Posts Tagged “18-24 September 2017”

బంగ్లా సెగకు బెంగాల్‌ విలవిల

By |

బంగ్లా సెగకు బెంగాల్‌ విలవిల

బంగ్లాదేశీయుల వరద ప్రవాహంతో తామరతంపరగా వృద్ధి చెందుతున్న జాతి వ్యతిరేక శక్తుల వలన పశ్చిమబెంగాల్‌లోనూ కశ్మీర్‌ వంటి పరిస్థితే తలెత్తుతోంది. బెంగాల్‌ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అల్లర్లకు బసిర్హత్‌, బదురియా ఇపుడు నెలవుగా మారాయి. ఈ ప్రశాంత ప్రాంతాలను అటువంటి నరకంగా మార్చవచ్చని విశ్వసించడం కష్టం. ఫేస్‌బుక్‌లో ఒక 17 ఏళ్ళ బాలుడు చేసిన కొన్ని విద్వేష వ్యాఖ్యల వలన మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని భావిస్తున్నారు. ఓటు బ్యాంకుపైనే దృష్టి పశ్చిమబెంగాల్‌లో ఇప్పుడున్న చొరబాట్లు, దొంగ రవాణా,…

Read more »

కారుణ్యం పేరుతో జాతీయ భద్రతకు విఘాతం

By |

కారుణ్యం పేరుతో జాతీయ భద్రతకు విఘాతం

ఉదారవాదులు, స్వచ్ఛంద సంస్థలు, ఐరాస ఏజన్సీలు, మీడియా-వంటి కలగూర గంప బృందాల నుండి విమర్శలను ఎదుర్కోవడం ప్రధాని నరేంద్రమోదీకి అలవాటైపోయింది. మామూలుగా అలవాటైన దేశీయ విషయాలకుతోడు ఇపుడు మయన్మార్‌లో రోహింగ్యాల కష్టాలపట్ల భారతదేశ వైఖరిని ఆయన వ్యతిరేకులు జోడించినట్లు తోస్తున్నది. తన మయన్మార్‌ పర్యటన సందర్భంగా, మయన్మార్‌ ప్రాదేశిక సమగ్రతను గౌరవించే భారతదేశ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. రాఖైన్‌ ప్రావిన్స్‌లో రోహింగ్యా ఉద్యమంలో అంతర్లీనంగా ఉన్న వేర్పాటువాదానికి భారతదేశ వ్యతిరేకతను ఈ నిబద్దత సూచిస్తున్నది. ఈ విషయంపై…

Read more »

దిద్దుబాటులో భారత్‌-చైనా సంబంధాు

By |

దిద్దుబాటులో భారత్‌-చైనా సంబంధాు

చైనా ఫ్యూజియన్‌ ప్రావిన్స్‌లోని జియామెన్‌లో ”ఉజ్వ భవిష్యత్తుకై దృఢమైన భాగస్వామ్యం” భావనతో జరిగిన 9వ బ్రిక్స్‌ సదస్సు విజయవంతంగా ముగిసింది. 73 రోజు డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో పరస్పర దళా ఉపసంహరణకు చైనాపై ఒత్తిడి తేవడంతో ఇప్పటివరకు జరిగిన బ్రిక్స్‌ సదస్సులో అత్యధిక ప్రభావశీలిగా జియామెన్‌ సదస్సును పరిగణించవచ్చు. బిక్స్‌ ఆవిర్భావం దశాబ్దం క్రితం ”బహుళ ధృవ ప్రపంచం” భావనను ప్రోత్సహించేందుకు జట్టుకట్టిన బ్రెజిల్‌, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశా ఆంగ్ల నామా తొలి అక్షరా…

Read more »

భారతదేశంలోని నదులు … – సద్గురు జగ్గీవాసుదేవ్‌

By |

భారతదేశంలోని నదులు …  – సద్గురు జగ్గీవాసుదేవ్‌

  మన దేశంలోని నదులు, మన జీవనానికి రక్తనాళాల వంటివి. ఈ రోజుల్లో అవి ప్రమాదకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మన నదులు మనల్ని అనాథలుగా వదిలివేయక ముందే వాటిలోకి జీవన శ్వాసను నింపడమెలాగో సద్గురు వివరిస్తున్నారు. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే, దానికి కారణం మన నదులే. ప్రధానంగా భారతదేశ అభివద్ధి అంతా మహానదుల తీరాలలోనే జరిగింది. మొహెంజొదారో, హరప్పా వంటి మన ప్రాచీన సంస్కతులు నదీ తీరాల్లోనే జన్మించాయి. ఆ నదులు వాటి ప్రవాహ…

Read more »

ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగు

By |

ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగు

మంచి పోషకాలు కలిగిన పండ్లు కూరగాయలు మన ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరం. తక్కువ కేలరీలు, మంచి పోషక విలువలు, యాంటి ఆక్సిడెంట్లు, పీచుపదార్థం కలిగిన ప్యాషన్‌ ప్రూట్స్‌ వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఇవి ఉబకాయాన్ని నియంత్రించటంతోపాటు పలు ప్రమాదకరమైన జబ్బులను నయం చేయటంలో ఉపయోగపడుతాయి. ఆరోగ్యదాయకమైన పండ్లలో ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోనికి వచ్చినదే ‘ప్యాషన్‌ ఫ్రూట్‌’. ఇది బ్రెజిల్‌ దేశంలో మొదటిసారిగా సాగు చేసేవారు. ఆ తర్వాత కెన్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, హవాయి, శ్రీలంక…

