‘జాగృతి’ నిర్వరహించిన వాకాటి పాండురంగరావు స్మారక  దీపావళి కథల పోటీ – 2022 ఫలితాలు

‌ప్రథమ బహుమతి     (రూ.12,000)     : నిర్మాల్యం – ఆకెళ్ల శివప్రసాద్‌  (‌హైదరాబాద్‌)

‌ద్వితీయ                      (రూ.7,000)     : డిజైనర్‌ ‌బేబి – డాక్టర్‌ ఎమ్‌. ‌సుగుణరావు (విశాఖపట్నం)

తృతీయ                      (రూ.5,000)     : పిలుపు – గోవిందరాజు చక్రధర్‌ (‌హైదరాబాద్‌)

విశిష్ఠ బహుమతులు (రూ. 1000/- వంతున)

  1. సంఘం శరణం గచ్చామి – మత్తి భానుమూర్తి (హైదరాబాద్‌)
  2. ‌స్మాల్‌ ‌బ్రేక్‌ – ‌నిదానకవి నీరజ (హైదరాబాద్‌)
  3. ఆత్మఘోష – మీనాక్షీ శ్రీనివాస్‌ (‌కాకినాడ)
  4. ఆకాశహర్మ్యాలు – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (బెంగళూరు)
  5. ఆ ఒక్కటీ అడుగు! – కృపాకర్‌ ‌పోతుల (హైదరాబాద్‌)
  6. ‌పునరుజ్జీవనం – వి. రాజారామమోహనరావు (హైదరాబాద్‌)
  7. ‌మహాలక్ష్మి – వాణిశ్రీ (సి.హెచ్‌. ‌శివరామప్రసాద్‌) (‌హైదరాబాద్‌)

ఈ ‌సంచిక ప్రత్యేకం రిసా – సలీం, మల్లాపూర్‌ (‌రంగారెడ్డి)

