జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగరావు స్మారక కథల పోటీ-2020 ఫలితాలు
ప్రథమ బహుమతి (రూ.12,000): ఊపిరి- మానస చామర్తి (యూఎస్‌ఏ)
ద్వితీయ బహుమతి (రూ.7,000): గుప్పెడు గింజలు- సుంకోజి దేవేంద్రాచారి (కడప)
తృతీయ బహుమతి (రూ.5,000): ఆమెకంటే ఘనుడు – డా.చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి (చెన్నై)
విశిష్ట బహుమతులు (రూ. 1000/- వంతున)
- ఈ ఐస్‌క్రీమ్ నువు తిను నాన్న -పుట్టగంటి గోపీకృష్ణ (ధార్వాడ్)
- ఆనందతాండవం – కె.వాసవదత్త రమణ (హైదరాబాద్)
- పూర్ణం – డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి (సూళ్లూరుపేట)
- జగమంత కుటుంబం – పి.జానకి (హైదరాబాద్)
- అక్షరాలు కూలుతున్న దృశ్యం – దాట్ల దేవదానం రాజు (యానాం)
- పవితప్రవాహం – వి.రాజారామమోహనరావు (హైదరాబాద్)
- ఆహ్వానం – డా.కేజే రావు (హైదరాబాద్)
- వెర్టిగో – ఎం.రమేశ్‌కుమార్ (నెల్లిమర్ల, విజయనగరం)
ప్రచురణకు ఎంపికైన కథలు
- గరళధారి – వసుంధర (హైదరాబాద్)
- ఇలా ఎందరో – పి.వి.బి. శ్రీరామమూర్తి (విజయనగరం)
- పూర్ణోక్తి – విహారి – (జె.ఎస్.మూర్తి) (హైదరాబాద్)
- గ్రహణం విడిచింది – రంగనాధ్ సుదర్శనం (భదాద్రి, కొత్తగూడెం)
- మనమెందుకు యిక్కడే ఉన్నాం – ఆకురాతి భాస్కర్‌చంద్ర (హైదరాబాద్)
- వై ఎర్త్ డోంట్ స్పీక్ – చైతన్యశ్రీ – (రావెళ్ల రవీంద్ర) (ఖమ్మం)
- కంటేనే అమ్మ అని అంటే ఎలా? – కలవల గిరిజారాణి (ముంబై)
- కరోనా ఓ ప్రేమకథ – ఎం.రాజేశ్ ఖన్నా (పుణె)
- సర్వత్ర సమదర్శనః – పాణ్యం దత్తశర్మ (హైదరాబాద్)
- యాత్రికుడు – యర్రమిల్లి ప్రభాకరరావు (తణుకు)
- కొరివి దయ్యం – ఏ.ఎస్.ఆర్.ప్రసాద్ (హైదరాబాద్)
- కావ్యకన్యక – కటుకోజ్వల మనోహరాచారి (జగిత్యాల)
- దుమ్ము – అలపర్తి రామకృష్ణ (హైదరాబాద్)
- కక్ష వేసిన శిక్ష – అంబల్ల జనార్దన్ (ముంబై)
- ఒక నజరానా – ఒక రాజీనామా – దోరవేటి – (హైదరాబాద్)
- కంటేనే అమ్మా? – పెండ్యాల గాయత్రి (ఒంగోలు)
- అనుకున్నారా? – డా.ప్రభాకర్ జైనీ (హైదరాబాద్)
- అన్నదానం – డా.తాళ్లపల్లి యాకమ్మ (మహబూబాబాద్)
- నిర్ణయం – స్వాతీ శ్రీపాద (హైదరాబాద్)
- స్వర్గాదపి గరీయసి – గంటి శ్రీరామప్రకాశ్ (కాకినాడ)
- రెండు సంధ్యల మధ్య – ర్యాలి ప్రసాద్
- కంపిలి రాయలు – ఎస్.డి.వి.అజీజ్ (కర్నూలు)
- నేర్పరి – కె.వి.లక్ష్మణరావు (పి.గన్నవరం, తూర్పుగోదావరి)
- పల్లెకు పోదాం – ఆర్.సి.కృష్ణస్వామి రాజు (తిరుపతి)
- నిజ జీవితంలో గురువు – సి.అహల్య గుగ్గిళ్ల (సికింద్రాబాద్)
- అనంతపద్మనాభుని సాక్షిగా – కృపాకర్ పోతుల (హైదరాబాద్)
- తమసోమా జ్యోతిర్గమయ – సువర్ణ మారెళ్ల (బెంగళూరు)
- పుత్రాధిచ్ఛేత్ పరాజయం – ఎం.సుగుణ రావు (విశాఖపట్నం)
- శ్రీశైలం – మంచికంటి వెంకటేశ్వర్లు (పి.నాయుడుపాలెం, ప్రకాశం)
- జపమాల – బి.కామేశ్వరరావు (హైదరాబాద్)
- నా జీవితం నా మేకపిల్ల – ఇంద్రాణి మామిడిపల్లి (హైదరాబాద్)
- సంత – చొక్కర తాతారావు (విశాఖపట్నం)
వాకాటి పాండురంగరావు స్మారక కథల పోటీకి చక్కని స్పందన లభించింది. విజేతలకు అభినందనలు.
కథలు వీలువెంబడి ప్రచురిస్తాం, కాపీ అందజేస్తాం. ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.
ప్రచురణకు ఎంపికైన వాటికి జాగృతి పారితోషికం ఉంటుంది.