Month: October 2020

‘‌విజయాల’ పండుగకు విజయీభవ..

అక్టోబర్‌ 25 ‌విజయదశమి దేశవిదేశాలలో దేవీనవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేక శక్తిక్షేత్రాలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి. కరోనా మహమ్మారి బెడద నేపథ్యంలో…

శక్తిశాలి సమాజాన్ని నిర్మించాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. విజయదశమి విజయదినోత్సవం జరుపుకునే రోజు. అధర్మంపై ధర్మం, రాక్షస శక్తిపై దైవీశక్తి. చెడుపై మంచి పోరాడి విజయం పొందిన రోజు. అందుకే…

చరిత్రంతా చేతులు మారడమే!

గిల్గిత్‌ ‌బాల్టిస్తాన్‌పై ‌కన్నేసిన పాక్‌ భాగం – 2 చిన్న టిబెట్‌గా గుర్తింపు పొందిన బాల్టిస్తాన్‌లో కుషాణుల పాలనలో బౌద్ధం వ్యాప్తి చెందింది. 8వ శతాబ్దంలో ఇది…

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌తెచ్చిన కష్టాలు!

ఎల్‌ఆర్‌ఎస్‌ (‌లే అవుట్‌ ‌రెగ్యులరైజేషన్‌ ‌స్కీమ్‌).. ఇప్పుడు రాష్ట్రమంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయి, ఉపాధి కోల్పోయి, అవకాశాలు సన్నగిల్లిపోయి ప్రజలు తీవ్ర…

బాధాతప్త వాస్తవాలకు అక్షరరూపం

మానవాళి బాధాతప్త వాస్తవాలను చిత్రించిన కవయిత్రి ఆమె. మరణం, బాల్యం, కుటుంబ జీవనమే ఆమె కవితా వస్తువులు. అందుకే ఆమె అక్షరాలు ‘చెరువు మీద నిశి కప్పిన…

నోబెల్‌ ‌వరించిన వేళ….

ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే నోబెల్‌ది ఓ ప్రత్యేక స్థానం, ప్రథమస్థానం. రామన్‌ ‌మెగసెసె, పులిట్జర్‌, ‌బుకర్‌ ‌వంటి అనేక అంతర్జాతీయ బహుమతులు ఉన్నప్పటికీ నోబెల్‌ ‌తరువాతే వాటి స్థానం.…

శక్తి స్వరూపిణి ఆవాహన

అక్టోబర్‌ 24 ‌దుర్గాష్టమి సందర్భంగా.. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః అధికమాసం అశ్వీయుజం ఈ సంవత్సరానికి ప్రత్యేకం. ప్రతి…

Twitter
YOUTUBE