Posts Tagged “25 June – 01 July 2018”

సమరసతలో ముందడుగు – శ్రీ వేంకటేశ్వరునికి యానాదుల సమారాధన

By |

సమరసతలో ముందడుగు – శ్రీ వేంకటేశ్వరునికి యానాదుల సమారాధన

ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలతో కొండ కోనలలో నివసిస్తున్న గిరిజన జాతులు మనదేశంలో చాలా ఉన్నాయి. వీరి సంస్కృతి, సాంప్రదాయం అనాదిగా హిందూ ధర్మంతో ముడిపడినది. అన్ని రాష్ట్రాలలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా గిరిజన జాతులు అనేకం ఉన్నాయి. ఇక్కడ సుమారు 60 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారని ఒక అంచనా. నెల్లూరు జిల్లాలో ‘యానాది’ గిరిజన తెగ ఎక్కువగా ఉంటుంది. వీరు జిల్లాలోని 46 మండలాల్లో సుమారు 3 లక్షల మంది వరకు ఉన్నారు. అయితే వీరంతా…

Read more »

డా.అంబేడ్కర్‌ హర్షించని అసత్య ప్రచార ఉద్యమం

By |

డా.అంబేడ్కర్‌ హర్షించని అసత్య ప్రచార ఉద్యమం

ఎస్‌.సి., ఎస్‌.టి.ల హక్కులను కాపాడాలన్న లక్ష్యం కంటే రాజకీయ లక్ష్యంతో మోదీ ప్రభుత్వంపై, ఆర్‌.ఎస్‌.ఎస్‌.పై దాడి చేయటమే లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ పెద్దఎత్తున రెచ్చగొట్టేట్లు కొన్ని ఎస్‌.సి., ఎస్‌.టి. సంఘాలు, కొన్ని ఇతర సంస్థలు చేసిన దుష్ప్రచారం సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించింది. ఇది అత్యంత దురదృష్టకరం. ‘ఆర్‌.ఎస్‌.ఎస్‌., బి.జె.పి.లు సుప్రీమ్‌ కోర్టు ద్వారా ఎస్‌.సి., ఎస్‌.టి., రిజర్వేషన్లను రద్దుచేస్తున్నాయి’ అంటూ కొన్ని ఎస్‌.సి., ఎస్‌.టి. సంఘాలు; కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, బి.ఎస్‌.పి.వంటి పార్టీలు, ఇతర ముస్లిం…

Read more »

ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నా అనుభవం

By |

ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నా అనుభవం

ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ సంస్థ కదా, మీరు ఇతరులకు కూడా సహాయం అందిస్తున్నారేమిటని అడిగాను. అందుకు అతను ‘భాయిసాబ్‌, ఇక్కడ బాధితులందరికి మేము సహాయం అందిస్తున్నాము. సహాయం అందించడంలో కులం, మతం చూడకూడదని మా సంస్థ భావిస్తుంది’ అని సమాధానమిచ్చాడు. శవాలపై బట్ట కప్పు తున్నప్పుడు కూడా చనిపోయినవారి మతం ఏమిటో, కులం ఏమిటో తమకు తెలియదని, అది పట్టించుకోమని చెప్పాడతను. ఈ మాటలు చెప్పి ఆ నిజాయతీపరుడైన ‘భగవంతుని సేవకుడు’ తన పేరు చెప్పకుండానే అక్కడ నుంచి…

Read more »

హిందూ మతాతీత లౌకిక రాజ్యం

By |

హిందూ మతాతీత లౌకిక రాజ్యం

(పెక్యులరిజం – 1) మనకో పెద్ద భ్రమ మనది మతాతీత లౌకిక రాజ్యమని! రాజ్య వ్యవహారాల్లో మతాల ప్రసక్తి, ప్రమేయం ఉండనే ఉండవని! ఒక మతం ఎక్కువ, వేరొక మతం లేక మతాలు తక్కువ అన్న వివక్ష లేకుండా భారత రాజ్యం, రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తాయని!! వాస్తవానికి మనది ‘హిందూ మతాతీత లౌకిక రాజ్యం’. రాజ్య వ్యవహారాల్లో ఒక్క హిందూ మతానికి మాత్రమే ప్రమేయం ఉండదు. క్రైస్తవులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 126…

