Posts Tagged “24 – 30 December 2018”

రఫెల్‌ ఒప్పందం సక్రమం – అసత్య ఆరోపణలన్నీ పటాపంచలు

By |

రఫెల్‌ ఒప్పందం సక్రమం  – అసత్య ఆరోపణలన్నీ పటాపంచలు

ఏం సాధించింది కాంగ్రెస్‌ ? దేశ ప్రధానిని ‘దొంగ’ అంటూ ఎంత గగ్గోలు పెట్టినా పెద్ద రాష్ట్రాలలో ఘన విజయమైనా సాధించ గలిగిందా? రాహుల్‌, ఆయన వంది మాగధులు, కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తున్న అరుణ్‌శౌరీ, యశ్వంత్‌ సిన్హా, ప్రశాంత్‌ భూషణ్‌ వంటివారు వ్యాజ్యాలు వేసినా నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చి ఏం బావుకుందామని అనుకుంటున్నారు? ఒక్క మచ్చ కూడా లేని మోదీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఒక అస్త్రం కావాలి. అందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కాకిగోలను…

Read more »

రోహింగ్యా ముస్లింలు తప్ప హిందూ మైనారిటీలు రాకూడదా?

By |

రోహింగ్యా ముస్లింలు తప్ప హిందూ మైనారిటీలు రాకూడదా?

మన దేశ మేధావులు, ఇస్లామిక్‌ పండితులు, ఇంకా చెప్పాలంటే కొందరు న్యాయవాదుల అభిప్రాయంలో అల్పసంఖ్యాకులు అంటే ఎవరు? ఈ ప్రశ్న మరొకసారి అడగవలసిన సందర్భం వచ్చింది. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ఏనాడో ప్రకటించి ఉండవలసిందనీ, ఇప్పటికైనా విదేశాలలో నానా అగచాట్లు పడుతున్న భారత సంతతి ప్రజలను ఈ దేశంలోకి అనుమతించాలని మేఘాలయ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆలస్యం లేకుండా ఈ దేశ మేధోవర్గం, ఇస్లామిక్‌ పండితులు తప్పు పడుతున్నారు. అంటే ఈ దేశంలో…

Read more »

ఆనాటి సభ… వాజపేయి వాణి…

By |

ఆనాటి సభ… వాజపేయి వాణి…

భారత పార్లమెంట్‌ ఎన్నో మహోన్నత ఘట్టాలను చూసింది. 1927లో ఢిల్లీలో రూపుదిద్దుకున్న ఆ మహా భవనం ఎందరో ఉద్దండుల వాణిని ఆలకించింది. దాదాపు వేయి సంవత్సరాల బానిసత్వం తరువాత దేశం స్వాతంత్య్రం సాధించుకున్న ఉద్విగ్న ఘట్టంతో పాటు ఎన్నో చారిత్రక సందర్భాలకు ఆ భవనం నిలువెత్తు సాక్ష్యం. రాజ్యాంగ పరిషత్‌ సమావేశాల వేళ వెల్లడైన అభిప్రాయాలు వెలకట్టలేనివి. జాతిని కదిలించిన ఉపన్యాసాలకు, దృశ్యాలకు అదే వేదికయింది. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, బీఆర్‌ అంబేడ్కర్‌, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ,…

Read more »

గత కాలపు గాయాల ఆక్రందన

By |

గత కాలపు గాయాల ఆక్రందన

చరిత్రను పలకరించవలసిన సందర్భాలు వర్త మానతరాలకు ఎప్పటికీ ఎదురవుతూనే ఉంటాయి. ఈ పనినే చరిత్రకారుడు మేధోపరంగా చేయిస్తాడు. ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఈహెచ్‌ కార్‌ ఆ ప్రక్రియనే, ‘చరిత్ర అంటే గతానికీ, వర్తమానానికీ మధ్య జరిగే అనంత సంభాషణ’ అని నిర్వచించారు. కానీ సజనాత్మక రచయిత మేధోపరమైన విషయాల కంటే ఆ కాలపు ఆత్మతో, హదయంతో మాట్లాడించ డానికి ప్రాధాన్యం ఇస్తాడు. వాటి ఘోషను ఈ తరం వినేటట్టు చేస్తాడు. చారిత్రక పరిణామాలలో రాజకీయ, ఆర్థిక, సామాజిక,…

Read more »

ప్రజల ఆత్మగౌరవానికి హారతి పట్టాలి

By |

ప్రజల ఆత్మగౌరవానికి హారతి పట్టాలి

పేదవాడి ఆకలి తీర్చడానికి చేపలు పట్టటం నేర్పి, గాలం కొనిస్తే వాడి బతుకు వాడు దర్జాగా బతుకుతాడు. అదే ప్రతిరోజూ చేపలు ఉచితంగా ఇస్తే హాయిగా భోంచేసి పడుకురటాడు. పేదవాడు క్రమంగా చేపలు ఇచ్చిన వారికి విధేయుడుగా, సోమరిగా, పరాన్నభుక్కుగా తయారవుతాడని లోకానుభవం. అధికార ప్రాప్తి కోసం ఆత్మగౌరవం, స్వాభిమానం వంటి పదాలను రాజకీయ పార్టీలు, నేతలు యథోచితంగా ప్రయోగిరచి ప్రజల భావోద్వేగాలతో ఓట్ల పంట పండించుకోవడం పరిపాటి అయింది. అధికార పీఠాలను అధిష్ఠించగానే ప్రజల ఆత్మాభిమానం,…