Read more »

క్రూర రాజకీయ క్రీడను తుదముట్టిరచాలి

By |

క్రూర రాజకీయ క్రీడను తుదముట్టిరచాలి

పాము తనగుడ్లను తనే తిరటురది, పిల్లలను కొరికి చంపేస్తురది. ప్రసవ వేదన, ఆకలి ఒక్కుమ్మడిగా బాధిస్తున్న వేళ వేటకు వెళ్ళలేని పులి తన పిల్లల్నే చంపి తిరటురది. జీవరాసుల్లో ఇవి క్రూర చర్యలని, ఆ జంతువులు క్రూర జంతువులని మానవ సమాజం వర్గీకరిరచిరది. పరిణామ క్రమంలో ఆవిర్భవిరచిన విశిష్ట జీవి మానవుడు అని ప్రముఖ జీవశాస్త్రవేత్త డార్విన్‌ సిద్ధారతీకరిరచారు. ఆ సిద్ధారతం ఆసరాతో సమాజ పరిణామ క్రమాన్ని అరచనా వేసిన కారల్‌ మార్క్స్‌ వర్గపోరాట సాధనంతో సమాజ…

Read more »

పదేళ్లయినా అంతుబట్టని బెనజీర్‌ భుట్టో హంతకులు

By |

పదేళ్లయినా అంతుబట్టని బెనజీర్‌ భుట్టో హంతకులు

పదేళ్ళపాటు పలు మలుపులు తిరిగిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కేసు విచారణలో సైనిక నియంత పర్వేజ్‌ ముషారఫ్‌నకు దోషిగా నిర్ధారించి పరారీలో ఉన్న అపరాధిగా ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ముషారఫ్‌ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఆయనతోపాటు ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులకు – రావల్పిండి మాజీ సీపీవో సౌద్‌ అజీజ్‌, రావల్పిండి పట్టణ మాజీ ఎస్పీ ఖుర్రాం షాజాద్‌లకు న్యాయస్థానం రూ.5 లక్షల చొప్పున జరిమానాతోబాటు 17 సంవత్సరాల…

Read more »

తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

By |

తెలుగు వీరుడు గుజ్జుబొమ్ము

తెలుగు నుడి గురించి, తెలుగు కుదురు గురించి మాట్లాడటమంటే దేశం గురించి మాట్లాడటమే. ఎందుకంటే తెలుగువాళ్ళు ఎప్పుడూ దేశపు ఒక్కట్టుకు (ఐకమత్యానికి) ఎదురు నిలిచిన ఆనవాళ్ళు లేవు. పైపెచ్చు మన దేశంపైన పెరవారల (ఇతరుల) పెత్తనాన్ని ఎదిరించి నిలిచిన వారిలో ముందున్నారు. దేశపు బానిస సంకెళ్ళను తెంచడానికి తమ ఊపిరులను గడ్డిపోచల్లాగా వదిలిన తెలుగువీరులు ఎందరో. అటువంటివారిలో ఒకరు గుజ్జుబొమ్ము ఎద్దులప్ప నాయుడు. ‘గుజ్జుబొమ్ము’ అనేది ఎద్దులప్ప ఇంటిపేరు. వీరిది ఇప్పటి తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఉడుమలపేట…

Read more »

మాతృ సమానురాలు ఉషాతాయి ఛాటి

By |

మాతృ సమానురాలు ఉషాతాయి ఛాటి

అసంఖ్యాక సమితి సేవికల మార్గదర్శి ఉషాతాయి ఛాటి ఆగస్టు 17న నాగ్‌పూర్‌లో మరణించారు. రాష్ట్ర సేవిక సమితి పూర్వ ప్రముఖ సంచాలిక ఉషాతాయి గుణ్‌వంత్‌ ఛాటి ఆగస్టు 17న పరమపదించారు. వారి వయస్సు 91 సంవత్సరాలు. ఆగస్టు 18 నాడు మోక్షధాంఘాట్‌ వద్ద జరిగిన అంత్యక్రియలకు ముందు రా.సే.స. ప్రధాన కార్యాలయం దేవి అహిల్య మందిర్‌ వద్ద వేలాది సేవికలు, సమాజ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి, రా.సే.స. ప్రముఖ సంచాలిక వి.శాంత,…

Read more »

గణేశ్‌ ఉత్సవాలపై ప్రభుత్వ వ్యతిరేక ధోరణి

By |

గణేశ్‌ ఉత్సవాలపై ప్రభుత్వ వ్యతిరేక ధోరణి

1948లో స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తానంటూ విర్రవీగిన నిజామ్‌ కుతంత్రాలను, నాటి ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ సాహసంతో భారత సైనికులు కట్టడి చేసి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో సాఫీగా విలీనం అయ్యేటట్లు చేశారు. అయినా అప్పటి నుండి హైదరాబాద్‌పై తమ పట్టు కాపాడుకోవడం కోసం, నిజాం వారసత్వం అంది పుచ్చుకున్న మతోన్మాద మజ్లీస్‌ చేయని ప్రయత్నం లేదు. స్వతంత్ర భారతదేశంలో అధికారంలో ఉంటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు సహితం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వారికి…

Read more »