Month: April 2022

హిందూ చైతన్యాన్ని తట్టి లేపిన బోధన్‌ ‌శివాజీ

హిందువులు గర్వకారణంగా భావించే ఏ చరిత్ర పురుషుడికీ హిందూ దేశంలో చోటు లేకుండా చేయడం ఇవాళ్టి సెక్యులరిజం లక్షణం కాబోలు. ఇందుకు పోలీసుల, ప్రభుత్వాల సహకారం, స్థానిక…

‘‌ప్రణీత’ పాత్రోద్భవి నమోనమః

ఏప్రిల్‌ 13 ‌ప్రాణహిత పుష్కరాలు దేశంలో ఎన్నో నదులు, ఉపనదులు ఉన్నా జీవనదులైన కొన్నిటికే పుష్కరాలు వస్తాయి. అలాంటి వాటిలో ‘ప్రణీత’ (ప్రాణహిత) ఒకటి. గోదావరి ఉపనదులలో…

మీ జన్మభూమికి  మీరు వెళ్లండి!

నిర్మల జలాలతో, ఒక పక్క శ్రీపర్వత అందాలతో, మరో పక్క షాలిమార్‌ ‌బాగ్‌, ‌నిషాత్‌ ‌బాగ్‌ ‌పేరుతో పిలిచే మొగల్‌ ‌గార్డెన్స్ ‌సోయగాలతో కళ్లు చెదిరే సౌందర్యంతో…

ఆదివాసీల సంస్కృతికి అక్షర రూపం.. నారీ శక్తి సంపన్న ప్రసన్న శ్రీ

‘సంచలనం’ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పటం చాలా కష్టం. కాని ప్రసన్న శ్రీకి మాత్రం సులువు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆంగ్లాన్ని బోధించే ప్రసన్న శ్రీ…

బీజేపీ పథం.. సాంస్కృతిక జాతీయవాదం

ఏప్రిల్‌ 6 ‌బీజేపీ ఆవిర్భావ దినోత్సవం స్వతంత్ర భారతదేశ చరిత్ర చెప్పాలంటే ఇక బీజేపీకి ముందు, తరువాత అని చెప్పాలి. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మొదటి నుంచీ…

 నవ్యాతి నవ్యం రామనామ ధ్యా(గా)నామృతం

ఏప్రిల్‌ 10 ‌శ్రీరామనవమి ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే శ్రీమద్రామాయణ గాథ. దాని నాయకుడు రామచంద్రుడు. ఆయన వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.…

అది ఉద్యమం కాదు, రైతు మెడకు ఉరి      

ఎన్నికల రాజకీయాలకీ, తిరోగమన రాజకీయాలకీ, స్వార్థ రాజకీయాలకీ మన దేశంలో కావలసినంత చెలామణి ఉంది. చట్టబద్ధంగా ఎన్నికైన పార్లమెంటు చేసిన చట్టాలను రోడ్ల మీద సవాలు చేసే…

ఆత్మసఖుడు

– పాణ్యం దత్తశర్మ కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. కానీ ఆమె చూడనే చూసింది. ‘‘మీరు… మీరు ఏడుస్తున్నారా?’’ అన్నది ఆశ్చర్యంగా. సమీప బంధువులు చనిపోయినపుడు కూడా ఆయన…

Twitter
YOUTUBE