– ప్రొ. ముదిగొండ శివప్రసాద్ (విశ్రాంత ఆచార్యుడు)
జాగ్రత్తగా గమనించండి! గాస్పెల్స్‌లో వర్ణించిన జీసస్‌కూ, పాల్ జీసస్‌కూ ఎట్టి పోలికలూ లేవు. జీసస్ మాయలు, మంత్రాలు ఒక్కటి కూడా పాల్ ఎందుకు ఉదాహరించలేదు?
49`70 ఎ.డి.లో పాల్ జీవించినట్లు చెబుతున్నారు. 100`160 ఎ.డి.లో ఉన్న గ్నాస్టిక్ మార్షియస్ ఫోంటుస్ ఫ్లెడ్గిలింగ్ గ్నాస్టిక్ ఉద్యమ కారునిగా (ఫ్లెడ్గిలింగ్ అంటే స్వేచ్ఛా విహంగం) ఎందుకు మారాడు? అది అలా ఉంచితే పాల్ పేరుతో వచ్చిన Epistels లేఖలు పాల్ రాశాడా? అని సందేహం. ఆయన పేరుతో 140 సి.ఇ. తర్వాత ఎవరో రాశారు.
170 సి.ఇలో ఈ ‘పాల్ లేఖల’ స్థిరీకరణ జరిగింది.
గాస్పెల్స్: ఇవి అరెమిక్, హిబ్రూవా? SOSTHENES, తిమోతి SISA, ఐ।ఐజు పేర్లతో వచ్చినవి పాల్ రచనలు. కొరంథీ వెదటి లేఖ 125 సి.ఇ.
నీరో కాలం 64 సి.ఇ.
అంటే నీరో చేతిలో చనిపోయిన పాల్ ఆ తర్వాత ఎలా లేఖలు రాస్తాడు?
గ్రీకులోకి వూల గ్రంథాలు అనువదించారనే అభిప్రాయం సరైనది కాదు. వాటిని గ్రీకులోనే రాశారు. ఒక గెలిలీ జాలరి సవన్నత గ్రీకు పండిత భాషలో ఈ న్యూ టెస్ట్‌మెంటు లేఖలు రాశాడంటే నమ్మగలమా? పైగా అందలి సమాచారం కూడా గ్రీకు సంస్కృతి, ఇతిహాసాలకు చెందిందే కాని హిబ్రూకు సంబంధించింది కాదు (White).
లూకా సువార్తకుని మాటల ప్రకారమే 1వ శతాబ్దంలో చాలా చాలా గాస్పెల్స్ ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నది. తర్వాతి కాలంలో వాటిని అప్ర మాణికవలు అని తిరస్కరించారు. IRENAEUS అనే 120 సి.ఇ. నాటి చర్చి పెద్ద నాలుగు సువార్త లను ఏరుకున్నాడు. (Bishop of Lyons)
ఇక మార్కు సువార్త వందా మాచ్యూ వందా? అనే చర్చ ఉండనే ఉంది.
Marcian 145 C.E. లో ఈ గ్రీకు గాస్పెల్స్‌ను స్థిరీకరించాడా?
పీటర్ పేరు ‘హత్రోస్’. ఇది గ్రీకు పదం. అంటే ఈ గాస్పెల్స్ గ్రీకు వూలాలు కలవి అనడానికి ఉదాహరణ.
Kumul ఇలా అంటాడు. ‘గలిలీ జాలరి ఇంతటి సంస్కార భాష భావం గల రచన చేయడం అసంభవం’.
ప్రపంచంలోని నాలుగు దిక్కులకు సువార్త చేరాలని నాలుగు అంకెను ఎన్నుకున్నారు. ఇది అబద్ధం. ఈజిప్టులో నాలుగు అంకె బ్లాక్ మ్యాజిక్‌కు సంకేతం. ఇక మాచ్యూ వెదటిది కాదు. మార్కు వందు వ్రాయబడిరది. మరి మాచ్యూ ఎలా వచ్చింది?
142 సి.ఇ.లో రోమ్‌లో పాల్ గాస్పెల్స్ (లేఖలు) గ్రీకు, లాటిన్ భాషలలోకి అనువదించారు.
