Month: April 2022

‌ప్రధానమంత్రి సంగ్రహాలయ

ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ఉత్సవాలను పురస్కరించుకొని దేశ పూర్వ ప్రధానుల జీవిత విశేషాలను తెలిపే ‘‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’’ పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాన నరేంద్రమోదీ…

ఇ‌మ్రాన్‌ ‌పోయి షెహబాజ్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం

‘పాకిస్తాన్‌కు చేటు చేయగలిగే శక్తి ఈ భూమి మీదనే లేదు’- ఇది ఆ దేశ తొలి గవర్నర్‌ ‌జనరల్‌, ‌పాక్‌ ‌నిర్మాత మహమ్మదలీ జిన్నా ప్రగల్భం. అది…

హస్తినకు తెలంగాణ పంచాయతీ!

తెలంగాణలో రాజ్‌భవన్‌ ‌వర్సెస్‌ ‌ప్రగతి భవన్‌ ఎపిసోడ్‌ ఇం‌కా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో…

లంబసింగి రోడ్డు

– డా।। గోపరాజు నారాయణరావు ‘‘హుప్‌..!’’ ‌గుండెల నిండా దట్టించిన ఊపిరిని బుస కొడుతున్నట్టు వదిలిపెడుతూ, ఎత్తి పట్టుకున్న నిలువెత్తు గునపాన్ని సర్రున భూమిలోకి దింపాడా యువకుడు.…

ఆనాడు ఈ గాలీ ఈ నేలా ఆ పాటే పాడాయి

– కాశింశెట్టి సత్యనారాయణ, 9704935660, విశ్రాంత చరిత్రోపన్యాసకులు మాకొద్దీ తెల్లదొరతనము గేయానికి వందేళ్లు ‘ఈ ఘోరశిక్షను ఆంధ్రదేశమెట్లు ఆదరించును? పసిబాలురకు, ప్రచారకులకు, కడకు భిక్షకులకు కూడా సత్యనారాయణ…

మూర్ఖశ్రీ ముఖర్జీ

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి ‘‘1947 ఆగస్టు 15న దిల్లీ ఎర్రకోటలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ని మర్డర్‌ ‌చేశారు!’’ ‘‘దానికి రుజువేమిటి?’’ ‘‘ఓ పుస్తకంలో అలా రాసి ఉంది. అదొక్కటే…

రాష్ట్రంలో కరెంటు కష్టాలు!

రాష్ట్రంలో కరెంట్‌ ‌కోతలు, విద్యుత్‌ ‌ఛార్జీలపెంపుతో ప్రజలు, పారిశ్రామిక రంగం, రైతాంగం, ఆక్వారంగం తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంది. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ ఉత్పత్తి పెంచకపోవడంతో కరెంటు కొరత…

మట్టిలో మాణిక్యం

– కామరాజుగడ్డ వాసవదత్త రమణ వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథలపోటీకి ఎంపికైన రచన ‘బాబు, ఎక్కువ లోడు వేస్తున్నా వెంటీ?’ మోటారు వ్యానులోని కొబ్బరి బోండాల…

తాంబూలం

ఆరోగ్యం:ఆనందం భోజనం చేయాల్సిన వేళలు, భోజనవిధులు, భోజన పాత్రలు, అరిటాకు ల్లోనూ, మోదుగాకుల విస్తట్లోనూ భొజనం, తాంబూలం గుణాలు ఇలా ఎన్నో విశేషాలు భోజుడి చారుచర్య గ్రంథంలో…

‘‌కాస్ట్’- ఆం‌గ్లేయులు వెలిగించిన కాష్టం

సమస్త సృష్టిలోని సకల జీవరాశిలోనూ ఆ పరమాత్మే కొలువై ఉన్నాడని చెప్పడం ద్వారా జగద్గురు ఆదిశంకరులు సృష్టిలోని ఏ జీవీ అధికమైనది లేదా అధమమైనది కాదనే మహత్తర…

Twitter
YOUTUBE