Month: May 2022

ఇం‌తలేసి జీవితాలు

– వడలి రాధాకృష్ణ వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది చీకటి చిట్లిపోయినట్లుంది! చిట్లిన చీకటి చారికలలోంచి వెలుతురు ప్రభంజనమై వీస్తుందని ఆశపడుతున్నాడు. కానీ…

పంటపొలాలు

– చొప్పదండి సుధాకర్‌ ‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది అతడు రమేశ్‌! ‌రమేశ్‌ ‌చెరువుకట్ట మీద అచేత నంగా కూర్చొని ఉన్నాడు. సాయంకాలం!…

వృక్షమాత – ప్రాణదాత శతాధిక నాయిక తిమ్మక్క

‘నిండు నూరేళ్లూ జీవించు’ అంటాం. శత సంవత్సరాలూ ఆరోగ్యభాగ్యంతో ఉండాలని కోరుకుంటాం. చిరాయువుగా నిలవాలని ఆశించడం, ఆశీర్వదించడమూ సహజమే. వీటన్నింటినీ మించిన ఆశలూ ఆశీస్సుల చిరునామా –…

ఐతిహాస సాహిత్య వ్యాసుడు – త్రోవగుంట

‘‘దినయామిన్యే సాయం ప్రాతః శిశిర వసంతే పున రాయాతః’’ అని శంకర భగవత్‌పాదుల వారి వక్కాణం. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు ఎన్నో ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి,…

పరోక్షంగా..

– వి. రాజారామ మోహనరావు ముందు పొడి దగ్గులా వచ్చింది. మర్నాడు, రెండోనాడు జలుబు, జ్వరం. మూడోనాటికి బాగా ఎక్కువైపోయింది. మామూలుగా వెళ్లే వీధి చివరి ఆసుపత్రికి…

రాజద్రోహం సెక్షన్‌.. ‌రద్దు సరే, తరువాత..!

ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న ఈ తరుణంలో భారత న్యాయశాస్త్ర చరిత్రలో కొత్త పుట చేరబోతున్నది. గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ ప్రజానీకం దృష్టిలో వస్తున్న మార్పు ఫలితమిది.…

అప్పులు, గ్యారెంటీల లెక్కలేవీ?

అప్పులపై లెక్కలు చెప్పాలని కంట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) 5 ‌నెలలుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని రాష్ట్ర…

వార్తాహరులు కాదు, పత్రికా రచయితలు కావాలి!

చరిత్రాత్మకంగా పత్రికలు నిర్వహించవలసి ఉన్న బాధ్యతను అవి నిర్వహించడం లేదని నిర్మొహమాటంగా చెప్పదలుచుకున్నానని చెప్పారు డాక్టర్‌ ‌కేఐ వరప్రసాదరెడ్డి. నేరాలకు సంబంధించిన వార్తా కథనాలు, వార్తలు పదే…

Twitter
YOUTUBE