Posts Tagged “06-12 May 2019”

లంక పేలుళ్ల లక్ష్యం ?

By |

లంక పేలుళ్ల లక్ష్యం ?

ఉగ్రవాదం పేరుతో ఇస్లాం మత ఛాందసవాదులు సాగిస్తున్న మారణహోమం లక్ష్యం ఏమిటి? దాని ప్రయాణం ఎటువైపు? భూగోళం మీద శ్మశాన రాజ్యం నిర్మించడమే దాని ఉద్దేశమా? ఆ మత ఛాందసులు ఈ విశ్వంలోని వైవిధ్యాన్ని ధ్వంసం చేయడానికే కంకణం కట్టుకున్నారా? అసలు అన్య మతస్తులకు జీవించే హక్కు లేదని తీర్మానించారా? శ్రీలంకలో జరిగిన ఈస్టర్‌ పేలుళ్ల ఘటన తరువాత ప్రపంచం ఈ ప్రశ్నలు వేసుకోక తప్పడం లేదనిపిస్తుంది. దాడులు సాగించిన వారి చరిత్ర, తరువాత సాగిన గాలింపులో…

Read more »

రఫేల్‌ చిక్కుల్లో రాహుల్‌

By |

రఫేల్‌ చిక్కుల్లో రాహుల్‌

అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటే ఇదే. అబద్దాన్ని పదే పదే చెప్పినంతమాత్రాన అది నిజమై ప్రజలు నమ్ముతారనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా అత్యున్నత స్థానాలకు ఆ అబద్ధాన్ని ముడిపెట్టి ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుందని ప్రధాన ప్రతిపక్షం అధినేతకు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. పైగా కోర్టు చేతిలో మొట్టికాయలు తిని దేశ ప్రజల దష్టిలో చులకనైపోయారు రాహుల్‌ గాంధీ. మరోవైపు రాహుల్‌ నామినేషన్‌ పత్రాలు కూడా వివాదానికి దారి తీశాయి. తన పౌరసత్వం, విద్యార్హతల…

Read more »

బాధ్యతను గుర్తు చేసిన బాధ

By |

బాధ్యతను గుర్తు చేసిన బాధ

ఈస్టర్‌ ఆదివారం మిగిల్చిన విషాదంతో శ్రీలంక ప్రభుత్వం సోమవారం రాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశమంతా శోక సంద్రంలో మునిగి ఉంది. వరుస బాబు పేలుళ్లతో ప్రజలు కకావికలయ్యారు 9/11 నాటి బాధాకరమైన జ్ఞాపకాలు అందరిని వెంటాడడం మొదలుపెట్టాయి. జాతి యావత్తు దుఃఖం, బాధలో మునిగి ఉంది. శ్రీలంకలోని పలు ప్రాంతాలలో ఉన్న చర్చ్‌లలో ఆదివారం ఈస్టర్‌ పండుగ కు క్రైస్తవులు ప్రార్థనల కోసం సమావేశమై ఉండగా 10 గంటల వ్యవధిలో సంభవించిన ఆరు…

Read more »

మన్యంవీరులు

By |

మన్యంవీరులు

మే 7వ తేదీ అల్లూరి శ్రీరామరాజు వర్ధంతి బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. ఉత్తర భారతంలో బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. విశాఖ మన్యంలో జరిగిన మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897- మే 7, 1924)….

Read more »

సైబర్‌ యుద్ధాలు

By |

సైబర్‌ యుద్ధాలు

ఇప్పుడు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ఈ సాంకేతికతతో ఇంట్లోనే కూర్చుని అన్ని పనులూ చేసుకోవచ్చు. అంతేకాదు, యుద్ధాలూ చెయ్యొచ్చు. అంతెందుకు, ఇంట్లోనే కూర్చుని మన శత్రుదేశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యొచ్చు. అంతటి శక్తి గలది ఈ సాంకేతికత. ఆ శక్తీ, యుక్తీ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు యుద్ధం అంటే సైన్యం, టాంకులు, అవి పంపే క్షిపణులు, క్షిపణులు వదిలే బాంబులు. వీటితోనే యుద్ధం జరిగేది. వీటికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు. అత్యంత శ్రమ….

Read more »

యక్షప్రశ్నలు – యుధిష్ఠిరుడు

By |

యక్షప్రశ్నలు – యుధిష్ఠిరుడు

పరీక్షల్లో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై, ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివి తీరాలి. ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు. నలుగురు తమ్ముళ్ల శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. ధర్మరాజుకి ‘యుధిష్ఠిరుడు’ అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పోరాడేవాడు అని అర్థం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం…

Read more »

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

By |

‘ఇంటర్‌’ నిరసనలపై నీళ్లు !

బీజేపీ నేత లక్ష్మణ్‌ దీక్ష భగ్నం తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డులో జరిగిన అవకతవలపై భాజపా సమరశంఖం పూరించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏదో కంటితుడుపు చర్యగా స్పందించడం మినహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించకపోవడంపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర జేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఏప్రిల్‌ 29వ తేదీన హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఇంటర్‌ ఫలితాల్లో…

Read more »

‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

By |

‘ద్వేషం’ ఆయన జన్మహక్కు

ముఖ్యమంత్రి చంద్రబాబులో ఈ మధ్య ఒక విషయం స్పష్టంగా కనబడుతోంది. అదేమిటంటే ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తిని అతిగా ద్వేషించడం. ఇదే కోణంలో మరింత వెనక్కి వెళితే బాబుకు అతిగా ద్వేషించే స్వభావం మొదటినుండే ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఆయన మొదట తన మామ ఎన్‌టిఆర్‌ను అతిగా ద్వేషించారు. ఆ క్రమంలో ఎన్‌టిఆర్‌ స్థాపించిన టీడీపీ పార్టీని సైతం కబ్జా చేశారు. 2004 ఎన్నికలలో తాను ఓడిపోయిన తరువాత బాబు కొన్నాళ్లు వాజపేయిని ద్వేషించారు. వాజపాయ్‌తో స్నేహం వల్లే…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

కఠిన చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరం. ఇంటర్‌బోర్డు తీరుకు నిరసనగా ధర్నాలు చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులను అత్యంత కిరాతకంగా పోలీసులు ఠాణాలకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్‌ చేయడం సరికాదు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన…

Read more »

సిద్ధార్థ -10

By |

సిద్ధార్థ -10

5. పల్లెకారి ”ఈ నదికి సమీపంగానే ఉంటాను. ఆనాడు- ఈ నదినే దాటి నగరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను పడవ మీద దాటించిన పల్లెకారి కుటీరానికే వెళ్లుతాను. ఆనాడు ఆ కుటీరాన్ని వదిలిన తరువాత ఒక రకం బ్రతుకు బ్రతికాను. ఆ బ్రతుకు ముగిసింది, మళ్ళా నా క్రొత్త బ్రతుకు ఆ కుటీరం దగ్గరనే ఆరంభం కావలెను” అనుకున్నాడు సిద్ధార్థుడు. నదిలో పారుతూ ఉన్న నీళ్ళవైపు చూచాడు. పచ్చగా స్వచ్ఛంగా వున్నది. నీళ్ళ మీద గీరలు వెండి…

Read more »