Posts Tagged “19-25 March 2018”

భారతీయ భాషలను కాపాడుకోవాలి

By |

భారతీయ భాషలను కాపాడుకోవాలి

ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారత ప్రతినిధి సభ తీర్మానం సమస్త ప్రజానీకం తమ మాతృభాషకి ప్రాధాన్యం ఇవ్వాలి. మాతృభాషలోనే దైనందిన వ్యవహారాలు, సంభాషణలు జరిగేట్లు శ్రద్ధ వహించాలి. ఈ భాషలలో సాహిత్యాన్ని సేకరించడం, చదవడం అలవరచుకోవాలి. అలాగే స్థానిక కళలు, సంగీతం వంటి వాటిని ప్రోత్సహించాలి.   రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 9,10,11 తేదీలలో నాగపూర్‌లోని రేషంబాగ్‌ మైదానంలో జరిగాయి. ఈ సభలలో భారతీయ భాషలను కాపాడుకోవాలని…

Read more »

సమాజాన్ని చీల్చే పనిలో నిమగ్నమైన – మీడియాలోని ఒక వర్గం

By |

సమాజాన్ని చీల్చే పనిలో నిమగ్నమైన – మీడియాలోని ఒక వర్గం

మన దేశాన్ని పరిపాలించిన మొగలులు, ఆంగ్లేయులు, ఆ తరువాత కాంగ్రెసు వారు.. వీరందరిలో ఒక సమానాంశం ఉంది. వీళ్ళందరు తమ పాలనను సజావుగా, సుస్థిరంగా కొనసాగించ డానికి జాతి వ్యవస్థను ఒక ఆయుధంగా ఉపయో గించుకున్నారు. వీళ్ళు అధిక కాలం పరిపాలించ డానికి సమాజాన్ని జాతుల ఆధారంగా విభజించ డానికి పూనుకున్నారు. కాలక్రమేణా దేశంలోని పలు రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారం కోల్పోతూ వస్తోంది. అంటే కాంగ్రెసు ముక్త భారతదేశం రూపొందుతోంది. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెసు పార్టీ తిరిగి…

Read more »

చైనా దూకుడుకు కళ్ళెం

By |

చైనా దూకుడుకు కళ్ళెం

 భారత్‌ – వియత్నాం సంబంధాలు చైనాకు పాకిస్తాన్‌ ఎలాగో భారత్‌కు వియత్నాం అలా అని అనుకుంటారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన అతిధిగా వియత్నాం ప్రధానమంత్రి నెగుయెన్‌ క్యున్‌ ఫూ పాల్గొని వెళ్ళిన 90 రోజుల లోపే వియత్నాం అధికార వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్న అధ్యక్షుడు ట్రాన్‌ డై క్వాంగ్‌ మార్చ్‌ 2న మూడురోజుల పర్యటన కోసం భారత్‌ వచ్చారు. క్వాంగ్‌ పర్యటన భారత, వియత్నాం దేశాల మధ్య దౌత్యసంబంధాలు ఏర్పడి 45 సంవత్సరాలు…

Read more »

ఆదర్శ దంపతుల కమనీయ కళ్యాణం

By |

ఆదర్శ దంపతుల కమనీయ కళ్యాణం

తను అరణ్యవాసానికి వెళ్ళాల్సిన వార్తను సీతకు వివరిస్తూ శ్రీరాముడు పలికిన మాటలు కలకాలం నిలిచేవి. ఆమెకు అరణ్య జీవితం కష్టమవుతుందని శ్రీరాముని అభిప్రాయం. భార్యకు ఏ ఇబ్బందీ కలుగకుండా చూడడం భర్త ధర్మం అని ఆయన భావించాడు. అప్పుడు సీత ఇచ్చిన సమాధానమూ మరింత ఉదాత్తంగా ఉంది. భర్త అందించిన రాణివాసాన్ని ఆనందంతో అనుభవించిన భార్య, భర్తకు వచ్చిన కష్టాల్లోనూ అతనికి తోడుగా ఉండాలి. అది భార్య ధర్మం అంది. చక్కని దాంపత్య బంధమంటే అది. శ్రీరాముడు…

Read more »

చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారా !

By |

చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారా !

రాజకీయాలలో అన్నిటికంటే ప్రధానమైనది జనాభిప్రాయం. వాస్తవంగా ఏం జరిగినా, దాని గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో, దాని కనుగుణంగానే పర్యవసానాలు రూపుదిద్దుకుంటాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు వ్యూహకర్తగా నియమితుడైన ప్రశాంత్‌ కిశోర్‌ వై.ఎస్‌.జగన్‌ ద్వారా జరిగే తప్పుల సంఖ్య తగ్గించటం పట్ల, ఒత్తిడికి గురిచేసి చంద్రబాబు నాయుడు ద్వారా ఎక్కువ తప్పులు చేయించటం పట్ల దృష్టి పెట్టినట్లుగా విశ్లేషకుల అంచనా. రాజ్యసభకు తెదేపా ముగ్గురు అభ్యర్థులను నిలుపగలదని మొదట్లో ప్రచారం జరిగినా, ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టటంతో సరిపుచ్చుకుంది. ఎన్నికల ప్రచారం,…

Read more »

కపట రాజకీయాలను తుదముట్టిరచాలి !

