Month: September 2021

పారా ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు

జపాన్‌ ‌రాజధాని టోక్యో వేదికగా ముగిసిన 2020 పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమంగా రాణించింది. గత ఐదుదశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా 19 పతకాలు…

‌ప్రజల గొంతుకనై వస్తున్నా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం అదిరింది. హైదరాబాద్‌ ‌పాతబస్తీ జనసంద్రమయింది. చార్మినార్‌ ‌నలువీధులూ కిక్కిరిసిపోయాయి. కేసీఆర్‌ ‌చేతిలోంచి తెలంగాణ విముక్తే…

మా యుద్ధం మేమే చెయ్యాలి

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. శిక్షణ, అత్యవసర సామగ్రి సేకరణ అయ్యాక ‘సుభాస్‌ ‌బ్రిగేడ్‌’‌లో మొదటి బృందం 1943 నవంబర్‌ 9‌న తైపింగ్‌…

నిజాం సంపద దేశానిదే!

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన దినోత్సవం 1911 నుంచి 1948 హైదరాబాద్‌ (‌బేరార్‌తో కలిపి) పాలించిన ఆఖరి నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌సిద్దికీ లేదా ఏడో…

సంక్షేమ మంత్రం

నరేంద్ర మోదీ కన్నా ముందు అనేక మంది నాయకులు భారత ప్రధానులుగా బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ఇద్దరు ముగ్గరు తప్ప వారంతా ఆర్థికంగా సంపన్న వర్గాల నుంచి వచ్చినవారే…

అఫ్ఘాన్‌లో ఆమె..

అఫ్ఘాన్‌లో ఇంకా రక్త కన్నీరే! పేలుళ్లు, కాల్పుల మోతలు సాగుతూనే ఉన్నాయి. అసలే పేద దేశం. అంతకు మించి హింసావాదుల రోజువారీ అకృత్యాలు!! అక్కడివారికి, ముఖ్యంగా వనితలకు…

విద్యారంగం భవిష్యత్తు ఏమిటి?

ఆంధప్రదేశ్‌లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌ ‌విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ…

పామాయిల్‌కు ప్రాభవం

‘జాతీయ వంటనూనెల మిషన్‌ -‌పామాయిల్‌’- ‌ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆగస్టు 15న జాతిని ఉద్దేశించి ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చిన పథకాలలో…

‘ఇళ్లతో పాటు ధైర్యాన్నీ నిర్మించారు’

హిందూ సమాజాన్ని హిందువులే కాపాడుకోవాలని, సేవ ద్వారా సామాజిక పరివర్తన తీసుకురావాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ సేవా ప్రముఖ్‌ ‌పరాగ్‌ అభ్యంకర్‌ ‌పిలుపునిచ్చారు. జనవరి…

‌ప్రపంచ ధనికుడు

మధ్యయుగాలలో ఇక్కడి పాలకుల దగ్గర పనిచేయడానికి విదేశాల నుంచి చాలామంది కుటుంబాలతో సహా వచ్చేవారు. అసఫ్‌ ‌జా వంశీకులు కూడా ఇలాగే మొగలుల కొలువులో పని చేయడానికి…

Twitter
YOUTUBE