విపక్షాలకు ‘ఉప’ భంగపాటు

విపక్షాలకు ‘ఉప’ భంగపాటు

– హరీష్‌ – ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌.. ‌విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో…

అడుగుజాడే ఆదర్శం

స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 4 – ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే పూర్ణ స్వరాజ్యం కోసం డా।। హెడ్గేవార్‌ ‌జీవితాంతం పోరాడారు. అందుకోసం ఏ ఉద్యమం జరిగినా చురుకుగా…

‘‌శాస్త్రీయ’ దోపిడీ

– దేబొబ్రత్‌ ‌ఘోష్‌, ‘‌సైన్స్ ఇం‌డియా’ సంపాదకులు – బ్రిటిషర్లు మనదేశంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని (వాళ్లది) ప్రవేశపెట్టింది భారత్‌పై ప్రేమతో కాదు. అక్కడి పరిశ్రమలకు అవసమైన వనరులను…

ఉ‌గ్రకుట్రల గుట్టు రట్టు

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ – దేశాన్ని అస్థిర పరచడానికి, విధ్వంసం సృష్టించడానికి, ఒక వర్గం ప్రజల్లో అనైక్యత, విద్వేషభావనను కలిగించడానికి, వారిని రెచ్చగొట్టడానికి కొన్ని…

అరాచకానికి తోడు అవినీతి

బీజేపీ మీద పోరాటం పేరుతో ఎన్ని అరాచకాలు చేసినా వాటి గురించి ఇక్కడ ప్రశ్నించలేరు. ప్రశ్నించడానికి వీలేలేదు. బీజేపీ హిందూత్వను నిరోధించే పేరుతో దేశ విద్రోహానికి తక్కువ…

అపహరణ

‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది – పి.వి.ఆర్‌. ‌శివకుమార్‌ ఆరుగంటలన్నా కాకముందే, చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఊరికి దూరంగా ఉన్న ఆ పరిశోధనా సంస్థ…

కవితాకేసరి ‘చిలకమర్తి’

పరపాలకులపై కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఇవ్వజూపిన…

ఇదీ కాంగ్రెస్‌ ‌కుసంస్కారం

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాల పాత్ర అత్యంత కీలకం. ఎంత కీలకమో అంత బాధ్యతాయుతం కూడా. ఈ రెండూ ప్రజాస్వామ్యం అనే బండికి రెండు…

సోదరసోదరి బంధానికి ప్రతీక రాఖీ

ఆగస్ట్ 12 ‌రాఖీ పౌర్ణమి ‌రక్షాబంధన్‌ ‌ప్రేమ సహోదరత్వానిక ప్రతీక. సోదరసోదరీల మధ్య ఆత్మీయ భావనను పెంపొం దించడమే కాక కుటుంబ విలువలను పటిష్టపరు స్తుంది. యుద్ధాలలో…

Twitter
YOUTUBE