పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం
తన కొంపను పట్టించుకోని పెద్ద మనిషి ఊర్లో వారికి సుద్దులు చెప్పడానికి వచ్చాడట.. ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందోననేది తెలుసుకోవ డానికి చూపించే ఆసక్తిని తమ ఇంటిని తీర్చి దిద్దుకుందాం అనే విషయంలో మాత్రం చూపించరు వీరు. సరిగ్గా అమెరికా తీరు కూడా ఇలాగే ఉంది. తన దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న జాత్యంహకారం, గన్‌కల్చర్, హత్యలు, లైంగిక దోపిడీల గురించి మాట్లాడదు అమెరికా. కానీ ఇతర దేశాల్లో ఏదో జరిగిపోతోంది అంటూ కోడై కూయడం, ఆ దేశాల మీద పెత్తనం కోసం ప్రయత్నం చేయడం సోకాల్డ్ అగ్ర రాజ్యానికి షరా మామూలు అయిపోయింది.
- ‘ఏమి సేతురా రామా..!’
- మా హిందూరాష్ట్రం మాకు కావాలి!
- బలాఢ్యమైన ప్రత్యర్థి బీజేపీ
- మూడు రాష్ట్రాలకు ముచ్చటైన ఎంపికలు
- సులభ్ – స్వచ్ఛ భారత్ మిషన్: పారిశుద్ధ్యం, దాని ఆవల…
- వారి చరిత్ర సమస్తం ఎర్ర డైరీయే
- అప్పు మీద అప్పుతో జనం తిప్పలు
- బొట్టుతో జీవితాన్ని తుడిచేశారు
- సిలువ మీద గిరిసీమల ఆగ్రహం
- ‘నమామి గంగ’కు ఐరాస ప్రశంస