Read more »

త్యాగ భావనే హిందుత్వం

By |

త్యాగ భావనే హిందుత్వం

గురుపూజ ప్రత్యేకం దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం. – ఆదిశంకరాచార్య మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84 జీవరాశుల గుండా ప్రయాణించి ఎప్పుడో ఒకప్పుడు మానవ శరీరంలో చేరుతుంది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. సుఖ శాంతులతో జీవించాలి. అందుకే ఈ ప్రపంచంలోని మేధావులు మానవ సంక్షేమం కోసం అనేక…

Read more »

ప్రజలే ప్రచారం చేయాలి

By |

ప్రజలే ప్రచారం చేయాలి

దేశ ప్రధాని అమెరికా వంటి అగ్రరాజ్యరలో అధికారికంగా పర్యటిస్తురడగా ఆయన క్యాబినెట్‌ ఆమోదిరచిన పత్రాలను మీడియా మురదు చిరచేసి ‘ఏమిటీ చెత్త!’ అని హురకరిరచిన అవివేకికి ఆ పార్టీ పగ్గాలు అప్పగిరచడం దేశ రాజకీయాల దౌర్భాగ్యర. తాతముత్తాతల వంశ ప్రతిష్ఠ మినహా స్వీయ ప్రతిభ ఏదీ నిరూపితం కాని అహంకారిని విపక్షం నెత్తినెక్కిరచుకుని ఊరేగడం మన ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి. దేశ పాలనలో ఓనమాలు తెలీని ఓబయ్య విదేశారగ విధానాలను, ప్రధాని కృషిని విమర్శిరచబూనడం హాస్యాస్పదం. అలాగని…

Read more »

ప్రజాకవి, భక్తి ఉద్యమకారుడు, సమాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌

By |

ప్రజాకవి, భక్తి ఉద్యమకారుడు, సమాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌

భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా…

Read more »

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్

By |

రాహుల్‌ సీక్రెట్‌ సర్వే తెలంగాణలో స్పెషల్ యాక్షన్ ప్లాన్

ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా, గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ 2019లో మాత్రం స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌తో బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు టిపిసిసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ నేతత్వంలోని సర్వే టీమ్‌ రిపోర్ట్‌తో నేతల కదలికలపై, పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. టిపిసిసిలో బిసి నేతలకు పెద్దపీట వేసి గులాబి పార్టీకి చెక్‌ పెట్టేందుకు…

Read more »

నిరుద్యోగ భృతి ఎన్నికల ఎత్తుగడే

By |

నిరుద్యోగ భృతి ఎన్నికల ఎత్తుగడే

‘బాబు వస్తే జాబు’ అంటూ చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు ఉపాధి దొరుకుతుందనే గంపెడు ఆశతో యువత 2014లో చంద్రబాబు నాయుడికి ఓటు వేసి గెలిపించింది. కొత్త రాష్ట్రానికి అనేక పెద్ద సంస్థలు వస్తాయి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి అని యువతరం నమ్మింది. ప్రభుత్వంలోకి రాగానే చంద్రబాబు స్వదేశీ కంపెనీలతో కాకుండా విదేశీ కంపెనీలతో జతకట్టి వ్యవహారాన్ని సాగదీస్తాడని యువత అనుకోలేదు. అలా బాబు యువతకు నమ్మక ద్రోహం చేసారు. 4 సంవత్సరాల కాలం పరిపాలన…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలున్నా ప్రకటనలేవి ! ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మరోవైపు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు వేలాదిగా ఉన్నా ప్రకటనలివ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) దినేష్‌కుమార్‌ ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా తదనుగుణంగా పురోగతి మాత్రం కనపడటం లేదు. ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు 42 ఏళ్ళకు వయోపరిమితిని గత ఏడాది…

Read more »