పోటీకి ఎంపికైన రచనలు

  1. విరాటపర్వం – పీవీబీ శ్రీరామమూర్తి (విజయనగరం)
  2. కల్యాణము చూతము రారండీ – నందిరాజు పద్మలతాజయరాం   (హైదరాబాద్‌)
  1. ‌లోపలి కాంతి – జ్యోతిర్మయి మళ్ల (విశాఖపట్నం)
  2. నమాతుః పరదైవతమ్‌ – ‌కపిల సాయిమోహన్‌ ‌దాస్‌ (‌హైదరాబాద్‌)
  3. ‌పుట్టింటి నగలు – పి. జానకి (హైదరాబాద్‌)
  4. ‌మాతృదేవోభవ! – వెంపటి హేమ
  5. పాపం, పుణ్యం – గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు (ఏలూరు)
  6. సాంభుడి సాహసం – కాశీవరపు వెంకటసుబ్బయ్య (ప్రొద్దుటూరు, కడప)
  7. ధార్మిక – డాక్టర్‌ ‌కనుపూరు శ్రీనివాసులురెడ్డి (సూళ్లూరుపేట)
  8. 19 (1) ఏ – శరత్‌చంద్ర (హైదరాబాద్‌)
  9. ‌ప్రయాణం – గన్నవరపు నరసింహమూర్తి
  10. ప్రారంభోత్సవం – ఎస్‌. ‌ఘటికాచలరావు (చెన్నై)
  11. నా లాగ ఎందరో! – అల్లూరి గౌరీలక్ష్మి (హైదరాబాద్‌)
  12. ‌రైతుకు దిక్కెవరు? – బద్ది గణేశ్‌ (‌మరిపెడ, మహబూబాబాద్‌)
  13. ‌రాతి మనుషులు – మద్దిలి కేశవరావు (బొరివంక, శ్రీకాకుళం)
  14. పురుషార్థం – చాగంటి ప్రసాద్‌ (‌హైదరాబాద్‌)
  15. ‌పునరుజ్జీవం! – కె.వి. లక్ష్మణరావు (మానేపల్లి, తూ.గో.)
  16. అంతరంగాలు – కోటమర్తి రాధా హిమబిందు (హైదరాబాద్‌)
  17. ‌ప్రభువు – సింహప్రసాద్‌ (‌హైదరాబాద్‌)
  18. ‌కోటివిద్యలు – వియోగి (కోపల్లె విజయప్రసాదు) (కర్నూలు)
  19. సహనావవతు – పురిఘళ్ల శ్రీనివాసరావు, రాజేశ్వరి (హైదరాబాద్‌)
  20. ‌దీపం జ్యోతి పరబ్రహ్మ! – యలమర్తి అనూరాధ (హైదరాబాద్‌)
  21. ‌గురుసాక్షాత్‌ – ‌డాక్టర్‌ ‌కేజీ వేణు (విశాఖపట్నం)
  22. సహవాసం – పెనుమాక నాగేశ్వరరావు (గుంటూరు)
  23. కలల ప్రపంచం – వెంకట శివకుమార్‌ ‌కాకు
  24. వృద్ధుడి చరమాంకం – వారణాసి భానుమూర్తిరావు (హైదరాబాద్‌)
  25. అడివి నడిమి స్వామి గుడి -పాలపర్తి జ్యోతిష్మతి (అద్దంకి)
  26. జ్వాలా తోరణం – వడలి రాధాకృష్ణ (చీరాల)
  27. అవ్వా.. బువ్వ పెట్టవే! – వేణు మరీదు (ఖమ్మం)
  28. ఆ బాటలో పయనం! – కె.కె. రఘునందన (విజయనగరం)
  29. రాతిలో విత్తు – భమిడిపాటి గౌరీశంకర్‌ (‌నరసన్నపేట, శ్రీకాకుళం)
  30. నాన్నగారూ.. నాన్నగారూ.. – ఎం. సూర్యప్రసాదరావు (ఖమ్మం)
  31. ప్రేమించు..కలలు కను.. – సూరిశెట్టి వసంతకుమార్‌ (‌విజయనగరం)
  32. గిట్లుంది దునియా తరీఖా – ఉలి
  33. ఇంట్లోని అతిథులు – నామని సుజనాదేవి (కాజీపేట, వరంగల్‌)
  34. ఇం‌టి (నుంచి) పని – కె.కె. భాగ్యశ్రీ (విజయనగరం)
  35. ఆమ్లజనిత న్యాయం – మోచర్ల అనంత పద్మనాభరావు (హైదరాబాద్‌)
  36. అనంత విశ్వాలు – కర్ణ (గోరంట్ల వెంకటేశ్‌బాబు) (నెల్లూరు)
  37. అలౌకికం – మణి వడ్లమాని
  38. జై జవాన్‌.. ‌జై కిసాన్‌ – ‌టి.ఎస్‌.ఎ. ‌కృష్ణమూర్తి (మదనపల్లె)
  39. హంసలేఖ – ఎం. విజయశ్రీముఖి – (గన్నవరం, కృష్ణా)
  40. జాగృతిలో నవసుమాలు – డాక్టర్‌ ‌శ్రీదేవీ శ్రీకాంత్‌ (‌లొబస్టె, బోట్స్వానా)
  41. శీలసంపద – కటుకోజ్వల మనోహరాచారి (కోరుట్ల, జగిత్యాల)
  42. స్నేహం – యర్రమిల్లి ప్రభాకరరావు (తణుకు)
  43. మనోధర్మం – తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు, పశ్చిమ గోదావరి)
  44. ఒక వర్షాకాలపు సాయంత్రం – ఎం. రమేశ్‌కుమార్‌ (‌విజయనగరం)
  45. ఒంటరి పయనం – స్వాతి శ్రీపాద (హైదరాబాద్‌)
  46. ‌చిలుక – దేశరాజు రవికుమార్‌ (‌హైదరాబాద్‌)
  47. ‌సారంగపాణి – బి.వి. శివప్రసాద్‌ (‌విజయవాడ)

పోటీకి చక్కని స్పందన లభించింది. విజేతలకు అభినందనలు. కథలు వీలు వెంబడి ప్రచురిస్తాం. కాపీ అందజేస్తాం. ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. పోటీకి ఎంపికైన వాటికి జాగృతి పారితోషికం ఉంటుంది.

About Author

By editor

Twitter
YOUTUBE