Posts Tagged “15-21 April 2019”

ధార్మికత + ధనార్జన = భారతీయ ఆర్థికవ్యవస్థ

By |

ధార్మికత + ధనార్జన = భారతీయ ఆర్థికవ్యవస్థ

‘ధనం మూలం ఇదం జగత్‌…’ ఈ జగతి జీవనాధారానికి మూలం ధనమే అంటుంది మన ఈ ప్రాచీన శ్లోకపాదం. భారతీయత లేదా హిందూ జీవన విధానంలో పారమార్థిక చింతనే ప్రధానం అనుకోవడం ఒక అపోహ. భౌతిక ప్రపంచంలోని అన్ని కోణాలను అది ప్రభావితం చేసింది. వైద్యం, విజ్ఞానశాస్త్రం, రాజనీతి, సైనిక వ్యవహారాలు, సాహిత్య సిద్ధాంతాలు, విమర్శ, రంగస్థలం, ఖనిజశాస్త్రం, సముద్ర రవాణా వంటి వాటి మీద భారతీయత ముద్ర సుస్పష్టం. గణితం, దానితో పాటు ఆర్థిక విషయాలు…

Read more »

అడ్వాణీ బ్లాగు బాణాలు… ఎవరికి సందేశం ! ఎవరికి పాఠం !

By |

అడ్వాణీ బ్లాగు బాణాలు…  ఎవరికి సందేశం ! ఎవరికి పాఠం !

ఎన్నికలు సమీపిస్తే కొన్ని పార్టీల నాయకుల నోళ్లు అదుపు తప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు. ఆఖరికి ఉపఎన్నికలు కావచ్చు. రాజ్యసభ ఎన్నిక కూడా కావచ్చు. ఎలాంటి ఎన్నిక అయినా ఆడిపోసుకోవడమే కొన్ని పార్టీలకీ, నాయకులకీ రివాజుగా మారింది. గెలిస్తే చాలు. విమర్శలో సిద్ధాంతపరమైన అంశాలు అటకెక్కి, వ్యక్తిగత విమర్శలు చొరబడుతున్నాయి. ఆఖరికి ఉగ్రవాదుల దాడిని కూడా బీజేపీ నాయకత్వం ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నదంటూ విమర్శలు రావడమే దారుణం. ఒక రాష్ట్రంలో…

Read more »

పుట్టుక చేత ముస్లింను ! హిందువుగా జీవిస్తున్నందుకు గర్వపడతాను !

By |

పుట్టుక చేత ముస్లింను !  హిందువుగా జీవిస్తున్నందుకు గర్వపడతాను !

ముంతాజ్‌ అలీఖాన్‌… ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, రచయిత, చింతనాపరుడు, విద్యావేత్త. ప్రజలు ప్రేమాదరణలతో శ్రీ Mగా పిలుచుకుంటారు. వీరి పూర్వీకులు పఠాన్‌లు, పెషావర్‌లో ఉండేవారు. అప్పటి మహారాజులకు వారే అంగరక్షకులుగా ఉండేవారు. ఆ మహారాజులతోపాటు వీరి కుటుంబం కేరళలోని ట్రావన్‌కోర్‌కి వలస వచ్చింది. ముంతాజ్‌ అలీఖాన్‌ 1948 సంవత్సరంలో జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో ఇంటిలో ఎవరికీ చెప్పకుండా బెలూరు వెళ్లి రామకృష్ణ మఠంలో చేరారు. ఆ తరువాత దేశమంతటా పర్యటించారు. హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా సంచరించారు….

Read more »

వృద్ధికి పునాది బ్యాంకింగ్‌

By |

వృద్ధికి పునాది బ్యాంకింగ్‌

ఆర్థిక రంగానికి సంబంధించి అభివృద్ధి అంటే ఆర్థిక కార్యకలాపాలు సమాజంలో లోతుగా చొచ్చుకుపోవడం, సమానత్వం సాధించడం, సుస్థిరత్వం పెంపొండం వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాల్లో ఈ సౌకర్యాలు అరకొరగా ఉంటాయి. భారత్‌లో రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను మనం చూడవచ్చు. ప్రపంచీకరణ వల్ల వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి చెందే ప్రజలు ఒక వైపు, ఈ అవకాశాలకు దూరంగా ఉండే గ్రామీణ భారతం…

Read more »

పాక్‌లో పరివర్తన వచ్చేనా !

By |

పాక్‌లో పరివర్తన వచ్చేనా !

