Posts Tagged “08-14 April 2019”

ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

By |

ప్రధాని అకాంక్ష, శాస్త్రవేత్తల దీక్షతో ఏ-శాట్‌ మహా విజయం

ప్రపంచం ఇప్పుడు అంతరిక్షమే హద్దుగా ఎదుగుతోంది. యుద్దమంటూ వస్తే సైనిక, నౌక, వైమానిక శక్తులైన త్రివిధ దళాలతో పాటు అంతరిక్షంలో కూడా ఇవాళ సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ 21వ శతాబ్దపు తొలినాళ్లలో.. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చే శక్తి కేవలం మూడు దేశాలకే పరిమితం. తాజాగా భారత్‌ నిర్వహించినఉపగ్రహ విధ్వంసక ప్రయోగంతో ఆ సామర్థ్యం కూడా సాధించు కున్నట్టయింది. మొన్న జరిగిన ఏ-శాట్‌ మిసైల్‌ ప్రయోగంతో భారత్‌ ప్రపంచంలో ఈ తరహా శక్తి కలిగిన నాలుగవ…

Read more »

అది యూపీఏ మహా కుట్ర!

By |

అది యూపీఏ మహా కుట్ర!

సోనియాగాంధీ నేతృత్వంలో పదేళ్లు సాగిన యూపీఏ పాలన హిందువులకు నరకం చూపించింది. 2004లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే హిందువుల పండుగ దీపావళి నాడే హిందువులకు మార్గదర్శకుడైన కంచి పీఠాధిపతి శంకరాచార్యను హత్యారోపణలతో అరెస్టు చేసి జైలులో నిర్బంధిం చింది. బాంబు పేలుళ్ల నేరాన్ని హిందూశక్తులు, నాయకులపై మోపి సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌, స్వామి అసీమానంద, కల్నల్‌ పురోహిత్‌ వంటి ఎంతోమంది అమాయకులను జైళ్లలో నిర్బంధించింది. వీరిపై అక్రమంగా బనాయించిన ఈ కేసులన్నిటిని సాక్ష్యాధారాలు లేక కోర్టులు…

Read more »

వడ్ల ఒలుపు

By |

వడ్ల ఒలుపు

చైత్రమాసం! అక్కడ భద్రాద్రిలో సీతారామ కల్యాణ మహోత్సవానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ భీమవరం శ్రీరామ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాములవారి కల్యాణానికి తలంబ్రాలు బియ్యం కోసం వడ్లు ఒలుపు గోదావరి ఒడ్డున ప్రారంభమైంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వందలాది భక్తులు గోటితో ధాన్యం గింజలను ఒలిచే కార్యక్రమం ప్రారంభించారు. భక్తి ప్రపత్తులతో కోటి తలంబ్రాలను సిద్ధం చేసే విధంగా వ్యూహరచన చేశారు. ఇరవై బృందాలు ఈ బృహత్తర కార్యానికి నడుం బిగించాయి. భక్తులు శుచిగా…

Read more »

ఉగ్రవాదం కాదు, సమగ్ర దృష్టి కావాలి

By |

ఉగ్రవాదం కాదు, సమగ్ర దృష్టి కావాలి

పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు సెప్టెంబర్‌ 18న యూరీ సైనిక స్థావరం మీద జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది గాయపడ్డారు. గత 26 ఏళ్లలో జరిగిన ఉగ్రదాడులలో ఇది కూడా తీవ్రమైనదే. సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్యమైన స్థావరం కాబట్టి ఉగ్రవాదులు దీనిపై దాడికి తెగబడ్డారు. మూడు దారుల గుండా ఈ స్థావరాన్ని చేరే అవకాశం ఉంది. ఈ స్థావరం మీద దాడి కోసం ఎదురు చూసే ఉగ్రవాదులు హఠాత్తుగా తెల్లవారుఝామున గ్రెనేడ్లు, ఏ…

Read more »

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

By |

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి నూరేళ్లు – చరిత్ర నొసట నెత్తుటి చారిక

”నేను ఇవాళ విప్లవసేనతో తలపడ్డాను!” ప్రపంచ చరిత్ర నిర్ఘాంతపోయిన కిరాతకమది. అంతటి రక్తపాతానికి పాల్పడి కేంద్ర కార్యాలయానికి వచ్చిన జనరల్‌ డయ్యర్‌, అమృత్‌సర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఓడ్వయ్యర్‌కు పంపించిన నివేదికలో రాసిన మాటలివి. ”నీ నిర్ణయం, నీ చర్య తప్పుకాదు!” అన్నది లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సమాధానం. ఇంతకీ తాను తలపడ్డానని జనరల్‌ డయ్యర్‌ చెప్పిన ఆ విప్లవసేన ఏది? రౌలట్‌ చట్టం దారుణమని, ఆ చట్టం అమలు మరింత అవమానకరమని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరాయుధుల…

Read more »

