Posts Tagged “25 – 31 july 2016”

విస్తరిస్తున్న భారత్ – ఆఫ్రికా మైత్రి

By |

విస్తరిస్తున్న భారత్ – ఆఫ్రికా మైత్రి

సకాలంలో మోదీ మృదుదౌత్యంతో స్నేహపూర్వక ఆఫ్రికా దేశాలతో రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయి. అభివృద్ధి, సాంకేతిక సహాయాలకు ప్రతిన పూనడంతో భారత్‌ నమ్మకమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. ఆఫ్రికా నాయకులతో దాపరికం లేని సంబంధాలు నెరపిన మోదీ, చీూ+ సభ్యత్వం, ఐరాస భద్రతా సమితిలో శాశ్వత పీఠం, ఐరాస సంస్కరణలు, వాతావరణ మార్పుల వంటి అంశాలలో ఆయా దేశాల మద్దతు కూడగట్టారు. మోదీ పాలనలో సాంప్రదాయ భాగస్వాము లకు అధిక ప్రాధాన్యం ఎప్పుడూ ఇస్తూనే వున్నారు….

Read more »

అందరికీ ఆరోగ్యం – ఆరోగ్యమిత్ర లక్ష్యం

By |

అందరికీ ఆరోగ్యం – ఆరోగ్యమిత్ర లక్ష్యం

మన దేశం మొత్తంలో నేటికీ 60 శాతం మందికి ఆరోగ్య సౌకర్యాలు, ఆసుపత్రి, మందులు అందుబాటులో లేవు. ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సకై అయ్యే ఖర్చును సామాన్యుడు భరించలేడు. దశాబ్దాలు గడిచినా ‘అందరికీ ఆరోగ్యం’ కలగానే మిగిలి పోయింది. ఇలాంటి సందర్భంలో ‘ఆరోగ్యమిత్ర’ యోజన మారుమూల ప్రాంత గ్రామ ప్రజలకు ఒక వరంగా పరిణమించింది. ఆరోగ్యమిత్ర. ఇది ఒక ఆరోగ్య యోజన. దీని రూపకర్త డా|| అనంతనారాయణ కులకర్ణి. అతను ఎమ్‌.బి.బి.ఎస్‌. పూర్తి చేసిన తర్వాత, 1982లో మహారాష్ట్ర,…

Read more »

కోస్తాలో రాజుకుంటున్న కులాల కుంపట్లు

By |

కోస్తాలో రాజుకుంటున్న కులాల కుంపట్లు

రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నగరం లేకపోవడం, రెండేళ్లు దాటినా పరిపాలన యంత్రాంగం అంతా సుమారు 300కి.మీ. దూరంలో హైద్రాబాద్‌లో కేంద్రీకతం కావడం, లోటుబడ్జెట్‌, ఇతరత్రా సమస్యలతో సతమత మవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివద్ధి పథంలో పయనించాలంటే అన్ని వర్గాలు కలసి సమష్టి కషి జరపాలి. కాని ఇటువంటి తరుణంలో ఒకవంక అధికార-ప్రతిపక్షాల మధ్య వైరుధ్య భావనలు ప్రజలలో చీలికలు తీసుకువస్తూండగా, మరోవంక చెలరేగుతున్న కులాల కుంపట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు తమను బిసిల్లోకి చేర్చాలంటూ…

Read more »

భారత్ ఇప్పటికైనా సాహసం చేయాలి

By |

భారత్ ఇప్పటికైనా సాహసం చేయాలి

– మీడియా కథనాలే కాశ్మీర్‌ హింసకు కారణం – తీవ్రవాదుల అసలు లక్ష్యం మొత్తం భారత్‌ – భారత్‌ ఇప్పటికైనా గట్టి ప్రయత్నం చేయాలి కాశ్మీర్‌లోని కొకెర్నాగ్‌ వద్ద జులై 8న జరిగిన భారత భద్రతా దళాల ఎదురు కాల్పులలో 22 సంవత్సరాల దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బుర్హాన్‌ వని హత్యకు గురి కావడంతో కాశ్మీర్‌లో తీవ్రవాదం నూతన జీవం పొందినట్లయింది. వనీ భారత్‌కు  వ్యతిరేకంగా జిహాదీ ఉద్యమాన్ని విస్తరిస్తూ కాశ్మీరీ యువతను ఆకర్షించడం ప్రారంభించాడు….

Read more »

రైతుల ఆత్యహత్యలకు ఆర్థిక విధానాలే కారణమా…

By |

రైతుల ఆత్యహత్యలకు ఆర్థిక విధానాలే కారణమా…

మన దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉండటానికి కారణమేమిటి? ఫలసాయం తక్కువగా ఉండటమేనని ఆర్థికశాస్త్ర వేత్తలు సెలవిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచీకరణ యుగం నడుస్తూ ఉన్నదని, పోటీపడి పెద్ద పెట్టున ఉత్పాదన సాధిస్తే తప్ప, మన రైతులు నిలబడలేరని వారు వివరిస్తూ ఉంటారు. అమెరికా, చైనా దేశాల రైతులతో పోటీపడి వారికంటే ఎక్కువ ఫలసాయాన్ని సాధించవలసి ఉందని, అలా సాధించలేనివారు ఆత్మహత్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించదనీ వారు ముక్తాయిస్తుంటారు. గత నాలుగు దశాబ్దాలుగా రైతులకు ఆర్థికశాస్త్ర…

