Posts Tagged “24-30 July 2017”

బీజింగ్‌ యుద్ధ కాంక్ష

By |

బీజింగ్‌ యుద్ధ కాంక్ష

–     దౌత్య విధానాల తీవ్రతరం –     భారత అంతర్గత సమస్యలపై నిఘా –     మనవారితో వెన్నుపోటు సమావేశాలు –     భేదోపాయాలు, ద్వంద్వ విధానాలు –     నియమాల ఉల్లంఘనలు –     బెదిరింపులు, వత్తిళ్ళు బీజింగ్‌ యుద్ధ కాంక్ష (పిపాస) మునుపటికంటే ఇప్పుడు అధికంగా ఉంది. సిక్కిం సరిహద్దులో ప్రతిష్టంభనను శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకొనే ఆశలను వమ్ము చేస్తూ చైనా తన నిజ స్వరూపం చూపుతోంది. భారత సైన్యాధిపతి ఊహించిన రెండున్నర…

Read more »

యుద్ధం తప్పదా !

By |

యుద్ధం తప్పదా !

– భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా వత్తాసు – అమర్‌నాథ్‌ యాత్రపై దాడి వ్యూహాత్మకమే – యుద్ధం వైపుగా కవ్వింపులు – భారత పురోగతిని దెబ్బకొట్టడమే లక్ష్యం పాకిస్తాన్‌ ప్రేరేపిత జాతి వ్యతిరేకుల అదుపు లేని అల్లరి, దానికి తోడు ఈ మధ్య జరిగిన నిస్సహాయులైన అమర్‌నాథ్‌ యాత్రీకుల హత్య వంటి సంఘటనలు పాకిస్తాన్‌ సైన్యం అత్యుత్సాహానికి అద్దం పడుతున్నాయి. దీనికి చైనా మనకు వ్యతిరేకంగా పాక్‌కు ఇస్తున్న తిరుగులేని దన్నే కారణం. పాక్‌కు చైనా మద్దతు…

Read more »

ఇజ్రాయెల్‌తో బలపడిన బంధం

By |

ఇజ్రాయెల్‌తో బలపడిన బంధం

మోది ఇజ్రాయెల్‌ పర్యటన నిజంగా అసాధారణమైనది. స్థానిక ప్రసార మాధ్యమాల విస్తృత సమాచార సేకరణ ఏర్పాట్లు (కవరేజి), మూడు రోజుల పాటు భారత ప్రధానితోనే ఉంటూ నెతన్యాహు అందించిన అద్భుతమైన ఆతిథ్యం భారతదేశం పట్ల వారి గౌరవాభిమానాలను చాటి చెప్పాయి. సుస్థిర భాగస్వామ్యానికి తగిన వేదికను ఏర్పర్చడానికి ప్రధాని సందర్శనకు ముందు ఏడు భారతీయ ప్రతినిధి బృందాలు ఇజ్రాయెల్‌ వెళ్ళాయి. విమానాశ్రయంలో హిందీ భాషలో ”ఆప్‌ కా స్వాగత్‌ హై మేరె దోస్త్‌” (మిత్రమా మీకు స్వాగతం)…

Read more »

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

By |

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

అనర్గళమైన ప్రసంగాలతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేయడమే కాకుండా, పదునైన వాఖ్యలతో ప్రత్యర్థులను నోటమాట లేకుండా కట్టడి చేయగల 40  ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవనంతో ప్రజాజీవనంలో తనకంటూ ఒక ఒరవడిని ఏర్పర్చుకున్న  ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతికి ఎన్నిక కావడం ఇక లాంఛనమే. పార్లమెంటరీ వ్యవహారాల్లో అపారమైన అనుభవంతో, అన్ని రాజకీయ వర్గాలతో విస్తత సత్సంబంధాలు గల వెంకయ్యనాయుడు దక్షిణాది నుంచి అత్యంత కీలక నేతగా బిజెపిలో ప్రారంభం నుండి…

Read more »

ప్రత్యక్షంగా చూడవలసిందే

By |

ప్రత్యక్షంగా చూడవలసిందే

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేకం నాకు శ్రీ గురూజీని కలిసే అవకాశం రాలేదు. కాని ఆర్గనైజర్‌ వారపత్రికలో ఆయన ఇంటర్వ్యూ చదివి నేను ఆశ్చర్యపోయాను. శ్రీ గురూజీ యూనిఫాం సివిల్‌ కోడ్‌ గురించి వ్రాసిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. సంఘం భిన్నత్వంలో ఏకత్వానికే పెద్ద పీట వేస్తుంది. ఇది ఈ దేశంలో వికసించిన సభ్యత. సంఘంపై దురభిప్రాయాలు సమసి పోవడానికి ఇది చాలనుకుంటాను. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తి…

Read more »

