జపాన్‌ ‌చేతిలో తోలుబొమ్మా?!

జపాన్‌ ‌చేతిలో తోలుబొమ్మా?!

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి ఫాసిస్టు! నాజీల తొత్తు! జపాన్‌ ఎలా ఆడిస్తే అలా ఆడిన తోలుబొమ్మ! టోజో బూట్లు నాకే కుక్క!! బ్రిటిషు ప్రభుత్వమూ, దాని బాకా…

తెలుగు వెలుగుతోందా?!

తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29-సెప్టెంబర్‌ 09 ఆం‌ధప్రదేశ్‌-‌తెలంగాణ… ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలే. అంటే ప్రధాన భాష, అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాష తెలుగు అన్నది…

అష్టావధానం

– పాణ్యం దత్తశర్మ శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది తెల్లవారు ఝాము. ఐదు గంట లకు సెల్‌ఫోన్‌లోని అలారం సంగీతాన్ని పలికిస్తూ అనుపమకు మేలుకొలుపు…

ఎయిడెడ్‌ ‌విద్యకు సర్కారు ఎసరు

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దాడికి దిగింది. గత ఏడాది మాతృభాషను తొలగించి ఇంగ్లిష్‌ ‌మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలు అంగీక రించని రీతిలో వృత్తి విద్యా…

కొత్త తరాలని ప్రోత్సహించాలి!

నేను డేరావల్‌ ‌వెళ్లినప్పుడు ఒక కార్యకర్త ఇంటికి వెళ్లాను. ఆ కార్యకర్త తన ఇంట్లో గోడకు ఓ చిత్రాన్ని తగిలించి ఉంచాడు. వాళ్ల ‘వంశ వృక్షం’ ఫోటో…

అమృత ఘడియల్లో స్థిరంగా అడుగులేద్దాం!

‘నాకు ఈ దేశ యువత మీద విశ్వాసం ఉంది. దేశ సోదర సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తినిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను…

రాష్ట్రాల సరిహద్దు సమస్యగానే చూడాలి!

కర్ణుడి చావుకు వేయి కారణాలంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఈశాన్య భారతంలో నెలకొని ఉన్న పరిస్థితికి కూడా అన్ని కారణాలు ఉన్నాయనే చెప్పాలి.…

సప్తపతక భారతం.. స్వర్ణ నీరాజనం

టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్‌లో భారత్‌ ‌మెరిసి మురిసింది. పన్నెండు దశాబ్దాల ఆధునిక ఒలింపిక్స్ ‌చరిత్రలో భారత బృందం అత్యధిక పతకాలు సాధించి సరికొత్త రికార్డు…

Twitter
YOUTUBE