మొదలైన సినిమాల విడుదల జాతర…

విద్యల తల్లికి అక్షరాంజలి

జనవరి 26 శ్రీపంచమి ‘విద్వాన్‌ ‌సర్వత్ర పూజ్యతే..’ హితోక్తికి హేతువు సకలజ్ఞాన ప్రదాయిని సరస్వతీమాత. సురగురువు లాంటి అసామాన్యులు నుంచి సామాన్యుల వరకు ఆమె దయాలబ్ధపాత్రులే. మేధాశక్తి,…

‌త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు

సూర్యభగవానుడు కర్మసాక్షి. సకల లోకాలకు ఆత్మస్వరూపుడు. ‘సర్వం సూర్యమయం జగత్‌’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది.…

హైదరాబాద్‌ ‌ప్రజల్లో చైతన్యం నింపిన బస్వా మానయ్య!

– కాశీంశెట్టి సత్యనారాయణ తెలంగాణ విముక్తి పోరులో నిరంకుశ నిజాం పాలకుల గర్వాన్ని అణచివేసే ప్రయత్నంలో గడ్డిపోచ కూడా కత్తిలా మారి యుద్ధ పటిమను చూపించిందనే చెప్పాలి.…

న్యాయపాలిక…. మోనికా

మన్‌‌ప్రీతీ మోనికాసింగ్‌. ఇటు భారత్‌లో, అటు అమెరికాలో మారుమోగుతున్న పేరు. పేరు ప్రఖ్యాతలు అంటుంటాం సహజంగా. పేరుతో వచ్చిన ప్రసిద్ధి. కాంతి అని భావం. అన్నీ ఆమెలో…

Twitter
YOUTUBE