ఇంకా చైనా వస్తువులు కొందామా…

By |

ఇంకా చైనా వస్తువులు కొందామా…

చైనా.. మన పొరుగు రాజ్యం మన కశ్మీర్‌లోని అక్సాయ్‌చిన్‌ ను కబళించింది.. 1962లో మనపై దండెత్తి అరుణాచల్‌ ప్రదేశ్‌లో వేల చదరపు కిలోమీటర్లల ప్రాంతాన్ని ఆక్రమించింది.. మన మానస సరోవరాన్ని మనకు కాకుండా చేసింది.. మన బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టలు కట్టి మనలనే ముంచే ప్రయత్నం చేస్తోంది.. మొన్నటికి మొన్న ఎన్‌.ఎస్‌.జి.లో మన చేరికకు మోకాలడ్డింది.. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తీవ్రవాదిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయకుండా అడ్డుకొంది.. మనకు వ్యతిరేకంగా పాక్‌ను రెచ్చగొడుతోంది.. మన అమర్‌నాథ్‌…

Read more »

ఆదర్శ రాజకీయాలకు దూరంగా !

By |

ఆదర్శ రాజకీయాలకు దూరంగా !

రాష్ట్రపతి ఎన్నికతో నేరుగా ప్రజలకు సంబంధం లేకపోయినా కారగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కారణంగా దేశ ప్రజల్లో ఈ ఎన్నిక చర్చనీయారశమైరది. ఆరగ్లపాలన నురడి విముక్తమై దేశం స్వతంత్రమైన తొలినాళ్ళలో కారగ్రెస్‌ పార్టీ ఒక్కటే అధికార పక్షం. విపక్షాలని చెప్పుకునే పార్టీలు కొన్ని ఉన్నా గుర్తిరపు పొరదిన ప్రతిపక్షం లేకురడానే తొలి లోక్‌సభ ఏర్పాటైరది. కారగ్రెస్‌ విధానాల పట్ల తమ అయిష్టతను, ఆగ్రహాన్ని వెల్లడిరచడానికి ప్రజలు తొలుత కమ్యూనిస్టులవైపు చూసేవారు. దేశ రాజకీయాల్లో అధికార పక్షంగా, ప్రతిపక్షంగా స్థిరపడడానికి…

Read more »

మచ్చలేని రాష్ట్రపతి కలామ్‌

By |

మచ్చలేని రాష్ట్రపతి కలామ్‌

జూలై 27 ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా సర్వసమ్మతితో ఎన్నికైనది కేవలం ఎ.పి.జె. అబ్దుల్‌కలాం మాత్రమే. అటల్‌ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం ఆయనను పదకొండవ రాష్ట్రపతి పదవికి ఎన్నుకుంది. ప్రభుత్వం ఆయన యోగ్యతలే చూసింది కాని ఆయన మతం, కులం, లింగం చూడలేదు. మిసైల్‌ మేన్‌గా ఖ్యాతి గాంచిన అబ్దుల్‌ కలాం 2002 నుంచి 2007 వరకు మచ్చలేని రాష్ట్రపతిగా కొనసాగారు. ఎ.పి.జె.అబ్దుల్‌కలాం 1931 అక్టోబర్‌ 15న…

Read more »

కె.బి.సోమయాజులు అస్తమయం

By |

కె.బి.సోమయాజులు అస్తమయం

కల్లూరి భోగేశ్వర సోమయాజులు 1933లో పండిత కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు నారాయణీయం, మూకపంచశతి మొదలైన సంస్కృత కృతుల అనువాదకులుగా, కవిగా, పోతన భాగవత పరిష్కర్తగా, అష్టాదశ పురాణాల అనువాదకులుగా, పురాణ పరిశోధకులుగా పండిత ప్రపంచంలో సుప్రసిద్ధులు. కె.బి.సోమయాజులు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పురాణ, కావ్యాలలో అభినివేశం పొందారు. గొప్ప వాగ్ధాటి కలిగిన ఉపన్యాసకునిగా, పౌరాణికునిగా పేరు తెచ్చుకున్నారు. ‘ధార్మిక వాగ్భూషణ’ బిరుదును పొందారు. సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలలో…

Read more »

అలా చేసిన మొదటి రాష్ట్రపతి

By |

అలా చేసిన మొదటి రాష్ట్రపతి

జూలై 27 ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా కలాం కార్యదర్శి పనిచేసిన పి.ఎం.నాయర్‌ను దూరదర్శన్‌ వారు చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య అంశాలు. కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే, అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారని, అది మన దేశాన్ని ఇరకాటంలో పెడుతుందని వాటిని తీసుకునే వారు. ఇక్కడికి తిరిగి రాగానే వాటిని ఫోటో తీయించి, వాటికి కేటలాగు తయారు…

Read more »