By |

కపట రాజకీయాలను తుదముట్టిరచాలి !

రైతు ప్రయోజనాలు, రైతుబిడ్డను అని చెప్పుకునే రాజకీయ నాయకుడి ప్రయోజనాలు రెరడూ ఒకటి కావు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు అని రాజకీయ నాయకులు చెప్పే ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రెరడూ ఒకటి కావు. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరిరచిన రైతులు దేశ ప్రజలందరికీ ప్రాథమిక అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇసుమంతైనా ఉత్పత్తి కనిపిరచని కార్యకలాపం వ్యాపారం. అర్హతలతో పనిలేని ఆకర్షణీయ వ్యాపకం రాజకీయం. దివాలా తీసి, ఐపి పెట్టిన వ్యాపారుల కథలు చాలా వచ్చాయి కానీ,…

Read more »

‘గో జప’ మహాయజ్ఞం

By |

‘గో జప’ మహాయజ్ఞం

గోవులు, ప్రజలు, దేశం, ప్రపంచ శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ‘గో సేవా విభాగం’ ఆధ్వర్యంలో 31 మార్చి, 2018 హనుమజ్జయంతి నుండి 15 ఏప్రిల్‌, 2018 ఆదివారం వరకు ‘గో జప’ మహాయజ్ఞం భారతీయ సంస్కృతి అంటేనే ‘గో సంస్కృతి’. మూపురం, గంగడోలు కలిగి ఉన్న మన దేశవాళీ ఆవు శరీరం ఎంతో పవిత్రమైనది. జీవకోటి మనుగడకు, పాడిపంటలకు, పర్యావరణ సంరక్షణకు, ఇంధన శక్తి ఉత్పాదనకు ఆధారం గోవు. గోవు ఉన్న ఇల్లు, దేవాలయం, పాఠశాల,…

Read more »

కెటిఆర్‌కు రాష్ట్ర పగ్గాలు !

By |

కెటిఆర్‌కు రాష్ట్ర పగ్గాలు !

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రస్తుత బిజెపి, కాంగ్రెస్‌లు పూర్తిగా విఫలమయ్యాయని, ఆ జాతీయ పార్టీలు జనా దరణను కోల్పోయాయని, ఈ నేపథ్యంలో తృతీయ కూటమి ఏర్పడాల్సిన అవసరం ఎంతో ఉందని ఇటీవలే ప్రకటించి తదనుగుణంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కార్యాచరణను రూపొందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజకీయ అంతరంగాన్ని నిశితంగా గమనిస్తే వచ్చే సాధారణ ఎన్నికలనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర పగ్గాలను తన కుమారుడు ఐటి మంత్రి కెటిఆర్‌కు అప్పజెప్పడం ఖాయంగా కనపడుతోంది. కెసిఆర్‌ ఒకవైపు…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

తమిళనాడు కార్చిచ్చుకు 10 మంది బలి తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటుచేసుకొంది. పర్వతారోహణకు వెళ్ళిన వారిలో 10 మంది కార్చిచ్చుకు బలైన దుర్ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ బాలుడు కూడా ఉన్నాడు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనలో తొలుత నలుగురు చనిపోగా తదనంతరం ఆ సంఖ్య పదికి చేరుకొంది. తమిళనాడులోని ఈరోడు, తిరుప్పూరు, చెన్నై జిల్లాలకు చెందిన 36 మంది విహారయాత్ర కోసం మార్చి…

Read more »

ఈ గడ్డి ఉగ్రవాదులకు నేస్తం

By |

ఈ గడ్డి ఉగ్రవాదులకు నేస్తం

మామూలుగా అదొక గడ్డిజాతి మొక్క. కాస్త నేల పచ్చిగా ఉంటే చాలు పెరుగుతుంది. ఇక నదులు, కాలువలు, ఏరుల్లో అయితే చెప్ప నక్కర్లేదు. కోసిన మరుక్షణం మళ్లీ పుట్టుకొస్తుంది. కాల్చేసినా నేలలో ఉన్న దుంపలు మళ్లీ శాఖోప శాఖలై విస్తరించేస్తాయి. ఇప్పుడు ఈ గడ్డి జమ్మూ కశ్మీర్‌లో మన సైనికులకు అతిపెద్ద సవాలు. ఈ గడ్డి ప్రత్యేకతేమిటంటే ఇది పది నుంచి పాతిక అడుగుల ఎత్తు పెరుగుతుంది. దుబ్బుగా, దట్టంగా పెరుగుతుంది. అటువైపు ఏ శత్రువున్నాడో తెలియదు….

Read more »