Posts Tagged “31 July-6 Aug 2017”

అవినీతికి అడ్డుకట్ట డిజిటల్‌ ఇండియా

By |

అవినీతికి అడ్డుకట్ట  డిజిటల్‌ ఇండియా

‘డిజిటల్‌ ఇండియా’ తో.. – అవినీతి తగ్గుదల – సామర్ధ్యం మెరుగు – సమయం, ఖర్చు ఆదా డిజిటలీకరణ వలన అవినీతి తొలగడమే కాక సమర్థత మెరుగు పడుతుంది కూడా. సమయం, వ్యయం ఆదా అవుతాయి. మోది ప్రభుత్వ ప్రధాన సృజనాత్మక కార్యక్రమాల్లో డిజిటల్‌ ఇండియా ఒకటి. ఈ చొరవ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలోని అందరు వ్యక్తులను చేరుతుంది.  ఇది సుదీర్ఘమైంది. మన ఆర్థిక వ్యవస్థను పునఃరూప కల్పన చేయగల సామర్థ్యం ఉన్నందున దీని కొరకు…

Read more »

నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

By |

నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

‘జాతులను ప్రభుత్వాలే నిర్మించలేవు. జాతి నిర్మాణానికి జాతీయ గౌరవం అవసరం. మనలో ప్రతి ఒక్కరం మనం భవిష్యత్‌ తరాలకు అందజేసే భారతదేశపు సంక్షేమం, వారసత్వాలకు ధర్మకర్తలం’ – నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 25 మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్‌.ఖేహర్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకారోత్సవం అత్యంత సాదాసీదాగా జరిగింది. భారత రాజ్యాంగ పరిరక్షణ చేస్తానని…

Read more »

భూతాపం వలలో అంటార్కిటికా

By |

భూతాపం వలలో అంటార్కిటికా

అంటార్కిటికాలోని 12 ట్రిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మంచు విడిపోవడం అంటార్కిటికా భూ స్వరూపాన్ని మార్చి వేస్తోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూతాపం వలన ప్రేరేపితమయ్యే ఇలాంటి సంఘటనల ప్రమాదకర వలయాన్ని లొంగదీయడానికి అంతర్జాతీయ సహకారం పెంపొందించాల్సిన అవసరం ఉంది. అంటార్కిటికా మంచు ఫలకాల విచ్చిత్తి రాబోయే దుష్పరిణామాలకు సంకేతం సహజ పరిణామమేనని త్రోసి పుచ్చకుండా సకారాత్మక చర్యలు తీసుకోవలసి ఉంది. తిరిగి పూడ్చలేని నష్టాన్ని నిబద్ధతతో కూడిన సామూహిక చర్య ద్వారా నియంత్రించవచ్చు. ప్యారిస్‌ శీతోష్ణస్థితి మార్పు ఒప్పందం…

Read more »

సమాజ రక్షణే పరమార్థంగా..

By |

సమాజ రక్షణే పరమార్థంగా..

దేశ విభజన విషాద సమయంలో స్వయంసేవకుల కృషి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేకం 1947 ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అది సంతోషకర వార్తే. కాని మరోపక్క మనమంతా విని ఎరుగని ఒక మహా విషాదం కూడా జరిగింది. ఒకవంక యావద్దేశం సంపూర్ణ ఉత్సా¬ ద్వేగంతో స్వాతంత్య్ర భానూదయ సంబరాలను జరుపుకుంటుండగా పాకిస్తాన్‌ ఆక్రమిత సింధు, పంజాబ్‌, బెంగాల్‌ల లోని ప్రతి వీధి అగ్నిజ్వాలల్లో చిక్కుకుపోయింది. హిందువుల దుకాణాలు, ఇళ్ళు…

Read more »

ఆవేదన నురడి ఆచరణాత్మక పరిష్కారం రూపుదిద్దుకోవాలి!

By |

ఆవేదన నురడి ఆచరణాత్మక పరిష్కారం రూపుదిద్దుకోవాలి!

హాలివుడ్‌ స్థాయిని తలపిరచిన బాహుబలి సినిమా తెలుగోడి కీర్తిని ప్రపంచస్థాయికి చేర్చిరది. ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ మైక్రోసాఫ్ట్‌ సిఇఒ పదవిని సత్యనాదెళ్ళ ఐదు పదుల వయసులో కైవసం చేసుకోవడంతో చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! అన్న కవి వాక్కు ఫలిరచిరది. మన ఘనకీర్తి గతం కాదని, వర్తమానం కూడా మనదేనని తెలుగు నేల పొరగిపోతున్న వేళ వెలుగు చూస్తున్న మత్తుమందుల వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. 2020 నాటికి అత్యధిక సంఖ్యలో యువత కలిగిన దేశంగా భారత్‌ ప్రపంచంలో…

Read more »

