Posts Tagged “27 May-02 June 2019”

సారు.. కారు.. బేజారు..

By |

సారు.. కారు.. బేజారు..

– తెలంగాణలో కమల వికాసం – గులాబీ కోటలకు బీటలు తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు భారతీయ జనతా పార్టీ భారీ షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనన్న సంకేతాలు కనబరిచింది. లోక్‌సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలతో ఈ కొత్తశకానికి బీజం పడింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా తనవంతు కోత పెట్టడంతో టీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. 16 ఎంపీ సీట్లు తమకే దక్కుతా యని కేసీఆర్‌ పెట్టుకున్న ధీమా నిజం…

Read more »

కోరదగిన మార్పు.. సహజమైన తీర్పు..

By |

కోరదగిన మార్పు.. సహజమైన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టించారు.. అహంకార పూరిత రాజకీయాలకు పాతరేశారు.. అభివృద్ధి పనులు చేయకుండా అరకొర సంక్షేమ పథకాలతో పబ్బం గడుపుకుందామనుకున్న వారిని తన్ని తరిమేశారు.. ఒకపక్క రాష్ట్రం ఆర్థిక వెనుకబాటులో ఉంటే స్వలాభం కోసం ప్రభుత్వ ఖర్చుతో పోరాట దీక్షలు నిర్వహించిన దుబారా నేతను పునాదులతో సహా పెకలించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర పాలనను గాలికొదిలేసి, జాతీయ రాజకీయాలతో అంటకాగిన సీనియర్‌ నేతను ఇంటికే పరిమితం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాక…

Read more »

జాతీయ స్ఫూర్తి మీద చెరగని జాడ

By |

జాతీయ స్ఫూర్తి మీద చెరగని జాడ

మే 28 సావర్కర్‌ జయంతి చరిత్ర ఆధారంగా, అది ఇచ్చిన గుణపాఠాల ఆధారంగా భారతదేశ రాజకీయాలు, ఉద్యమాలు నిర్మించాలని భావించిన వాస్తవికవాది స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌. ఆ పంథాలోనే స్వాతంత్య్రం సాధించాలని నమ్మినవారాయన. హిందూజీవన విధానాన్ని హిందుత్వగా భావన చేయడంలో ఆయన ఉద్దేశం కూడా అదే. వీర సావర్కర్‌ ఆలోచనా విధానాన్ని, జాతీయ కాంగ్రెస్‌ పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల ఆయన వ్యతిరేకతని అంచనా వేసేటప్పుడు 1936 మొదలు, 1947 వరకు కనిపించే నాటి భారత రాజకీయ,…

Read more »

ముగ్గురు మూర్ఖులు

By |

ముగ్గురు మూర్ఖులు

కేంద్ర సర్కారంటే ఏమిటి? రాష్ట్రాలకు గులాం అన్న భావన కొందరు ముఖ్యమంత్రులకు చాలా ప్రగాఢంగా ఉంది. అది రాష్ట్రాలు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలి. పైగా ఇచ్చిన దానికి పద్దులు అడగకూడదు. ఒకవేళ అడిగితే కేంద్ర దర్యాప్తు సంస్థలను అడుగుపెట్టనీయం అంటారు వారు. అసలు ప్రధానిని కూడా అడుగు పెట్టనీయం అని కూడా అంటారు. గవర్నర్‌ అనేవాడు ఎందుకు? అంటారు ఇంకొందరు. ఇది ఫెడరల్‌ వ్యవస్థ అని, దీనిలో కేంద్రానికి ఎంత అధికారం ఉందో, రాష్ట్రాలకు కూడా అంతే…

Read more »

మోదీ… దేశభద్రతకు భరోసా

By |

మోదీ… దేశభద్రతకు భరోసా

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల మీద విమర్శలు గుప్పించడంలోను విపక్షాలు చాలా అజ్ఞానాన్ని ప్రదర్శించాయి. పాకిస్తాన్‌ను కట్టడి చేయడంలో భారత్‌కు మోదీ అనుసరించిన దౌత్య విధానమే సహకరించిందన్న మాట వాస్తవం. ఇది ప్రతిపక్షాలకు తెలిసినా విమర్శిస్తున్నాయి. కానీ మోదీ విదేశ పర్యటనలు చేసినా దేశం కోసమేనని నమ్మిన సాధారణ పౌరుడు ఆయననే గెలిపించాడు. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింప చేయడం, పుల్వామా దాడి తరువాత పాకిస్తాన్‌తో వ్యవహరించిన తీరు, డోక్లాం విషయంలో చైనాతో నెరపిన…

Read more »

