Posts Tagged “17-23 July 2017”

బహుముఖ ప్రజ్ఞాశాలి హరిహర శర్మ

By |

బహుముఖ ప్రజ్ఞాశాలి హరిహర శర్మ

స్వర్గీయ హరిహర శర్మ సంస్మరణ సభలో శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు ప్రముఖ విద్యావేత్త, కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థల కార్యదర్శి, జాగృతి ప్రకాశన్‌ ట్రస్టు కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ నాయకులు తుమ్మలపల్లి హరిహరశర్మ జూన్‌ 29 రాత్రి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. శర్మ సంస్మరణ సభ జూలై 11 మంగళవారం సాయంత్రం భాగ్యనగర్‌ నారాయణగూడలో గల కేశవ మెమోరియల్‌ కళాశాల ప్రాంగణంలోని పటేల్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ…

Read more »

మతం వైపుగా బెంగాల్‌ మార్క్సిస్టులు

By |

మతం వైపుగా బెంగాల్‌ మార్క్సిస్టులు

కమ్యూనిస్ట్‌లకు మతం మత్తుమందు వంటిది. వారికి విగ్రహారాధన మాత్రమే కాకుండా ధార్మిక అంశాలకు సంబంధించిన ఎటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అంటే గిట్టవు. దేవాలయాల సందర్శన, పూజలు, పండుగలు సహితం పట్టవు. ఇక ముహుర్తాలు పట్ల ఏమాత్రం విశ్వాసం ఉండదు. తిరుమల ఎందుకు వెళ్లారంటే విహార యాత్రకోసం అని చెప్పిన కమ్యూనిస్ట్‌ యోధులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తమ సుదీర్ఘ పాలన అంతం కావడం, ఇప్పట్లో తేరుకొనే అవకాశాలు కనబడక పోవడం, ఈ ‘ఏర్ర భూమి’లో కమలం వికసించే…

Read more »

పురోగతిలో భారత్‌ – ఇజ్రాయెల్‌ బంధం

By |

పురోగతిలో భారత్‌ – ఇజ్రాయెల్‌ బంధం

ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచడం ద్వారా భారత ప్రధాని మోది ఇజ్రాయెల్‌ పర్యటన మంచి పురోగతి సాధించింది. సాంకేతికత, అభివృద్ధి, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, రక్షణ, భద్రత వంటి అంశాలు సహకారంలో ముఖ్యాంశాలుగా ఉండగా; వ్యవసాయం, నీటి నిర్వహణల విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యం సామర్థ్యాన్ని గుర్తించిన నాయకులు ఆవిష్కరణ, వ్యవస్థాపకతలో సహకారానికి పిలుపునిచ్చారు. భారతీయులు చిరకాలంగా ఎదురు చూస్తున్న చారిత్రాత్మక క్షణాలు రానే వచ్చాయి. ఇది చరిత్రలో…

Read more »

అగ్నిగుండంగా పశ్చిమ బెంగాల్‌

By |

అగ్నిగుండంగా పశ్చిమ బెంగాల్‌

ఒకవైపు మతకలహాలు మరోవైపు ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం తణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న ఓట్‌ బ్యాంకు రాజకీయాలతో పశ్చిమ బెంగాల్‌ ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. ఒకవైపు ఉత్తర 24 పరగణాల జిల్లాలో వారం రోజులుగా జరుగుతున్న మత ఉద్రిక్తతలు హింసాయుత చర్యలకు దారితీసాయి. బదూరియాకు చెందిన పదకొండో తరగతి విద్యార్థి పవిత్ర మతస్థలం గురించి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ వివాదాస్పద పోస్టు ఘర్షణలకు దారితీసింది. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూండగా పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరిగింది. మరోవైపు…

Read more »

సమరసతకు మరోరూపం ఆర్‌.ఎస్‌.ఎస్‌.

