Posts Tagged “07-13 Junary 2019”

చాపకింద నెత్తురు

By |

చాపకింద నెత్తురు

భారతావని ఉత్తరదిక్కు నుంచి దక్షిణం వైపుగా ఇస్లామిక్‌ ఉగ్రవాదం చాప కింద నీరులా, కాదు నెత్తురులా సాగుతోంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వామపక్ష ఉగ్రవాదం పాకుతోంది. 2018 డిసెంబర్‌ చివరివారంలో జరిగిన వరస సంఘటనలు ఈ వాస్తవాన్ని మరొకసారి రుజువు చేశాయి. ఇప్పుడు వీటి కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ దేశం మొత్తాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్న ఈ రెండు ప్రధాన ఉగ్రవాద ధోరణుల గురి కూడా బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ పదవీ…

Read more »

స్వాతంత్య్రం సమష్టి కృషి వల్లనే సాధ్యమైంది

By |

స్వాతంత్య్రం సమష్టి కృషి వల్లనే సాధ్యమైంది

ఆర్‌ఎస్‌ఎస్‌ సంక్రాంతి ఉత్సవ ప్రత్యేకం కొంతకాలం క్రితం ఒక పాత్రికేయుడు నన్ను కలుసుకున్నాడు. సంభాషణ మధ్యలో ‘స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. పోషించిన పాత్ర ఏమిటి?’ అని నన్ను ప్రశ్నించాడు. బహుశా ఆయన కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యతిరేక ప్రచార బాధితుడే అయి ఉంటాడు. ‘స్వాతంత్య్ర పోరాటం’ అనే మాట ఏ అర్థంలో మీరు వాడుతున్నారని నేను ఎదురు ప్రశ్నించాను. ఇలాంటి ప్రశ్నను ఆయన ఊహించ లేదు. తర్వాత నెమ్మదిగా, సంయాత్మక స్వరంతో ‘మహాత్మాగాంధీ జరిపినది’ అని సమాధానమిచ్చాడు. ‘మరి…

Read more »

ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

By |

ఉష్ణోగ్రతలు పెరిగితే అంతా ఉప్రదవమే

ఈ నివేదికను ఆమోదించిన అనంతరం భవిష్యత్తులో పర్యావరణానికి వాటిల్లబోయే ముప్పును గురించిన ఆందోళనతో పలువురు ప్రతినిధులు కన్నీళ్ల పర్యంతమై ఒకరినొకరు కావలించుకున్నారు కూడా. వాతావరణంలో పెద్దమొత్తంలో పేరుకుపోయిన కార్బన్‌ డయాక్సైడ్‌ని తొలగించాలంటే ప్రపంచ దేశాలన్నీ పెద్దఎత్తున ప్రయత్నాలు చెయ్యాలని ఈ పత్రం స్పష్టంగా పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో భూ ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు కంటే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ అధికంగా ఉన్నాయి. దీని ఫలితంగా అమెరికాలో హరికేన్‌ తుపానులు, కేప్‌టౌన్‌ (దక్షిణా…

Read more »

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

By |

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిరంచుకోవాలి!

‘కృష్ణశాస్త్రి బాధ లోకం బాధ, లోకం బాధ శ్రీశ్రీ బాధ’ అంటాడు చలం. కవిత్వరలో కృష్ణశాస్త్రి తన బాధను లోకానికి అపాదించి రాస్తే, శ్రీశ్రీ లోకం బాధను తనకు అనువదించుకుని రాశాడని భావం. ఈ భావాన్ని వర్తమాన రాజకీయాలకు అన్వయిస్తే ఇద్దరు చంద్రులు తమ బాధను తెలుగు ప్రజల బాధగా అనువదిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల బాధలను, కష్టాలను పాలకులు తమవిగా భావించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి…

Read more »

పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య వలలో భారత్‌ చిక్కుకుందా?

By |

పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య వలలో భారత్‌ చిక్కుకుందా?