సిద్ధార్థ -13

By |

సిద్ధార్థ -13

8. గోవిందుడు బౌద్ధభిక్షుకులకు కమల సమర్పించిన తోటలో విశ్రాంతికోసం గోవిందుడు కొన్నాళ్లు ఉన్నాడు. సమీపంలో నదిఒడ్డున ఒక పల్లెకారి ఉన్నట్టూ, అతడు గొప్ప సిద్ధుడు అయినట్టు చెప్పుకోగా విన్నాడు. ఆ పల్లెకారిని చూడవలెనని బయలుదేరాడు. గోవిందుడు భిక్షుక నియమాలను శ్రద్ధతో పాటించేవాడు. అతడంటే తోటి భిక్షుకులకు చాలా గౌరవం కూడాను. కాని అతని హృదయంలో అశాంతి ఇంకా వదలలేదు. అతని సాధన ఇంకా ఫలించలేదు. గోవిందుడు నదిదగ్గరకు వచ్చాడు. నదిని దాటించమని పల్లెకారిని అడిగాడు. అవతలి గట్టుకు…

Read more »

అలా చేస్తే ఇలాగే అవుతుంది

By |

అలా చేస్తే ఇలాగే అవుతుంది

శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌. ప్రియమైన చంద్రబాబు నాయుడుగారు.. ఘోర పరాజయపు అవమానాన్ని ఎదుర్కొన్న మీకు నా హృదయపూర్వక సానుభూతి. మిమ్మల్ని మీరు మచ్చలేని మహాత్ములుగా భావించడం, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబించే మమతా బెనర్జీ, వంశ పారంపర్య పాలనను ఏర్పరచాలని కలలుగన్న దేవెగౌడ, అరాచకవాది కేజ్రీవాల్‌, ఎలాంటి శక్తి సామర్ధ్యాలు లేని శరద్‌పవార్‌, ద్రవిడవాది స్టాలిన్‌ వంటి వారిని కలుపుకుని విలువలు లేని కూటమి కట్టడానికి ప్రయత్నించడం వంటివి మీ పరాజయా…

Read more »

మోదీ 2.0

By |

మోదీ 2.0

చరిత్రాత్మక విజయం వంటి మాటలు ఈ మ¬న్నత క్షణాల జ్వలనం ముందు, చలనం ముందు ఒకింత తక్కువే అనిపిస్తాయి. ఇది భారతీయుల విజయం. ఇది భారతీయ ఆత్మ దరహాసం. ఇది ఈ నేల బిడ్డలు సాకారం చేసుకున్న భవ్యమైన మరో స్వప్నం. ఇప్పుడు భారత్‌ భాజపా వెనుక ఉంది. భాజపా నాయకత్వ స్థానంలో ఉన్నారు నరేంద్ర మోదీ. ఆ పార్టీకి జనం ఇచ్చిన బలం 303 స్థానాలు. ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి దక్కిన స్థానాలు…

Read more »

బంగాళం(ళాఖాతం)లో భావ ప్రకటనా స్వేచ్ఛ

By |

బంగాళం(ళాఖాతం)లో భావ ప్రకటనా స్వేచ్ఛ

‘మనం చేస్తే లౌక్యం. ఎదుటివాళ్లు చేస్తే మోసం’… ఈ సంభాషణా శకలం ‘కన్యాశుల్కం’ నాటకంలోనిది. పశ్చిమ బెంగాల్‌ దీదీ, అనగా అక్కయ్య మనస్తత్వానికి ఈ మాట చక్కగా సరిపోతుంది. ఈ పై ఫోటో (మేమ్‌)లో ఉన్నది ఎవరోకాదు, మన దీదీయే. చూశారా, ఈ ‘మేమ్‌’లో ఎంత ముచ్చటగా ఉన్నారో అన్నట్టు ప్రియాంకా శర్మ అనే బీజేపీ యువనేత ఈ మేమ్‌ తెలిసినవాళ్లకీ తెలియని వాళ్లకీ పోస్టు చేసేశారు. వాళ్లు అది చూసి తాము ఆనందించ డమే కాకుండా,…

Read more »

అహంకారానికి ఆఖరి మజిలీ

By |

అహంకారానికి ఆఖరి మజిలీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించనున్నారన్న వార్త చూడగానే చాలామందిలో ఒకటే భావన కలిగి ఉంటుంది. అది కేవలం రాజీనామా కాదు, ప్రజాతీర్పు ముందు తలదించిన నిలువెత్తు అహంకారం. రాజీనామా ఇచ్చినది నవ్యాంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత రెండోసారి ఎన్నికలకే ప్రజల చేత ఛీకొట్టించుకున్న వికృత రాజకీయం. మొత్తంగా చూస్తే మార్గం సంగతి పట్టించుకోకుండా హఠాత్తుగా యూటర్న్‌ తీసుకుని పాతాళంలో పడిపోయిన పాత వాహనం గుర్తుకు వస్తుంది. ఇదంతా నారా చంద్రబాబునాయుడి ప్రస్థానం గురించే. నలభయ్‌ ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో…

Read more »