లక్ష్య సాధనకై వెలిగిన దీపం సోమయాజులు

By |

లక్ష్య సాధనకై వెలిగిన దీపం సోమయాజులు

కె.బి.సోమయాజులు సంస్మరణ సభలో పాల్గొన్న వక్తల సందేశం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వహిందూ పరిషత్‌ స్థాపకులలో ఒకరైన స్వర్గీయ కె.బి.సోమయాజులు సంస్మరణ సభ 25 జూలై 2017 న భాగ్యనగర్‌ కాచిగూడ లోని జాగృతి భవనంలో జరిగింది. సోమయాజులు గత 13వ తేదీన పరమపదించిన విషయం తెలిసినదే. ఈ సభలో విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షులు గునంపల్లి రాఘవరెడ్డి, అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వై. రాఘవులు,  కేంద్రీయ కార్యదర్శి కోటేశ్వర శర్మ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌…

Read more »

నేరాలను ప్రోత్సహిస్తున్న పబ్‌ సంస్కృతి

By |

నేరాలను ప్రోత్సహిస్తున్న పబ్‌ సంస్కృతి

డ్రగ్‌ మాఫియాకు దేశంలో కీలకమైన కేంద్రాలలో హైదరాబాద్‌ ఒకటని వెల్లడైంది. అందులో భాగంగా విచారణలు ఇప్పుడు పబ్‌ల వైపు వెళ్తున్నాయి. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా చేయడంతో ఇవి కీలక భూమిక వహించడమే కాకుండా, పలువురు సెలబ్రెటీలకు సహితం డ్రగ్స్‌ అందుబాటులో ఉండేటట్లు చేస్తున్నట్లు వెల్లడైనది. తెల్లవారుజాము వరకు తెరచి ఉండే పబ్‌ల నుండి మత్తులో ఇంటిదారి పట్టిన పలువురు సంపన్న కుటుంబాలకు చెందిన వారు రోడ్డు ప్రమాదాలలో మతి చెందటం కూడా జరుగుతున్నది. ‘హైదరాబాద్‌ నగరంలోని పబ్‌లు,…

Read more »

పార్టీలకు బలపరీక్ష నంద్యాల ఉప ఎన్నిక

By |

పార్టీలకు బలపరీక్ష నంద్యాల ఉప ఎన్నిక

రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగనున్న ఉపఎన్నికపై పడింది. రాష్ట్రపతి ఎన్నికలు లేనిపక్షంలో ఈపాటికి ఉప ఎన్నిక ముగిసి ఉండేది. 2014 ఎన్నికల అనంతరం మొదటి సారిగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ బలపరీక్షకు దిగనున్నాయి. ఇంతకు ముందు ఉప ఎన్నికలు జరిగినా మతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం మద్దతిస్తూ ఉండడంతో ఎన్నికల్లో బలపరీక్షకు గత మూడేళ్ళలో అవకాశం…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

దుమారం రేపుతున్న ప్రత్యేక జెండా  – కర్ణాటక కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ రాష్ట్రానికి ఒక ప్రత్యేక జెండా రూపొందించే దిశగా అడుగులు వేస్తూ ఉండడం రాజకీయంగా పెను దుమారం రేపుతున్నది. ఇప్పటివరకు దేశంలో జమ్మూకశ్మీర్‌కు తప్ప మరే ఇతర రాష్ట్రానికి ప్రత్యేక జెండా లేదు. రాష్ట్రానికి ప్రత్యేక జెండాను రూపొందించేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం గత నెలలోనే తొమ్మిది మందితో ఒక కమిటీ వేసింది. చట్టపరమైన అంశాలను పరిశీలించడంతోపాటు జెండాలో ఏయే రంగులు ఉండాలో నిర్ణయించే పనిని…

Read more »

వెనుకంజలో వేర్పాటువాదం.. పరాజయంలో ఉగ్రవాదం

By |

వెనుకంజలో వేర్పాటువాదం.. పరాజయంలో ఉగ్రవాదం

దీర్ఘకాలిక పోరాటానికి ఒక లక్షణం ఉంటుంది. ఈ పోరాటంలో ఓపిక ఉన్నవాడిదే గెలుపు. నిదానంగా, ఒక పథకం ప్రకారం ముందుకు సాగి, శత్రువును దిగ్బంధనం చేసేవాడినే విజయలక్ష్మి వరిస్తుంది. హడావిడి పడిపోయి ఆర్భాటం చేసేవాడు అలసిపోతాడు. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోని కశ్మీర్‌ లోయలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. వేర్పాటు వాదులది హడావిడి ఆర్భాటం. పత్రికల్లో ఒక వర్గం వారికి వంత పాడుతోంది కాబట్టి, అక్కడ ఏదో జరిగి పోతోందన్న భయాందోళనలు మిగతా దేశ వాసుల్లో సష్టించే ప్రయత్నమైతే…

Read more »