Month: September 2022

ఆప్‌ ‘‌హైడ్రామా!’

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆవిర్భవించి పట్టుమని పదేళ్లు కూడా కానప్పటికి రాజకీయ క్షుద్ర విద్యల్లో…

పోషకాహార లోపాన్ని అధిగమిద్దాం!

సెప్టెంబర్‌ 01-07 ‌జాతీయ పోషకాహార వారం – జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌నోబెల్‌ ‌బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అంగస్‌ ‌డియోటన్‌ ‌భారత్‌లో పోషకాహార లోపానికి…

యోగజ్ఞానం

సంపాదకీయం శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌భాద్రపద శుద్ధ దశమి – 05 సెప్టెంబర్‌ 2022, ‌సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా…

అక్షరాస్యత ప్రగతికి ఆధారం

సెప్టెంబర్‌ 8 ‌ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం అక్షరాస్యత ప్రగతికి మూలం. అభివృద్ధికి సాకారం. మహాత్మాగాంధీ ‘దారిద్య్రం, నిరక్ష రాస్యత ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే…

తురుష్కుల పాపం, శతకకవి శాపం

మహమ్మదీయ పరిపాలకులు దేశం నలుమూలలా వాళ్ల కర్కశత్వాన్ని చూపించారు. కొంచెం ఆలస్యంగా దక్షిణ భారతదేశం మీదకు వచ్చారు. ముస్లిం దండయాత్రలు సుమారు 1700 ప్రాంతంలో తిరుమల తిరుపతి…

కాంగ్రెస్‌లో మిగిలేదెవ్వరు?

కాంగ్రెస్‌ని ఇంతకు మించి చెడగొట్టడం మరొకరి వల్ల కానేకాదని ఆ పార్టీ ప్రముఖులు ఏకగ్రీవంగా తేల్చేసినట్టే ఉన్నారు. ఆ విషయాన్ని దశలవారీగా బహిర్గతం చేయడానికి సిద్ధపడుతున్నట్టుగానూ కనిపిస్తున్నారు.…

ఢాకాలోను డ్రాగన్‌ ‌వీరంగం

నిన్న శ్రీలంక, ఇవాళ బంగ్లాదేశ్‌. ‌జిత్తులమారి చైనా దక్షిణాసియాలో పాగా వేసేందుకు ‘భారత్‌ ‌బూచి’ని చూపి ఈ ప్రాంత దేశాలక• స్నేహహస్తం అందిస్తోంది. విషాదం ఏమిటంటే, డ్రాగన్‌…

Twitter
YOUTUBE