Month: September 2020

ఆ‌గ్రహ అంతర్వేది

– రాజనాల బాలకృష్ణ ఏటా భీష్మ ఏకాదశికి ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ప్రశాంతంగా ఉండే చిన్న తీర గ్రామం అంతర్వేది.…

దేశం – రాజ్యం

సెస్టెంబర్‌ 25, ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి దేశంలోని వివిధ వ్యవస్థలను రాష్ట్రీయకరణం (జాతీయకరణం) చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలనే ఆకాంక్షను ఇప్పుడు ఏ అర్థంలో వ్యక్తీకరిస్తున్నప్పటికి దానిని…

శివమెత్తిన హిందూ సంఘాలు, భక్తులు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే సెప్టెంబర్‌ 5‌వ తేదీ అర్ధరాత్రి సమయంలో దివ్యరథం అగ్నికి ఆహుతయింది. కల్యాణ వేడుక అనంతరం వివాహశోభితుడైన నారాయణుడు,…

జిన్నా ఎత్తులు చిత్తు చేసిన పటేల్‌

సెప్టెంబర్‌ 17, 1948. ‌భారతదేశంలో హైదరాబాద్‌ ‌సంస్థానం విలీనమైన రోజు. ఈ విలీనం అంత సులభంగా జరగలేదని మనకు చరిత్ర చెబుతుంది. చివరి వరకూ విలీనం చేయకుండా…

ఒక సామాన్యుడి అసామాన్య జీవనయానం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ కార్యం దైవకార్యం. స్వయంసేవకుల విశ్వాసం ఇదే. అలాంటి స్వయంసేవకులలో ఆణిముత్యం – దత్తోపంత్‌. ‌దార్శనికత, సంఘటనా చాతుర్యం రెండూ కలిగినవారు అరుదు. ఈ…

దేశ హితం.. జాతి హితం.. కార్మిక హితం..

దత్తోపంత్‌ఠేంగ్డీజీ దేశమంతా పర్యటిస్తూ కార్యకర్తలకు ఏ విషయాలైతే చెప్పేవారో, వాటిని స్వయంగా ఆచరిస్తూ అందరికి స్ఫూర్తి ప్రేరణని అందించారు. వివిధ రంగాల్లో నైపుణ్యం సంపాదించి అనేక ఉద్యమాలను…

కదిలే నిఘంటువు – భాష్యకారుడు

వారిని దూరంగా చూడటం, అప్పుడప్పుడూ ప్రక్కన కూర్చొని సందేహాలను నివృత్తి చేసుకోవడం మినహా వారి సాన్నిధ్యంలో పని చేసే అదృష్టం కలగలేదు. ప్రతినిధి సభల్లో, కార్యకారీ మండలి…

‘‌నేను’ కాదు.. ‘మనం’

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీజీ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ స్థాపించిన సమయంలో ప్రపంచమంతా సామ్యవాదం మోజులో ఉంది. ప్రతిచోటా ఆ విషయమే, దాని ప్రభావమే. అలాంటి సమయంలో జాతీయభావాలతో, స్వచ్ఛమైన…

Twitter
YOUTUBE