తెబేరియన్ సీజర్ కాలంలో జీసస్ ఉన్నట్లు లూకా చెబుతోంది (జీసస్ 15వ ఏట వచ్చినట్లు ` ఎక్కడి నుండి?).
బాల్యం లేదు, నజరేయ లేదు, బెతలహాం లేదు. ఈ తేడాలేమిటి?
Tiberius Caesar కాలంలో జీసస్ ఉన్నట్లు ఎట్టి చారిత్రక ప్రామాణ్యం గాస్పెల్స్‌లో లేదు. లూకా థియోషియస్‌ను పేర్కొన్నాడు కాని వాస్తవానికి అది 169 సి.ఇ. Antioch సమయం. అంటే లూకా సువార్త 33 సి.ఇ. తర్వాత 150 ఏండ్లకు ఎవరో రాశారని అర్థం.
Gospel of LORD Marcian Gospelsలో లూకా గాస్పెల్ నిర్మాతలు ఒక కట్టు కథకు చారిత్రక (యూదుల జీసస్) నేపథ్యం అద్దేందుకు కుట్ర పన్నారు.
(నాలుగు గాస్పెల్స్ హిందువుల నాలుగు వేదాలు అనే భావన యూదుల క్రైస్తవుల మనస్సులో ఉండవచ్చు. చతుర్ముఖ బ్రహ్మ, శివుని పంచవఖ వలు పెంటాకోస్ట్ పంచకాండలు. పంచభూతవలు పంచకోశవలు)
లూకా సువార్త 150 ప్రాంతంలో పుట్టిందని White వంటి చారిత్రకుల అభిప్రాయం.
జెరుసలేం ధ్వంసం చేసిన తరువాత యూదులను తరిమివేశారు. నగరానికి ఎలియా హెడ్రియాసిస్ అనే ఆనాటి రోమన్ చక్రవర్తి పేర Aelia అని నామకరణం చేశారు.
135 సి.ఇ.లో హెడ్రియన్ 18వ పాలనా సంవత్సరంలో మార్కు ఉన్నాడు. మరి జీసస్ శిష్యుడు అని చెప్పే మార్కు ఎవరు? ఈ సువార్త ఎక్కడిది? ఇలా నాలుగు సువార్తలు ఫోర్జరీలు అని తేలుతున్నది.
గాస్పెల్ 7.31 మార్కులోని సమాచారం ప్రకారం ఈ మార్కు సువార్తికునికి పాలస్తీనా గూర్చి అవగాహన లేదని తేలుతుంది. అంటే ఇతడు పాలస్తీనా యూదుడు కాదు అని Wells అనే విమర్శకుడు సిద్ధాంతీకరిస్తున్నాడు.
యోహాను 178 సి.ఇ. ఇది నాల్గవది. కాని రచనాకాలం వూడవది అంటాడు Wells.
John పేర్కొన్న Ceriruthns 145 C.E. నాటివాడు. కాబట్టి ఈ గాస్పెల్స్ ఆ తర్వాతనే అక్షరబద్దమై ఉండాలి. ఇది రాసినవాడు కూడా యూదుడు కాదు. ఇతనికి పాలస్తీనా భౌగోళిక పరిసరాల పరిచయం తక్కువ. యూదులు (అన్యులు అన్నట్లు) ఎవరో వేరే జాతి వారు అన్నట్లు ఇతని రచన ఉంది. అంటే ఎవడో ప్రవాసంలో, అజ్ఞాతంలో ఉన్న సమరిటన్ కావచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.
Salim సమీపంలో Aenon యూద రాజ్యం ఉన్నట్లు రాయటమంటే భౌగోళిక పరిసరాలు తెలియనివాడు రాశాడని అర్థం. జోర్డాన్‌కు అవతల బెతానీ ఉన్నట్లు రాయటం తప్పు కాదా? సమారియాను Sycnar అన్నాడు.
సారాంశం ఏమంటే ఈ జాన్ యూదుడు కాదు. ఆ దేశంలోనూ లేడు. అంటే ఎవడో పరాంవాడు రాసి జాన్ పేరు పెట్టాడు.