Read more »

మెట్ట సాగును లాభసాటిగా తీర్చిదిద్దాలి

By |

మెట్ట సాగును లాభసాటిగా తీర్చిదిద్దాలి

మన దేశంలో 60శాతం వ్యవసాయం వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. వర్షాధారపు వ్యవసాయంపైనే 40శాతం ప్రజలు, 60శాతం పశుసంపద ఆధారపడి జీవిస్తున్నాయి. మెట్టభూముల్లో వ్యవసాయం భూభౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలలో ముడిపడి ఉంది. వర్షాధారపు వ్యవ సాయాభివృద్ధి విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షపాతంపైనే పూర్తిగా ఆధారపడి, అస్థిరతతో, కష్టనష్టాలతో సతమతమవుతుంది. ప్రకృతి సిద్ధంగా అందుబాటులో ఉన్న వనరులు – ముఖ్యంగా నేల, వర్షపు నీటిని మారుతున్న వాతా వరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చు కుంటూ, స్థానికంగా వృద్ధి…

Read more »

పంజాగుట్ట ప్రమాదాలను నివారించటమెలా?

By |

పంజాగుట్ట ప్రమాదాలను నివారించటమెలా?

మన విద్యావిధానం రాను రాను అస్తవ్యస్తంగా తయారవుతోంది. సమాజంలోని భాగమే కదా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాలయ నిర్వాహకులు. సమాజంలోని మిగతా రంగాలలో పనిచేసేవారు అవినీతిపరులుగా మారి విద్యాలయాలు మాత్రం నీతికి పట్టుగొమ్మలుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది. ప్రభుత్వ విద్యాలయాలలో విద్యార్థులకు పాఠశాల, జూనియర్‌ కళాశాలవరకు ఉచిత విద్య లభిస్తుంది. కాని తల్లిదండ్రులు అక్కడ తమ పిల్లల్ని చేర్పించరు. అయితే ప్రైవేటు విద్యాలయాలలో దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారని గొడవ పెడ్తారు. ఆంగ్ల మాధ్యమంలో తమ పిల్లలు చదవాలి….

Read more »

ఓ కుగ్రామ ముఖచిత్రాన్నే మార్చిన అమ్మాయిలు

By |

ఓ కుగ్రామ ముఖచిత్రాన్నే మార్చిన అమ్మాయిలు

అకురఠిత దీక్ష, పట్టుదలతో ఉత్తరప్రదేశ్‌లో వారణాసి సమీపంలోని ఓ చిన్న పల్లెటూర్లో విద్యావాతావరణాన్నే మార్చేసిన ముగ్గురమ్మాయిల అసాధారణ గాథ ఇది. అజ్ఞానం, సారప్రదాయికత లకు వ్యతిరేకంగా వారు జరిపిన పోరాటంలో వారు నిరాదరణ, అవమానం, దూషణలు, వేధిరపులు ఎదుర్కొన్నారు. వారి పోరాట ఫలితంగా ఇప్పుడు ఆ గ్రామంలో 90శాతం పిల్లలు బడికి పోతున్నారు. తబస్సమ్‌, తర్రనమ్‌, రుబినా అనే ముగ్గురు అమ్మాయిలే వారణాసి సమీపంలోని సజోయి అనే చిన్న గ్రామం ముఖచిత్రాన్ని మార్చారు. ఒకప్పుడు ఆ గ్రామంలో…

Read more »

ఆచార్యాణి అవివేకం

By |

దిల్లీ జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో నివేదితా మీనన్‌ అనే ఆచార్యాణి పనిచేస్తున్నది. ఈమె దేశ చరిత్ర, సామాజిక శాస్త్ర విజ్ఞానంలో ఒకటి లేదా రెండింటినీ బోధిస్తారో ఏమో తెలియదు. ఈమె కేరళీయురాలు. దేశ చరిత్ర తెలిసినవారిలో, సామాజిక శాస్త్ర విశ్లేషంలో ఎంత అఖండ ప్రతిభావంతురాలో కూడా తెలియదు. కాని ఇటీవల బాగా వార్తలలో కెక్కింది. భారతదేశంలో కాశ్మీరు ఏ కాలంలోనూ అంతర్భాగం కాదనీ, చరిత్రలో అట్లా అని ఎక్కడా లేదనీ, భారతదేశం సామ్రాజ్యవాద దురహంకారంతో కాశ్మీరును దురాక్రమణ చేసిందనీ,…

Read more »

మంచిగుణాలను గుర్తించడం ఉత్తముల లక్షణం

By |

మంచిగుణాలను గుర్తించడం  ఉత్తముల లక్షణం

మనమున వేరమి దలపమి యును, సక్షమచిత్తు డగుటయును, గుణములు కై కొని దోషమ్ములు విడుచుట యును నుత్తము డయిన పురుషు నుత్తమ గుణముల్‌||                                                                            …

Read more »