By |

సమరసతకు మరోరూపం ఆర్‌.ఎస్‌.ఎస్‌.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేకం 1983 సంవత్సరం నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ సమరసత అనే పదాన్ని ఉపయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌, గొప్ప సిద్ధాంత కర్త అయిన కీ.శే. దత్తోపంత్‌ ఠేంగ్డేజీ మొదటిసారిగా సామాజిక దృష్టితో ‘సామాజిక సమరసత’ పద బంధాన్ని ఉపయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి స్ఫూర్తి పొంది సామాజిక సమరసత వేదిక ఏర్పాటయింది. మహారాష్ట్రలో ముందుగా పని ప్రారంభమైంది. సమరసత లేకుండా సమాజంలో సమానత్వం అసాధ్యం అనే విషయాన్ని వివిధ పౌరసభల ద్వారా ప్రజలలోకి…

Read more »

సంఘకార్య తపస్వి

By |

సంఘకార్య తపస్వి

కొంతమంది స్వయంసేవకులు తమ జీవితాల్లో సాధిరచిన ప్రగతిని తమకు, తమ కుటురబాలకు పరిమితం చేస్తే, మరికొంత మంది తమదైన ప్రతిదాన్ని సంఘ ప్రయోజనాలకు, సంఘ కార్యానికి వినియోగిస్తారు. కాని, కేవలం సంఘకార్యర కోసం తమ ప్రతిభా పాటవాలలో సైతం ప్రగతిని సాధిరచి, సంఘకార్య వృద్ధికి తోడ్పడే స్వయంసేవకులు అరుదుగా కనిపిస్తారు. ఇలారటి వారి తపోనిష్ఠ కారణంగానే  కల్పవృక్షంతో పోల్చదగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సంఘటనా కార్యశక్తి ఇనుమడిస్తురది.    అరుదైన స్వయంసేవకుల్లో అగ్రశ్రేణికి చెరదిన వారు స్వర్గీయ…

Read more »

రామన్నకు, రాజన్నకు తేడా ఏంది..!

By |

రామన్నకు, రాజన్నకు తేడా ఏంది..!

కల్తీ దుర్మార్గాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలి – సిఎం కెసిఆర్‌ కాస్త ‘రాజకీయ కల్తీపై’ కూడా దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారూ.  గోరక్షణ పేరిట మనుషులను కొట్టి చంపుతున్న దారుణాలు తెలిసి, తట్టుకోలేని కోపం వస్తుంది. నా రక్తం మరుగుతోంది. ఇటువంటి ఘోరాలు ప్రతి నిజమైన భారతీయుడి రక్తాన్ని మరిగిస్తాయి. – ప్రియాంక గాంధి, కాంగ్రెస్‌ నేత సిక్కు అల్లర్లను, ముంబై పేలుళ్లను తలచుకొన్నప్పుడు ఎప్పుడూ రక్తం మరగలేదా…

Read more »

నియోజకవర్గ అభివృద్ధి పట్టని తెలంగాణ శాసనసభ్యులు

By |

నియోజకవర్గ అభివృద్ధి పట్టని తెలంగాణ శాసనసభ్యులు

బంగారు తెలంగాణ నినాదంతో నిత్యం ప్రజలను సమ్మోహన పరచే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఆయనకు రాజకీయ వారసుడిగా హల్‌చల్‌ చేస్తున్న మంత్రి కె.టి.రామారావు, ఆయన మంత్రివర్గంలోని పలువురు సభ్యులు, ఆయన పార్టీకి చెందిన ఎంఎల్‌ఎలు తమ నియోజకవర్గాల అభివద్ధి పట్ల చూపుతున్న శ్రద్ధ అంతంత మాత్రంగానే ఉంటున్నది. ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత అభివద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఇవ్వడం లేదని తెలుస్తున్నది. నియోజకవర్గ అభివద్ధి నిధులను ఖర్చు పెట్టడమే ఎంఎల్‌ఎల…

Read more »

వ్యూహం లోపించిన జగన్‌

By |

వ్యూహం లోపించిన జగన్‌

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజులపాటు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో ప్లీనరీ సమావేశం జరిపింది. ఈ సమావేశంలో ‘వస్తున్నా .. వస్తున్నా.. అధికారంలోకి వస్తున్నా’ అనే సందేశం ఇవ్వడానికి మాత్రమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల తక్కువ ఓట్లు రావడంతో అధికారానికి దూరమయ్యామనే ఆవేదనను ఆయన అవకాశం చిక్కినప్పుడల్లా వ్యక్తం చేస్తూనే ఉన్నారు….

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై సిబిఐ దాడులు  – బిహార్‌ ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇప్పటికే పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష పడటంతో పాటు మరో కొన్ని కేసులు ఎదుర్కొంటు న్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల బినామీ ఆస్తులపై దర్యాప్తు జరుగుతున్నది. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై సిబిఐ దాడులు జరిపింది. ఆయన భార్య రబ్రీదేవి, వారి కుమారుడు, బిహార్‌ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌ సహా ఇతర కుటుంబ సభ్యుల…

Read more »