Posts Tagged “23-29 May 2016”

సయ్యద్‌ల దౌర్జన్యాలకు సాధారణ కశ్మీరీ ముస్లింలు బలి

By |

సయ్యద్‌ల దౌర్జన్యాలకు సాధారణ కశ్మీరీ ముస్లింలు బలి

ఇమాద్‌ జిలానీ, నఫీసా హాంజీలు (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. ఏడేళ్లుగా కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇమాద్‌ తల్లిదండ్రుల వద్ద విషయం ప్రస్తావించాడు. అప్పటి వరకూ కశ్మీర్‌ మంచు పరుపుపై ఆడుకున్నంత హాయిగా ఉన్న ఇమాద్‌, నఫీసాల జీవితం ఒక్కసారి బద్దలవుతున్న అగ్నిపర్వతం లావా మీద నిలబడ్డట్లు అయిపోయింది. ఇమాద్‌ తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు. పైగా ఈ పెళ్లి జరిగితే వారు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అంతే ఏడేళ్లు సాగిన ఇమాద్‌, నఫీసాల ప్రేమ ఇంకిపోయిన చెరువులా…

Read more »

శ్రీకారం

By |

శ్రీకారం

ప్రతాప్‌గఢ్‌ కోటలో ఏకాంత మందిరంలో కూర్చుని ఉన్నాడు శివాజీ మహరాజ్‌. కొద్దిసేపట్లోనే బీజాపూర్‌ రాజ్యంలో సైనిక ప్రముఖుడు సర్దార్‌ అఫ్జల్‌ఖాన్‌ పంపిన రాయబారి కృష్ణాజీ భాస్కర్‌ కులకర్ణి తనను కలుసుకోబోతున్నాడు. ప్రధానమంత్రి మోరోపంత్‌ పింగళే తీసుకురావడానికి వెళ్లాడు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం తప్పదు. మరాఠా సామ్రాజ్య విస్తరణ పనిలో తను తలమునకలై ఉన్నాడు. ఇలాంటి సమయంలో జరిగే నష్టం అసలు హిందూ సామ్రాజ్య స్థాపన లక్ష్యాన్నే దెబ్బతీయవచ్చు. అందుకే అఫ్జల్‌ఖాన్‌తో సంధికి ఒప్పుకోవడమే ఇప్పటికి మంచిదని…

Read more »

నూతన అనుభూతి కలిగించే ‘సింధూ దర్శన్‌ యాత్ర’

By |

నూతన అనుభూతి కలిగించే ‘సింధూ దర్శన్‌ యాత్ర’

గత 22 సంవత్సరాలుగా ‘సింధూ దర్శన్‌ యాత్ర సమితి’ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హిందువుల్లో ‘సింధూ నది, లడాక్‌, హిమాలయాలలోని భూభాగం మనదే’ అనే భావనను కలిగించడానికి ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ‘సింధూ ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ప్రతి సంత్సరం దాదాపు 2 వేల మంది హిందువులు, స్వామీజీలు పాల్గొంటున్నారు. సింధూ దర్శన్‌ యాత్ర సమితిని 1997 జూన్‌ 23న ఎల్‌. కె. అడ్వానీ ప్రారంభించారు. దీనికి ఇంద్రేశ్‌కుమార్‌ మార్గదర్శనం చేస్తున్నారు….

Read more »

దాశరథీ ! కవితా పయోనిధీ !

By |

దాశరథీ ! కవితా పయోనిధీ !

దాశరథి కృష్ణమాచార్యుల వంటి మహాకవిని, రససిద్ధుణ్ణి, వామనుడి వంటి తెలుగునాటి త్రైలోక్య కవితాయశోమూర్తిని, తీరాంధ్రంలోకాని, రాయలసీమలో కాని మరొకరి పేరు చెప్పమంటే నేను దాశరథిని అతిలోకంగా పొగుడుతున్నట్లు అనుకోవచ్చు. కాని ఆయన పద్యం, ఆయన గద్యం, ఆయన కవితా నైవేద్యం అత్యంత హృద్యం అని ఎవరైనా ఒప్పుకుంటారు. దాశరథి భావుకత లలిత మనోజ్ఞ మృదుల లలిత చందన సుమపేశల శైలీ విలసితంగానూ ఉంటుంది. హాలచక్రవర్తి గూర్చి ఆయన రాసిన పద్యాలు రసరమ్యాలు. హాలచక్రవర్తి భార్య పేరు కుసుమలతాదేవి….