ఈజిప్టు ఇతిహాసం నుండి ఈ జాన్ అనే ఎవడో రచంత లాజరస్ పునరుజ్జీవన కథను ఎక్కించు కున్నాడు.
చారిత్రక పరిశోధకులు యోహాను సువార్త పూర్తిగా తిరస్కరింపదగినది. దీనికి చారిత్రక ప్రామాణ్యం లేదు అన్నారు.
Gries Bach, White వంటి పాశ్చాత్య పండితుల పరిశోధనల ప్రకారం 1,50,000 గాస్పెల్స్ ప్రతులు పరస్పర విరుద్ధాలు, ప్రక్షిప్తాలు చారిత్రక ప్రామాణం లేనివి అని తేల్చారు.
మత్తం 16`17`19 మిగతా లూకా, మార్కు, యోహానులలో లేని ‘రోమను సామ్రాజ్యాధికార’ సంబంధమైన ప్రక్షిప్తాలు. అందువలన ఈ గాస్పెల్స్ పరస్పర విరుద్ధాలు. చారిత్రక ప్రామాణ్యం లేనివి.
ఎవరిని నమ్మాలి?
మత్తం: జీససు హీరోదు మరణానికి 2 సం॥లు వందే జన్మించెను.
లూకా: హీరోదు చనిపోంన 9 సం॥లకు జన్మించెను.
మార్కులో అసలు జన్మ వృత్తాంతమే లేదు.
ఒకడు జీసస్ దావీదు వంశవలో పుట్టినట్లు రాశాడు. అంటే పాత నిబంధన జోస్యం (ప్రాఫసీ) నిజం అంందని చెప్పడానికి ఈ కల్పన.
ఇక ఈ వంశవృక్షం చూస్తే అవి పూర్వ దేవతల పేర్లు. గమనించండి.
14 ఏప్రిల్ 4 బి.సి. హీరోదు మరణం. జీసస్ హీరోదు కన్నా 2 సం॥లు పెద్దవాడు. అలాంటప్పుడు జీసస్ జన్మ సంవత్సరం 1st (CE) ఎలా అంంది?
(6 బి.సి. కావాలి కదా!)
(హీరోదు అంటే వీరభూపతి జీససు అంటే ఈశయ్య)
Arabelaus 6 C.E. లో పదవీచ్యుతుడైనాడు. ఆ తర్వాత జనగణన జరిగింది. అంటే 6 సి.ఇ. తర్వాత జీసస్ పుట్టాడు. అలాంటప్పుడు Quirinious కాలంలోని జనగణన కాలం జీసస్ జన్మతిథి అనటం సత్యమేనా?
సారాంశం: ఇలా ఎవడికి తోచిన జన్మతిథి వాడు (ఫిక్స్) స్థిరీకరించాడు.
28 సి.ఇ. : జాన్ జ్ఞానబోధ చేసిన సమయం (టైరియస్) కాలం (Therious)
టిబేరిస్ పాలనాకాలం 28 సి.ఇ. అది 15వ పాలనా సంవత్సరం అంటే పోంటియస్ పైలేట్ యూదుల గవర్నర్. మిసామియస్ తెట్రాస్ అబిలోని Annas, Caiphas ప్రధాన యాజకులు.
లే అబేనీని లైసానీ 40 బి.సి.లో పాలించాడు.
Mark (Antony) 36 B.C.. ఇతనికి శిరచ్ఛేదం విధించాడు.
60 ఏండ్లు టైబిరస్‌కు వందు కథ ఇది.
అంటే జీసస్ జననానికి 30 సంవత్సరాల వందు కథ.
అన్నా జాంంట్ యాజకుడుగా లేడు.
90 సం॥ల యాజకత్వం తర్వాత అన్నాను (15 సి.ఇ.) తొలగించారు.
18 బి.సి.
అన్నా తర్వాత 3 ఏండ్లకు కయాఫస్ (Caiaphus) జూంష్ యాంటిక్విటీస్, జోసఫస్ రచన లూకా సువార్త రాసిన పండితుడెవరో ఈ గ్రంథంలో అపార్థాలు, అప్రామాణికాలు అంన అంశాలనే ఆధారం చేసుకున్నాడు.