సులభ వైద్యం హోమియో

By |

సులభ వైద్యం హోమియో

హోమియో వైద్యంలో ప్రతి రోగికి మందు విడిగా ఉంటుంది. అంటే ఒకేరకం వ్యాధి వచ్చిన వారందరికీ ఒకే రకం మందు ఉండదు. మొదట రోగిని పరిశీలించి, తరువాత అతని రోగాన్ని పరిశీలించి మందు సూచిస్తారు. అంటే రోగి శారీరక, మానసిక వేదనలను సరిగా రాబట్టాలి. హోమియో వైద్యంలో రోగితత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. రోగిలోని ఏ అంశం అతని ఆరోగ్యాన్ని పాడుచేస్తుందో దానికి మాత్రమే మందు సూచిస్తారు. అల్లోపతి వైద్యం శాస్త్రపరంగా అభివృద్ధి సాధించినప్పటికీ దీర్ఘకాల వ్యాధులకు అందులో…

Read more »

ఎవడబ్బ సొమ్ములో చంద్రయ్యలూ!

By |

ఎవడబ్బ సొమ్ములో చంద్రయ్యలూ!

సాధారణ ప్రజల భాషలో మాట్లాడాలనే యావలో పడి, తెలుగు నేతలు రాజకీయ ప్రసంగాల స్థాయి దిగజారుస్తున్నారు. పనిపాటలు చేసుకు బ్రతికే కూలి జనం సైతం వీధి పంపుల వద్ద నీళ్లకోసం జరిగే గొడవల్లో కూడా ‘మా జిల్లాల్లో మర్యాదకు లోటు రాకుండా తిట్టుకుంటారు గాని లేకిగా నువ్వు అని ఏకవచన సంబోధన చేయరండి’ అని గోదావరి జిల్లాలకు చెందిన మాజీ సైనికుడైన ఓ ప్రభుత్వోద్యోగి చేసిన విమర్శ ఎన్నదగినది, తెలుగు ప్రజలు స్వాగతించదగినది. ఈ కొలమానంతో చూస్తే…

Read more »

ఓటుహక్కు గురుతర బాధ్యత

By |

ఓటుహక్కు గురుతర బాధ్యత

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి ప్రత్యేకం ప్రపంచ రాజకీయ, సామాజిక గమనంలో, అన్వేషణలో ఒక గొప్ప మజిలీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నదని చెప్పుకోవడం ఈనాడు ఎన్నో దేశాలు సగర్వంగా భావిస్తున్నాయి. ప్రజాస్వామ్య స్థాపన దిశగా ఉద్యమిస్తున్నాయి. వ్యవస్థ సమగ్రాభివృద్ధికి, వికాసానికి ప్రజాస్వామ్యం ఒక తిరుగులేని ఆయుధంగా ప్రపంచ దేశాలు విశ్వ సిస్తున్నాయి. భారతదేశం స్వరాజ్యం సంపాదించిన కాలానికి ప్రజాస్వామ్యం ఒక విజయవంతమైన రాజకీయ సిద్ధాంతంగా ఆవిర్భవించడం, దానినే మనం నెలకొల్పుకోవడం జరిగిపోయాయి. కాని, మన ప్రజా…

Read more »

వరల్డ్‌ వైడ్‌ వెబ్‌

By |

వరల్డ్‌ వైడ్‌ వెబ్‌

ఇంటర్‌నెట్‌, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ రెండింటి మేళవింపు ప్రపంచ స్థాయిలో అత్యద్భుతంగా సమాచార నిలయాలకు, వితరణకు సాధనాలు అయ్యాయి. ప్రతి కంపెనీ, ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ తమను గురించి చెప్పుకోవటానికి; శాస్త్రజ్ఞులు ప్రచురిస్తున్న వ్యాసాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి www ఉపయోగపడుతోంది. ప్రస్తుతం 200 కోట్ల వెబ్‌సైట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మానవ జన్మ ప్రారంభమైనప్పటి నుంచి ఈ భూమిపై లక్షకోట్ల మానవులు జన్మించి, మరణించారని ఒక అంచనా. ప్రస్తుతం ప్రపంచ మంతటా కలిపి 750 కోట్ల…

Read more »

వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

By |

వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకుడు అనే మహా మేధావి కనిపిస్తాడు. ఆయన ఒక అసాధారణ సిద్ధాంతాన్ని ఈ లోకం మీదకి వదిలిపెట్టాడు. వేసేవి సంస్కృత నాటకాలే అయినా గిరీశం వంటివారి నీడ పడి, వ్యక్తీకరణకి ఆంగ్లాన్ని ఆశ్రయించడం నేర్చాడు. అర్థం కాకపోయినా పదాలు గంభీరంగా ఉంటాయి. దాంతో అవతలి వాళ్లని డంగైపోయేటట్టు చేయవచ్చు కదా! నాచ్‌ అనగా, వేశ్య. యాంటీ నాచ్‌ అనగా వేశ్యావృత్తిని నిర్మూలించాలని కంకణం కట్టుకోవడం. ఈ యాంటీ నాచ్‌ వ్రతం పాటిస్తున్న వారి వైవిధ్యం…

Read more »