Read more »

సంఘ శిక్షావర్గ విశేష ద్వితీయ వర్ష విశేషాలు

By |

సంఘ శిక్షావర్గ విశేష ద్వితీయ వర్ష విశేషాలు

దక్షిణ, దక్షిణ మధ్య క్షేత్ర (కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల) ద్వితీయవర్ష శిక్షావర్గ ఏప్రిల్‌ 24వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు అనంతపురం సమీపంలో రాచనపల్లి గ్రామంలో సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలలో జరిగింది. ఈ శిక్షావర్గలో మొత్తం 7ప్రాంతాలు 5 రాష్ట్రాల నుండి 158 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. కేరళ, దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడు, ఉత్తర కర్నాటక, దక్షిణ కర్నాటక, ఆంధ్ర, తెలంగాణా నుండి శిక్షార్థులు పాల్గొన్నారు. 40…

Read more »

శ్రీ సరస్వతీ విద్యామందిరంలో ఇంకుడుగుంత కార్యక్రమం

By |

శ్రీ సరస్వతీ విద్యామందిరంలో ఇంకుడుగుంత కార్యక్రమం

శ్రీ సరస్వతీ విద్యామందిరం వై.ఎం.ఆర్‌. కాలనీ, ప్రొద్దుటూరు పాఠశాలలో ఇంకుడుగుంత కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ ఛైర్మన్‌ వర్రా గురివిరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ రామచంద్రప్రభు, ఎమ్‌.ఈ.ఓ క్రిష్టఫర్‌ ప్రారంభిం చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గురివిరెడ్డి, పాఠశాల అధ్యక్షులు జింకా మునిస్వామి, కార్యదర్శి జూటూరు పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యామందిరం పాఠశాలకు శ్రీ దేవాంగ కళ్యాణమండపం అధ్యక్షులు సందు శివనారాయణ మారుతి వ్యానును అందజేశారు. 0

Read more »

సమాచార భారతి ఆధ్వర్యంలో నారద మహర్షి జయంతి సభ

By |

సమాచార భారతి ఆధ్వర్యంలో  నారద మహర్షి  జయంతి సభ

సమాచార భారతి సోషల్‌ & కల్చరల్‌ సొసైటి ఆధ్వర్యంలో భాగ్యనగర్‌లోని నారాయణగూడ కేశవమెమోరియల్‌ హైస్కూల్‌లో మే 28 శనివారం ఉదయం 9.30 గంటలకు నారద జయంతి సభ జరుగును. 3

Read more »

భారత మహిళల కుస్తీ మే సవాల్‌

By |

భారత మహిళల కుస్తీ మే సవాల్‌

రియో ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందే భారత వస్తాదుల బృందం సరికొత్త రికార్డు నెలకొల్పింది. పురుషుల గ్రీకో- రోమన్‌, ఫ్రీ స్టయిల్‌ విభాగాలతోపాటు, మహిళల ఫ్రీ స్టయిల్‌ కుస్తీలో ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిదిమంది ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ముగ్గురు భారత మహిళా వస్తాదులు సైతం కుస్తిమే సవాల్‌ అంటున్నారు. మహిళలు అతి సుకుమారులు, వంటింటికి మాత్రమే పరిమితమయ్యేవారు అనుకొనే రోజులు పోయాయి. కేవలం మగధీరులకు మాత్రమే పరిమిత మైన కుస్తీ…

Read more »

సంత్‌ సూరదాస్‌ జయంతి

By |

సంత్‌ సూరదాస్‌ జయంతి

పుట్టుకతోనే అంధుడైనప్పటికీ అచంచల ఆత్మవిశ్వాసంతో సంగీతంలో సాధనచేసి పేరు ప్రఖ్యాతలు సాధించిన వాగ్గేయ కారుడు సంత్‌ సూరదాస్‌ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సూరదాస్‌ జయంతిని పురస్క రించుకుని ‘సక్షమ్‌’ జాతీయ విక లాంగుల సేవాసంస్థ ఆధ్వర్యంలో విజయవాడ సత్యనారాయణ పురంలోని విజ్ఞాన విహార్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సంగీత ప్రదర్శనలిస్తున్న అంధ వికలాంగులు. 12

Read more »

శిశుమందిర్‌ ఆచార్యకు ఆర్థిక సహాయం

By |

శిశుమందిర్‌ ఆచార్యకు  ఆర్థిక సహాయం

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల నందు సేవలందిస్తున్న కాంబ్లే రాజేష్‌కి వైద్య చికిత్సల నిమిత్తం రూ.15000/-ఆర్థిక సహాయం అందిస్తున్న  స్థానిక పాఠశాలల విద్యార్థులు, పాఠశాల అధ్యక్షులు రతంగ్‌ పాండురెడ్డి, ప్రభందకారిణి సభ్యులు ఆచార్య బృందము 0

Read more »