లైబేరియస్ 15వ పాలనా సంవత్సరం (సైరేసియస్ రాజ్యకాలం)లో రాసినట్లు లూకా చెబుతున్నది. అంటే ఇది ఓబిజిరీలి (అబద్ధం) అని తెలుస్తూనే ఉంది.
సారాంశం: ఈ గాస్పెల్స్ రాసినవారు యూదులు కాదు. వారికి ఈ యూదుల భౌగోళిక పరిసరాలతో ఎట్టి పరిచయవూ లేదు. అన్నీ పొరపాట్లు, అబద్ధాలు, చారిత్రక దోషాలు.
యూదుల గ్రామం బెతల్‌హాం జీసస్ జన్మస్థలం అని ఒకరంటే, జాన్ గలిలీయా అని ఒకడు అంటాడు.
యూదుల ఇతిహాసంలో చెప్పిన రక్షకుడు గలిలీ నుండి రాడు. అందుకని జీసస్ రక్షకుడు కాదు అని యూదులు తిరస్కరించారు.
ఈ నక్షత్రం ఏమిటి?
వగ్గురు (Magi) జ్ఞానులు ఎవరు?
జీసస్ కోసం వారు రాజును ఎందుకు ప్రశ్నించారు? మాచ్యూ చెప్పిన ఈ ఐతిహాసిక కథనానికి ఎట్టి చారిత్రక ఆధారాలు లేవు.
జీసస్ 12`30 సం॥ల మధ్య ఏమైనాడో ఎవరికీ తెలియదు. జీసస్ ఉపదేశాలు గలిలీలో చివరి దశలో జరుసలేంలో జరిగినట్లు కథనం. Pontius Pilate క్రూరుడు. బైబిలులో మాత్రం బుద్ధిమంతుడైన రాజుగా కనిపిస్తాడు.
Passover పండుగకు యూదులు ఒక నేరస్థునికి క్షమాభిక్ష పెట్టినట్లు బైబిలులో ఉంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఎవరూ ఎప్పుడూ సైతానును క్షమాభిక్ష అడుగలేదు. ఆ కాలంలో ఎందరో తావ క్రైస్తులవ (దైవకుమారులవ) అని ప్రకటించుకున్నారు. వారిని ఎవరూ ఏమీ చేయలేదు (నేడు కూడా ఇండియాలో ఎందరో తావ భగవాన్` అవతార పురుషుడు అని చెప్పుకుంటున్నారు). పిలాతు రోమన్ న్యాయవూర్తి. ఉరిశిక్ష విధించినా ఏ వ్యక్తినీ జనానికి (ఖంఔ) అప్పగించడం రోమన్ చరిత్రకు విరుద్ధం. ఇదంతా కట్టుకథ.
పైలాత్ కాలం:
Quirinius గవర్నర్. ఇది జీసస్ మరణానికి 24 ఏండ్ల వందు మాట. అంటే యూదుల చరిత్ర తెలియని ఎవడో రాశాడు. జీసస్ సిలువపై పోయాడుÑ సిలువపై పోలేదు, ఈజిప్టులో వార్ధక్యం వచ్చేవరకు జీవించాడు; ఇలా ఎవరికి తోచిన కథలు వారు కల్పించుకున్నారు.
పైలాత్‌కు అఖిలెస్‌కు గల సామ్యాలు గమనించారా?
అంటే ఇలియడ్ ప్రభావంతో సీన్లకు సీన్లు ఎన్.టి.లో ప్రవేశించాం అని చారిత్రకుల అభిప్రాయం.
హెక్టార్ శరీరాన్ని ప్రియామ్ కోరటం (ఇలియడ్) బైబిలు (ఎన్.టి.) ఎక్కించుకున్నారు అని పండితులు అభిప్రాయపడ్డారు.
Irenius అనే పండితుడు జీసస్ 30 ఏళ్లకు కాక 50 ఏండ్లు బతికాడని ఈజిప్టులో చనిపోయాడని చెప్పాడు. ఇది నమ్మాలా?
(ఇంకా ఉంది)