Read more »

సేద్యమంటే ఆనాడు ఒక యజ్ఞం

By |

సేద్యమంటే ఆనాడు ఒక యజ్ఞం

వేదాలలో, అంటే వేదకాలంలో కనిపించే వ్యవసాయ విధానం ఒక పుణ్యకార్యమన్న రీతిలో కర్షకులు స్వీకరించినట్టు ఉంటుంది. ప్రస్తుత కాలంలో వ్యవసాయ శాస్త్రజ్ఞులు భూమిని దున్నడానికి లోహ మయమైన ట్రాక్టర్లు వంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. దున్నే పని వేగవంతమవుతుందని వీరి అభిప్రాయం. ఇంకా, ఎడ్లతో తాపీగా జరిగే పని నుంచి తప్పించుకోవడం, ట్రాక్టర్‌ లోతుగా దున్నగలగడం వంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయని భావిస్తున్నారు. వైదిక సంప్రదాయంలో కూడా ఈ ప్రయోజనం గురించిన యోచన లేకపోలేదు. మహాగ్నిచయనం అనే క్రతువుతో…

Read more »

అప్పుడు నమ్మిన బంటు అన్నారు ఇప్పుడు బురద అన్నారు

By |

అప్పుడు నమ్మిన బంటు అన్నారు ఇప్పుడు బురద అన్నారు

ఒకవైపు దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు భారీ స్కాంలతో చతికిలపడుతుంటే, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు నిధుల కొరతతో సతమతమౌతున్నాయి. చమురు ధరలు పెరగడంతో చెల్లింపుల భారం పెరిగి విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. రూపాయి మారకం విలువ రోజురోజుకు తగ్గుతూ పోతోంది. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన కేంద్ర బ్యాంకు నిబంధనల పేరుతో సహకరించకపోవడం విచారకరం. ఇలాంటి నేపథ్యంలో ఉర్జిత్‌ వ్యక్తిగత ఆందోళనతో రాజీనామా చేయటం బాధాకరం. మోదీ సర్కారుపై అసహనాన్ని ప్రదర్శించడమే నకిలీ లౌకికవాదుల, మిధ్యా…

Read more »

ఎన్నో సవాళ్లు!

By |

ఎన్నో సవాళ్లు!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండో సారి పాలనా పగ్గాలు చేపట్టింది. ఉద్యమకాలం నాటి కంటే కూడా ఓటర్లు అత్యధిక మెజారిటీని కట్ట బెట్టారు. ఈ క్రమంలోనే ప్రజలు ఆ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. 2014లో టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో చాలావరకు హామీలుగానే మిగిలిపోయినా తెలంగాణ కొత్త రాష్ట్రం అని, తొలి నాలుగేళ్లే కావడంతో హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయామని అధినాయకులు వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇవ్వని హామీలను నెరవేర్చగలిగామని ప్రచారం…

Read more »

దిక్కుతోచని చంద్రబాబు

By |

దిక్కుతోచని చంద్రబాబు

తనకు సహాయం చేసిన మోదీపై వ్యక్తిగత కక్షతో తెలుగుదేశానికి శత్రువైన కాంగ్రెస్‌తో కూటమి కట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసిన చంద్రబాబుకి శృంగభంగం అయింది. కాంగ్రెస్‌తో జతకట్టి, చంద్రబాబు ఏర్పరచిన ప్రజాకూటమి బాక్సాఫీసు దగ్గర బోర్లాపడి అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఏ మాత్రం నైతిక, రాజకీయ విలువలు లేని తెలుగుదేశం నాయకుల పట్ల ప్రజలలో గౌరవ మర్యాదలు లేవని తెలంగాణ ఎన్నికలు రుజువు చేశాయి. పైగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో బిజెపి ఓటమికి తానే కారణం…

Read more »

జీవనస్రవంతి – 33

By |

జీవనస్రవంతి – 33

: జరిగిన కథ : ఆ రాత్రి భోజనాల వద్ద జీవన్‌ కిరణ్‌తో మాట్లాడుతూ సరుకు రవాణా, బాకీల వసూలు కోసం రాఘవను, ముడి సరుకులు తేవడానికి టెంపో, దానిని నడపడానికి వెంకటేశుని పనిలోకి తీసుకోమన్నాడు. తల్లి మీనాక్షి అనుమతించింది. జీవన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర అయ్యాడు. తన టీమ్‌లోకి శిరీష, స్రవంతి వచ్చారు. తనను గుర్తుపట్టలేకపోయిన జీవన్‌కు స్రవంతి తనను తాను నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆగస్టు 15 సెలవు కావడంతో జీవన్‌ ఇంటివద్దే…

Read more »