ఇటీవల పాకిస్తాన్‌ మతపరమైన దౌత్య విధానాన్ని అవలంబించడానికి, భారత్‌ను కూడా అందులోకి దింపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాక్‌ వైఖరి స్పష్టంగా బయటపడింది. ఆ కార్యక్రమానికి హాజరైన నవజోత్‌ సింగ్‌ సిద్దునే అందుకు ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌లో తన స్నేహితులందరిని కలిసి వచ్చిన సిద్దు అసలు విషయాన్ని మెల్లగా మీడియాకు చెప్పాడు. గురునానక్‌ 550 జయంతి సందర్భంగా డేరా బాబా నానక్‌ (కర్తార్పూర్‌) నడవాను తిరిగి తెరవాలను కుంటున్నట్లుగా పాక్‌…

Read more »

అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

By |

అలనాటి పరిజ్ఞానం – ఆధునిక అజ్ఞానం

భారతదేశ సాహిత్యంలో అత్యధిక భాగం నాలుగు మూల స్థంభాలపై ఆధారపడి విలసిల్లింది. ఆ నాలుగు రామాయణం, మహాభారతం, పురాణాలు, బృహత్‌ కథ. భారతదేశంలోని విభిన్న భాషల రచయితలందరికీ స్ఫూర్తి ఆ రామాయణం, జయకావ్య, మహాభారతం, పురాణాలే. భారతీయ సాహిత్యం గురించి చర్చించా లని అనుకున్నప్పుడు భారతం, రామాయణం, పురాణాల విషయాలు తేలుసుకోవలసిందే. వీటి గురించి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నప్పుడే సాహిత్య చర్చకు న్యాయం చేయగలం. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆ నాలుగు స్థంభాలపైనే భారతీయ…

Read more »

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

By |

పాలన వదిలి ఫ్రంట్‌కి కదిలి…

ఎన్నికల తంతు పూర్తయి, అధికారికంగా ఫలితాలు వెలువడి 20 రోజులు గడిచినా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో కొలువుదీరలేదు. గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ¬ంమంత్రిగా మహమూద్‌ అలీ మినహా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో సొంత రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ఆరోపణలు…

Read more »

విమర్శలతో ఏం సాధించారు ?

By |

విమర్శలతో ఏం సాధించారు ?

‘మోదీ, కేసిఆర్‌ కలిసి నన్ను ఇబ్బంది పెట్టి అమరావతి అభివృద్ధి కాకూడదని ప్రయత్నించారు’ అని బాబు అన్నారు. అయితే ఇది కూడా బాబు వేసిన ఒక రాజకీయ ఎత్తుగడే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలలో బాబును బూచిగా చూపించి కేసీఆర్‌ అఖండ విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ను బూచిగా చూపించి బాబు వచ్చే ఎన్నికలలో అఖండ విజయం సాధించాలని అనుకుంటున్నారని, కాని ఇది బాబుకు సాధ్యమయ్యే పని కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరులో…

Read more »

జీఎస్టీతో 110 నుండి 5 శాతానికి..

By |

జీఎస్టీతో 110 నుండి 5 శాతానికి..

– జీఎస్టీకి ముందు 110 శాతం పన్ను ఉండేది – జీఎస్టీతో అది 28 శాతంకి తగ్గింది – ఇప్పుడు 12 – 18 మధ్యకి వచ్చింది – భవిష్యత్తులో అన్నీ 5 శాతంకే రావచ్చు – ఇవి కాదా మంచిరోజులు (అచ్చేదిన్‌)..! దేశమంతటికి ఒకే పన్నును అమలు చేయడానికి తీసుకువచ్చిన ‘వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ కు ఏడాదిన్నర కాలం పూర్తయింది. 1 జులై 2017న ఈ విప్లవాత్మక పన్ను సంస్కరణను కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చింది….

Read more »

రోడ్డు భద్రత – పెట్రోల్‌ భారం

By |

రోడ్డు భద్రత – పెట్రోల్‌ భారం

రోడ్డెక్కిన వాడు తిరిగి వచ్చే వరకూ సురక్షితంగా ఉంటాడనే భరోసా ఇప్పుడు పూర్తిగా లోపించింది. అసలు ప్రాణాలకే భద్రత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో పెట్రోలు లేదా డీజిల్‌ ధరలు మంటలు పుట్టిస్తున్నాయి. ఇది నేటి సమాజంలో సగటు పౌరుడు అనుభవిస్తున్న పెను సమస్యలు. ఒక సౌలభ్యం మరో సమస్యకు కారణమవుతోంది. మరొక రవాణా సాధనంపై ఆధారపడవలసిన అవసరాన్ని తప్పించే ప్రయత్నంలో మోటారు సైకిళ్లు, కార్లు ఇతర వాహనాలు వచ్చాయి. సామూహిక ప్రయాణాల కోసం ఆటోలు, బస్సులు…

Read more »