ఈ ఏప్రిల్‌ 16-20 తేదీల మధ్య భారత్‌ మరోసారి పాకిస్తాన్‌ మీద దాడి చేసే యోచనలో ఉన్నట్టు, ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వస నీయ సమాచారం ఉందని ఆ దేశం చెబుతోంది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ మాట చెప్పారు. ఇలాంటి వ్యూహాత్మక ప్రకటనలు చేస్తున్నప్పటికీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ప్పటికీ వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. ఇవి పాకిస్తాన్‌కు పూర్తిగా తెలుసు. రెండు అణు దేశాల మధ్య ఘర్షణ కాబట్టి…

Read more »

హిందువుల హక్కుల కోసం…

By |

హిందువుల హక్కుల కోసం…

తెలుగు నాట సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా సామాజిక సేవానురక్తులు తీవ్రంగా ఎంచదిగిన పరిణామాలు ఈ సందర్భంగా చోటుచేసుకున్నాయి. తెలుగు నాట హిందువులే మెజారిటీ అయినా వివిధ రాజకీయ పక్షాలు హిందూ ఐక్యతకు, ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను తలకెత్తుకున్నాయి. తమ రాజకీయ లబ్ధి కోసం వలస పాలకులైన ఆంగ్లేయులు ప్రజలను హిందువులు, ముస్లిములని మతం పేరిట విభజిరచి పాలించారు. నేటి రాజకీయ పక్షాలు ప్రజలను కులం పేర విభజించి రాజకీయ పబ్బం గడుపుకో జూడ్డం హిందూ…

Read more »

కడలి కల్లోలంలో… తూర్పు భారతం !

By |

కడలి కల్లోలంలో… తూర్పు భారతం !

 కనుమరుగవనున్న సుందర్బన్‌ అడవులు   తమిళనాడుకూ పొంచి ఉన్న ముప్పు ఇప్పటికే ప్రపంచంలోని తీర ప్రాంత నగరాలలో పర్యావరణ విపత్తుల గణాంకా లను కూడా ఐఐటి అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే న్యూయార్క్‌లో సముద్రమట్టం ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాట్లు మొదలుపెట్టారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ శతాబ్దాంతానికి సముద్రమట్టం 2.7 నుండి 4 మీటర్ల ఎత్తు పెరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. సముద్రమట్టం పెరుగుతూండడంతో తీర ప్రాంతం కోతకు గురవుతున్నది….

Read more »

నక్షత్రకాంతి మర్మమేమిటి?

By |

నక్షత్రకాంతి మర్మమేమిటి?

వాయుగోళాలు నక్షత్రాలుగా మారేదశలో వాయుగోళంలో సంభవించే కొన్ని విశేషాలు విపులంగా తెలుసుకునేముందు ఆణువును గురించి ఒక చిన్న ఉపాఖ్యానం చెప్పాలి. ఎందుచేతనంటే: నక్షత్రాలు మండడానికీ మనకు తెలిసిన కట్టె పుల్లలూ, బొగ్గులూ మండడానికీ పూర్తిగా భేదం ఉంది. ఉదాహరణకు సూర్యగోళాన్ని తీసుకుంటే బాహ్య ప్రదేశంమీద 6000°C ఉష్ణోగ్రతనించీ కేంద్రంలో 20000000°C వరకూ ఉష్ణోగ్రత ఉంది. ఇది మామూలుగా మనకు పరిచితమైన అగ్ని యొక్క దృశ్యం కాదు. మనకు తెలిసిన మామూలు ఆగ్ని వంటగదిలో కాఫీ కాచుకునేప్పుడు వగైరా…

Read more »

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

By |

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సమయం చూసి, సందర్భాన్ని బట్టి జనం నాడిని పట్టుకొని ప్రసంగించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో బాంబుల మీద బాంబులు పేల్చారు. అధికార వర్గాల్లో కలకలం సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తామని, అవసరమైతే పేరును మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు కలెక్టర్‌ల వ్యవస్థ కూడా అవసరం లేదని.. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధి కారిగా మారుస్తామన్నారు. తానే ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. దేశమే…

Read more »

బాబు పాలనలో బలి పశువులు

By |

బాబు పాలనలో బలి పశువులు

సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం అభిశం సనకు గురయ్యారు. అంతేకాదు, ఎస్పీలు, సిఐలు, నిఘా విభాగం ఉన్నతాధికారి వరకు ఈసీ చేత మొట్టికాయలు వేయించుకున్నారు. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా, అధికార పార్టీకి, ముఖ్య మంత్రికి లోబడి పని చేశారని వీరందరి మీద ఆరోపణ. ఈ ఆరోపణలను నిగ్గు తేల్చిన ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎన్నికలతో సంబంధం లేని విభాగాలకు బదిలీ చేసింది. ఇది ఎన్నికల సమయంలో…

Read more »